ఐశ్వర్య దత్తా… తమిళ కుర్రాళ్లకు కనుల విందు చేసే బెంగాలీ పిల్ల
ఉత్తర తీరం నుంచి దక్షిణ తీరం నుంచి దిగివచ్చిన ఈ సుందరి యువతను అందాల తీరాలకు తీసుకెళ్తోంది.
మ్యూజిక్ వీడియోలతో మొదలెట్టిన ఈ సుందరి ఇపుడు మంచి పాత్రలనే పడుతోంది.
తమిళూకు ఎన్ ఒండ్రాయ్ అజుతవం (2015) అనే తమిళ చిత్రంతో ఆమె కెరీర్ పరుగెత్తడం మొదలైంది
ఐశ్వర్య దత్తా గురించి అందరం తెలుసుకోవలసిన విషయం ఒకటుంది. ఆమె మంచి డ్యాన్సర్.
నృత్యంగన్ సిస్టర్స్ బృందంతో నర్తకి. ఆమె మోడల్ కూడా !
2018 లో ఆమె తమిళ రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్ తమిళం 2 రన్నరప్‌గా నిలిచింది.
ఏ మాటకు ఆమాటే… బెంగాలీ అందమంతా ఈ పిల్లలోనే ఉంది.
ఒంపులు తిరిగిన ఆ దేహంలో శృంగారకళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.