డిసెంబరు 31 కొత్త పార్టీ - రజనీ

హమ్మయ్య రజనీకాంత్ ఎట్టకేలకు ధైర్యం చేశాడు. పార్టీ పెట్టడానికి డిసైడ్ అవడమే కాదు, పార్టీ పేరు ఎపుడు ప్రకటించనున్నది కూడా చెప్పేశారు.

రజినీ ఫ్యాన్స్ కు న్యూఇయర్ గిఫ్ట్ రజినీకాంత్ కొత్త పార్టీ ప్రకటన చేయనున్నారు. డిసెంబర్ 31న పార్టీ వివరాలు ప్రకటిస్తానని వెల్లడించారు.  2021 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అని సంచలన ప్రకటన చేశారు.

ఎంతో కాలంగా ఊరించి ఊరించి... ఇక ప్రజలు అతను పార్టీ పెట్టేదీ లేదు మేము చూసేదీ లేదు అని విసుగు చెందుతున్న క్రమంలో ఎట్టకేలకు రజనీ పార్టీని పెట్టేస్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.