• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

షాకింగ్ గా మారిన ఆ బిగ్ బాస్ విన్నర్ హఠాన్మరణం

ఏమైంది? 40 ఏళ్ల వయసులో ఆ బిగ్ బాస్ విజేత హఠాన్మరణం

admin by admin
September 2, 2021
in Movies
0
0
SHARES
255
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

బుల్లితెర నటుడు సిద్ధార్థ్‌ శుక్లా అన్నంతనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ.. తెలుగునాట ప్రతి ఇంటా సుపరిచితమైన చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో అతగాడి పాత్ర సపరిచితం. పేరు వెంటనే గుర్తుకు రాకపోవచ్చు కానీ.. ఫోటో చూసినంతనే ఇతనేనా? అంటూ ఒక్కసారి అయ్యో అనుకోకుండా ఉండలేరు. టెలివిజన్ స్టార్ గా ఎదిగిన అతడు హిందీ బిగ్ బాస్ 13 సీజన్ విజేతగా నిలవటంతో అతడికి పెద్ద ఎత్తున పేరు ప్రఖ్యాతులు సొంతమయ్యాయి.

కేవలం 40 ఏళ్ల వయసులో గుండెపోటుకు గురైన ఇతని మరణం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ రోజు ఉదయం (గురువారం) పదిన్నర ప్రాంతంలో అతను తుదిశ్వాస విడిచినట్లు చెబుతున్నారు. నిన్న రాత్రి పడుకునే ముందు కొన్ని మెడిసిన్స్ తీసుకున్నాడని.. ఆ తర్వాత అతను మెలుకువలోకి రాలేదని చెబుతున్నారు. ఇతగాడి మరనాన్ని ముంబయిలోని కూపర్ ఆసుపత్రి ధ్రువీకరించింది.

నిద్రలో ఉండగా.. తీవ్రమైన గుండెపోటుతో మరణించి ఉంటారని భావిస్తున్నారు. సిద్ధార్థ్ కు తల్లి.. ఇదరు సిస్టర్స్ ఉన్నారు. బుల్లితెర నటుడిగా ఎదిగిన తర్వాత బిగ్ బాస్ లో విజేతగా నిలవటంతో అతడికి ఓవర్ నైట్ స్టార్ డమ్ వచ్చేసింది. 2014లో కరణ్ జోహార్ నిర్మించిన “హంప్టీ శర్మకి దుల్హనియా” మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో సహాయక పాత్ర పోషించాడు. బిగ్ బాస్ 13 సీజన్ లో అనేక వివాదాల నడుమ విజేతగా నిలిచారు. “జలక్ దిఖ్లా జా 6”, “ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాది 7” లాంటి రియాలిటీ షోలలో నటించాడు.

చిన్న వయసులో హఠాత్తుగా తిరిగి రాని లోకాలకు తరలిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. విషాదకరమైన విషయం ఏమంటే.. చిన్నారిపెళ్లికూతురు (హిందీలో బాలికా వధు) ఆనంది క్యారెక్టర్ పోషించిన ప్రత్యూష బెనర్జీ (కౌమార దశ) ఆత్మహత్య చేసుకోవటం.. ఇది జరిగిన కొన్నాళ్లకే సిద్ధార్థ్ అనుకోని రీతిలో హఠ్మాన్మరణం చెందటం గమనార్హం. ఇలా ఒక సూపర్ హిట్ సీరియల్ పెయిర్ అర్థాంతంగా లోకాన్ని వీడిపోవటం గమనార్హం.

Tags: balika vadhu famebollywood actor siddhardh shuklaheart attacksiddhardh shukla diedsiddhardh shukla passed away
Previous Post

అక్రమాస్తుల కేసులో మంత్రి సురేశ్ కు సుప్రీం షాక్

Next Post

ఇన్ సైడర్ ట్రేడింగ్…జగన్ కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

Related Posts

purandheswari
Andhra

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

March 21, 2023
pawan kalyan with nithin
Movies

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

March 21, 2023
pawan kalyan
Movies

పవన్ ఈ స్పీడేంటి సామీ !

March 21, 2023
Top Stories

చిరు, చెర్రీలతో అమిత్ షా ‘నాటు’ భేటీ

March 18, 2023
Movies

వేసవి.. వేడి మొదలవుతుందా?

March 18, 2023
akshay kumar OMG2
Around The World

దెబ్బకు ఓటీటీ బాట పట్టాడా?

March 17, 2023
Load More
Next Post

ఇన్ సైడర్ ట్రేడింగ్...జగన్ కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!
  • Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు
  • కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?
  • ‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!
  • విశాఖలో విషాదం
  • కేటీఆర్ బుక్కయ్యాడు… ఆ ట్వీట్ వల్లేనా??
  • ఒక్కటి తేడా వచ్చినా జగన్ కు షాకే!
  • మీ టైం అస్స‌లేం బాలేదు!:  తెలంగాణ పంచాంగంలో కేసీఆర్‌కు షాక్‌
  • ఆ ఇద్దరికీ విడాకులు గ్యారంటీ !
  • పండుగ పూట కేటీఆర్ నుంచి అలాంటి ట్వీట్ వచ్చిందంటే?
  • మొన్న రేవంత్.. నిన్న బండి.. సిట్ సేమ్ సీన్

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra