వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చట్టమంటే పోలీసులు అంటే న్యాయవ్యవస్థ అంటే భయం లేదు. వైఎస్ హయాం నుంచి మీడియాను లొంగదీసుకోవడం మొదలుపెట్టారు. అది వైసీపీలో పరాకాష్టకు చేరింది. ఇలాంటి వారి వల్లే సోషల్ మీడియా పుట్టుకువచ్చింది. అది మీడియా లాగా ఎవరికీ భయపడదు.
అధికారాన్ని అడ్డంపెట్టుకుని బెదిరించే ఇలాంటి వారందరినీ బజారుకీడ్చడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా వినుకొండ ఎమ్మెల్యే విలేఖరుల పట్ల అగౌరవంగా, అనుచితంగా ప్రవర్తించిన వీడియో ఇక్కడ చూడొచ్చు.
వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో .. విలేఖరుల పట్ల అగౌరవంగా, అనుచితంగా ప్రవర్తించిన గౌరవ శాసనసభ్యుల తీరు..
కంగుతిన్న జర్నలిస్టులు.. pic.twitter.com/tDIHVg5kvc— #Bose DK WhoKilledBabai (@micky_4645) March 21, 2021