• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రేవంత్ పై అసమ్మతి నేతల పప్పులుడకలేదా?

admin by admin
March 28, 2022
in Politics, Telangana, Top Stories
0
0
SHARES
166
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వ్యతిరేకతలను పక్కనబెట్టి మరీ రేవంత్ కు పార్టీ హైకమాండ్ పగ్గాలు అప్పగించింది. దీంతో, రేవంత్ కు కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు అంటీముట్టనట్లుగా ఉంటూ అసమ్మతి వర్గంలా మారారు. అంతేకాదు, వీలు చిక్కినప్పుడల్లా రేవంత్ పై విష ప్రచారం చేసి హైకమాండ్ దగ్గర మెప్పు పొందాలని ఆ అసమ్మతి నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

అయినా సరే…రేవంత్ వైపే హైకమాండ్ మొగ్గు చూపిందన్న ప్రచారం తాజాగా జరుగుతోంది. పార్టీ పెద్దల దగ్గర రేవంత్ పలుకుబడి పెరిగిందని, అసమ్మతి నేతలను ఏఐసీసీ దూరం పెట్టడమే ఇందుకు నిదర్శనమన్న వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్ పై అసమ్మతి స్వరం వినిపించి హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేద్దామనుకున్న అసమ్మతి పెద్దలను ఢిల్లీ పెద్దలు దూరం పెట్టారట. రేవంత్ పై వ్యతిరేకత వ్యక్తం చేద్దామని ఢిల్లీ వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీతో పాటు పార్టీ ప్రధాన  కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

రేవంత్ కు హైకమాండ్ దగ్గర అంత వెయిట్ ఉండడంతో చేసేదేమీ లేక అసమ్మతి నేతలు నిరాశగా హైదరాబాద్ కు వెనుదిరగాల్సి వచ్చిందట. ఇక, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా అసమ్మతి నేతలకు దూరంగా ఉండడంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏ రాష్ట్రంలోనూ అసమ్మతి నేతలను ప్రోత్సహించకూడదని అధిష్ఠానం తీర్మానించుకోవడం కూడా టీపీసీసీ అసమ్మతి నేతలకు కలిసి రాలేదని చెప్పవచ్చు.

Tags: aicc backs revanth reddyaicc shocker to rebel leadersaicc temporary president sonia gandhicongress leader rahul gandhirebels against revanth reddyTPCC chief Revanth Reddy
Previous Post

ఎస్పీ భూమినే కబ్జా చేసిన వైసీపీ ఎంపీ..?

Next Post

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’పై సీతక్క సంచలన వ్యాఖ్యలు

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Load More
Next Post

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’పై సీతక్క సంచలన వ్యాఖ్యలు

Please login to join discussion

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra