ఇదిలా ఉంటే.. తాజాగా కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న లాక్ అప్ రియాలిటీ షోలో నిషా పాల్గొంది. తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. ఈ సందర్భంగా ఎమోషనల్ అవుతూ.. తనకు సంబంధించిన విషయాల్ని వెల్లడించింది. గత ఏడాది తన జీవితంలో చోటు చేసుకున్న అనుభవాలను గుర్తు చేసుకునే క్రమంలో కన్నీళ్ల పర్యంతమైంది. తన మాజీ భర్తకు పాయల్ రోహత్గీతో వివాహేతర సంబంధం ఉందని.. ఆ విషయం తనకు తెలిసిన తర్వాత తనను విడిచి పెట్టి వెళ్లిపోయాడని పేర్కొంది.
తనతో పాటు తన కొడుకును కూడా తీసుకెళ్లాడని చెప్పి బాధ పడింది. పాయల్ తో కరణ్ రహస్యంగా మాట్లాడేవాడు. దీంతో.. అతన్ని నిలదీస్తే.. తనతో సీక్రెట్ రిలేషన్ ఉందని చెప్పి.. ఐదారు నెలలుగా తమ బంధం సాగుతోందని చెప్పాడన్నారు. ఆమెను తాను ప్రేమిస్తున్నానని.. అలానే నన్ను కూడా ఇష్టపడుతున్నట్లు చెప్పాడు. దాన్ని భరించలేకపోయాను. అతడి మాటలు తీవ్రంగా బాధించాయని చెప్పింది.
అతన్ని మరోసారి నమ్మి మోసపోవాలని తాను భావించటం లేదని.. అందుకు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. కరణ్ – పాయల్ వివాహేతర సంబంధం బయటకు వచ్చిన తర్వాత తమ మధ్య గొడవలు ఎక్కువగా అయ్యేవని పేర్కొంది. ఈ సమయంలో నన్ను శారీరకంగా.. మానసికంగా గాయపరిచాడని పేర్కొంది. ఆ గాయాలతో తాను మీడియా ముందుకు వస్తే.. నన్ను దారుణంగా ట్రోల్ చేశాడని… కెచప్ రాసుకొని నాటకాలు ఆడుతున్నట్లుగా ఎటకారం చేశాడని కన్నీళ్లు పెట్టుకుంది. నిషా ఫిర్యాదుతో కరణ్ ను పోలీసులు అరెస్టు చేయటం.. జైలుకు పంపటం తెలిసిందే. మొత్తానికి తాజా షో ద్వారా తన మాజీ భర్తపై సంచలన విషయాల్ని వెల్లడించి మరోసారి వార్తల్లోకి వచ్చింది.