హిట్లు పడకపోయినా అందంతో నెట్టుకొచ్చేస్తుంది పాప
సినిమాలు పోతే హీరోయిన్లు నిలబడరు అంటారు
కానీ తమన్నా మాత్రం విజయాలు దక్కించుకోకపోయినా క్రేజ్ దక్కించుకుంది
లేకపోతే ఫ్లాపులతో ఇన్నేళ్లు నెట్టుకురావడం చాలా కష్టం కదా.
అదేంటే పాపకు హిట్లు లేవా అంటారా
ఎందుకు లేవు ఉన్నాయి
కానీ ఆమె హిట్లు కంటే ఫ్లాపులే ఎక్కువున్నాయి.