• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘ఉడ్తా పంజాబ్’ ను ఊడ్చేస్తారా ?

admin by admin
March 10, 2022
in India, Politics, Trending
0
0
SHARES
201
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

దునియా మొత్తం ఓలెక్క ఒక్క పంజాబ్ లోనే ఓ లెక్క అన్న విధంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కి ఇప్పుడు నూత‌నోత్సాహం వ‌చ్చేసింది. మామూలుగా కాదు అఖండ విజ‌యాన్ని అందుకున్న బాల‌య్య మాదిరిగా కేజ్రీ ఆనందంతో ఊగిపోతున్నారు. కాంగ్రెస్ కే కాదు బ‌లీయ‌మ‌యిన బీజేపీకి కూడా ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తిగా మారుతుండ‌డం ఇవాళ కేజ్రీ అనే నేత సాధించిన గొప్ప విజ‌యం.ఈ విజ‌యాల‌కు కొన‌సాగింపుగా కేజ్రీ వాల్ ప‌నిచేయాలి. ఆయ‌న అనుచ‌రులు కూడా ప‌నిచేస్తే మేలు.

ఇప్ప‌టికే దేశాన్ని శాసిస్తున్న శ‌క్తులుగా ఉన్న బీజేపీ మ‌రియు ఇతర పార్టీల‌కు మ‌రింత  వెన్నుద‌న్నుగా కార్పొరేట్ సంస్థ‌లు  నిలుస్తున్నాయ‌న్న వాద‌న ఉంది.దీనిని తొల‌గిస్తూ నిలిపేస్తూ ప్ర‌తిష్టంభ‌న నెల‌కొనేలా చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ప‌నిచేయాలి. పంజాబ్  ఫ‌లితాల నేప‌థ్యంలో మ‌రింతగా ప‌నిచేస్తే మోడీకి ఓ ప్ర‌త్యామ్నాయ నేత కేజ్రీ కావ‌డం ఖాయం. మాస్ ప‌ల్స్ తెలిసిన నేత‌గా మోడీ క‌న్నా ఎక్కువ పేరు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది.ముఖ్యంగా నోరు తూల‌ని మాట జార‌ని వ్య‌క్తిగా కేజ్రీ మంచి పేరు తెచ్చుకున్నారు. విద్యారంగం విష‌యంలో ఆయ‌న తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌లు, ప్ర‌భుత్వ బ‌డుల‌ను బాగు చేయించిన ప‌ద్ధ‌తి, అక్క‌డ చ‌దువులు చెప్పిస్తున్న విధానం యావ‌త్ దేశానికే ఆద‌ర్శం.అలానే ఆయ‌న మ్యానిఫెస్టోలో కూడా జ‌గ‌న్ ప్ర‌క‌టించిన‌న్ని ఉచిత ప‌థ‌కాలు లేవు.

అది కూడా ఓ వ‌ర‌మే! ఎందుకంటే ఆర్థిక భారం లేకుండా ఓ ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ న‌డ‌వ‌డం కానీ న‌డ‌ప‌డం కానీ ఓ పెద్ద స‌వాల్ ఇవాళ. అయినా కూడా కేజ్రీ మంచి విజ‌యాలు న‌మోదు చేశారంటే ముఖ్యంగా రైతు ప‌క్ష‌పాతిగా ఆయ‌న‌కు పేరుండ‌డం.న‌ల్ల చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా మోడీ హ‌వాకు వ్య‌తిరేకంగా సాహ‌సోపేతంగా ప‌నిచేయ‌డం..ఇవే ఆయ‌న‌కు  మంచి ఆయుధాలుగా నిలిచాయి.ఇవే ఆయ‌న‌కు మంచి పేరు య‌శ‌స్సు మ‌రియు కీర్తీ తెచ్చి పెట్టి విజ‌యావ‌కాశాల‌ను షురూచేశాయి. డ్రగ్స్ హబ్ గా మారిని ‘ఉడ్తా పంజాబ్’ ను కేజ్రీవాల్, పంజాబ్ కు కాబోయే సీఎం భగవంత్ ఊడ్చేస్తారా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Tags: aap governmentaap in punjabpunjab assembly electionspunjab politicsudta punjab
Previous Post

దుబాయ్‌లో దుమ్మురేపుతున్న నాగ్

Next Post

కమెడియన్ నుంచి సీఎం అయ్యారు…

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ

June 16, 2025
India

గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?

June 16, 2025
Load More
Next Post

కమెడియన్ నుంచి సీఎం అయ్యారు...

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra