అంతేకాదు, తన సోదరుడు జగన్ సీఎంగా ఉన్నప్పటికీ తన తండ్రి కేసు విచారణ నిమ్మకు నీరెత్తినట్టుగా సాగడంపై వైయస్ సునీత రెడ్డి కూడా పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. తన తండ్రి కేసులో న్యాయం కోరుతూ సునీత ఇప్పటికే సీబీఐ కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. అంతేకాదు ఈ కేసులో సీఎం జగన్ బంధువు వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ల ప్రమేయం కూడా ఉందని స్వయంగా సునీత ఆరోపించడం సంచలనం రేపింది.
ఇక ఈ కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని రెండు రోజుల క్రితం హ సునీత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం కలకలం రేపింది. వారితోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ రెడ్డి జైలులో ఉన్నారు అయినప్పటికీ అవినాష్ రెడ్డిని గాని శివశంకర్ రెడ్డిని గాని పార్టీ నుంచి సీఎం జగన్ సస్పెండ్ చేయలేదు కదా కనీసం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై కూడా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయినా సరే జగన్ వారిపై ఈగ వాలనివ్వడం లేదు.
అయితే కొద్దిరోజుల క్రితం తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంత బాబును సీఎం జగన్ తాజాగా సస్పెండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పై టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అనంత బాబును ఆగమేఘాల మీద సస్పెండ్ చేసిన జగన్ ‘రెడ్డి’…. శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలను ఎందుకు సస్పెండ్ చేయలేదని బీటెక్ రవి ప్రశ్నించారు.
మీ బాబాయి హత్య కేసులో అరెస్ట్ అయి, 8 నెలలుగా జైల్లో ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆరోపణలు ఎదుర్కొంటున్న మీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంటూ జగన్ పై బీటెక్ రవి మండిపడ్డారు. అంతేకాదు, న్యూడ్ వీడియో వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై కూడా జగన్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై బీటెక్ రవి అసహనం వ్యక్తం చేశారు. అనంత బాబును సస్పెండ్ చేసి మిగతా వారిని సస్పెండ్ చేయకపోవడం ఏమిటని ఆయన నిలదీశారు.