టాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ హరి తేజ తన కుమార్తె ‘‘భూమి‘‘ అందరినీ అలరిస్తోంది
భూమి చిలిపి చేష్టలు అందరినీ ఆకట్టుకున్నాయి.
హరితేజ – దీపక్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే, వారి పాప భూమి.
భూమికి సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది.
ఆమె క్యూట్ వీడియోలు ఇప్పటికీ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవల, హరితేజ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒక వీడియోను పంచుకుంది,
భూమి తన తల్లితో పాటు అందమైన నడక … తల్లి పిలుపునకు ఆమె ఎలా స్పందిస్తుందో చూడవచ్చు.
https://www.youtube.com/watch?time_continue=1&v=Uo8wH-cybEs&feature=emb_logo&ab_channel=FilmsUpdateNews