ముసలోడే కానీ మహానుభావుడు అన్నట్టు
అమాయకురాలిలా కనిపిస్తుంది గాని కత్తి లాంటి ఫిగర్
అంటున్నారు జనం అనన్యా నాగళ్ల అందాలను చూసి
ఇంతకాలం ఎక్కడ దాచిందో ఇన్ని అందాలను
రోజుకో రకంగా తన అందాలను ఎలివేట్ చేస్తోంది
ఈమె తాజా వీనుల విందుకు కుర్రాళ్లు ఫిదా అయిపోయి సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు ఈ విడ గురించి
❤???? pic.twitter.com/jv4fwswk0y
— Ananya Nagalla (@AnanyaNagalla) July 11, 2021
ఏంటబ్బా వకీల్ సాబ్ లో చూసి ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకుంటే
హీరోయిన్లకే మతిపోగొట్టే అందాలను ప్రదర్శిస్తోందే అంటున్నారు జనం
హవర్ గ్లాస్ ఫిగర్ కి అసలైన ఎగ్జాంపుల్ లా కనిపిస్తున్న అనన్య తాజాగా షేర్ చేసి 2 ఫొటోలు వైరల్ అయ్యాయి
నమస్తేఆంధ్రలో అనన్య నాగళ్ల (Ananya Nagalla) గ్యాలరీలు