• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఏపీ : మ‌ళ్లీ అప్పు.. ఆదాయం ఆరు అప్పు తొమ్మిది

admin by admin
May 31, 2022
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
193
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
గ‌ట్టిగా మాట్లాడుకోవ‌ద్దు.. చప్పుడు చేయ‌వ‌ద్దు.. అప్పుల ఊసే ఎత్త‌వ‌ద్దు.. ఇవీ ఏపీలో నెల‌కొంటున్న ఆంక్ష‌లు. మీడియాలో రాస్తే వీపులు వాయ‌గొడ‌తామ‌ని అంటారు. నిజాలు చెబితే అస్స‌ల‌స్స‌లు ఒప్పుకోరు. పోనీ వాళ్ల లెక్క‌ల ప్ర‌కారమే మాట్లాడే అవ‌కాశం ఇస్తే.. బాగుండు.. ఆవిధంగా అయినా వాస్త‌వాలు నిర్థార‌ణ‌కు నోచుకుంటాయి. ఇప్ప‌టికిప్పుడు ఏపీ ఈ నెల అప్పు ఎంత చేసింది అంటే తొమ్మిది వేల కోట్లు.

వార్షిక అప్పు  వీళ్లు అడిగింది 61 వేల కోట్లు కానీ కేంద్రం ఇప్పించింది 28 వేల కోట్లు. అంటే ఇప్ప‌టికిప్పుడు కేంద్రం  దిగివ‌చ్చి అప్పులు లెక్క తేల్చ‌మంటే ఒక్క నెల ఆదాయం ఎంత.? అప్పు ఎంత ? అని చెప్ప‌మంటే ఆరు వేల కోట్ల ఆదాయం ఉన్న రాష్ట్రానికి తొమ్మిది వేల కోట్ల అప్పు. పోనీ బ‌డ్జెట్ లెక్క‌ల ప్ర‌కారం చూస్తే ఎనిమిది వేల కోట్ల ఆదాయం వ‌చ్చే అవ‌కాశాలే ఉన్నాయ‌నుకుంటే అప్పుడు కూడా అప్పు తొమ్మిది వేల కోట్ల రూపాయ‌లు. మ‌రి! రాష్ట్రం ఎటు నుంచి ఎటు వెళ్తుంది?

వాస్తవానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిబంధ‌న‌ల మేర‌కే అప్పు పుట్టింది అన్న‌ది వాస్త‌వం. ముఖ్యంగా జ‌గ‌న్ ఇప్ప‌టిదాకా దేశీయ రంగ సంస్థ‌లు అంటే బ్యాంకింగ్ సెక్టార్ నుంచి సెక్యూరిటీ వేలం ద్వారానే ఆర్బీఐ నుంచి అప్పు పొందారు. ఏనాడూ ఆయ‌న విదేశీ రుణాల‌పై పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. పోనీ పెట్టుబ‌డుల ఆకర్ష‌ణ ఏమ‌యినా ఉందా అది కూడా లేదు. అలానే ఓవ‌ర్ డ్రాఫ్ట్ పేరిట కూడా నిధులు వాడుకున్న దాఖ‌లాలు కూడా ఇప్ప‌టికే ఎన్నో సార్లు జ‌రిగేయి. నిబంధ‌న‌లు దాటి వాడుకున్న ఘ‌ట‌న‌లు కూడా ఇప్ప‌టికే న‌మోదులో ఉన్నాయి. అయినా కూడా అప్పులకు, ఆస్తుల‌కూ పొంత‌న లేదు.

మ‌నం ఇలా మ‌న క‌న్నా ఘోరంగానే పొరుగు తెలుగు రాష్ట్రం టీఆర్ఎస్. వ‌స్తున్న జూన్ నెల జీతాల చెల్లింపున‌కు కూడా నిధుల్లేవు. ఈ సారి మా రాష్ట్రంలో గ‌డ్డు కాలం నుంచి ఒడ్డెక్క‌డం క‌ష్టం అని అంటోంది సంబంధిత యంత్రాంగం. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలూ అప్పుల‌లో పోటీ ప‌డుతూ, అప్పుల‌తో కాలం నెట్టుకురావ‌డం అన్న‌ది ఇవాళ న‌డుస్తున్న చ‌రిత్ర‌కు తార్కాణం.

Tags: ap in debtsap in financial crisiscm jagan in debtsjagan dealing in debtsjagan is begging from central government
Previous Post

డిప్యూటీ స్పీక‌ర్ కు చుక్క‌లు చూపించిన మహిళ

Next Post

రాజీనామాపై దివ్య‌వాణి యూ టర్న్…చంద్రబాబు ఏం చెప్పారు?

Related Posts

Andhra

మ‌ళ్లీ నిరాశే.. వ‌ల్ల‌భ‌నేని వంశీ ని వీడని క‌ష్టాలు!

March 28, 2025
Andhra

జ‌గ‌న్‌కు బిగ్ షాక్‌.. జ‌న‌సేన‌లోకి వైసీపీ కీల‌క నేత‌!?

March 28, 2025
Movies

ప్ర‌భాస్ పెళ్లి సెట్‌..!?

March 27, 2025
Around The World

P4 చంద్రబాబు లక్ష్యం పెద్దది – కానీ అర్థమయ్యేది ఎంత మందికి?

March 27, 2025
Movies

`రాబిన్ హుడ్‌` వ‌ర్సెస్ `మ్యాడ్‌2`.. ఎవ‌రి టార్గెట్ ఎంత‌?

March 27, 2025
Andhra

పాస్టర్ ప్రవీణ్ పగడాలది హ‌త్యే.. ష‌ర్మిల సంచ‌ల‌న ట్వీట్‌!

March 27, 2025
Load More
Next Post

రాజీనామాపై దివ్య‌వాణి యూ టర్న్...చంద్రబాబు ఏం చెప్పారు?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • `రాబిన్ హుడ్‌`.. ఆడియన్స్ కు అదిదా సర్‌ప్రైజు లేదుగా!
  • మ‌ళ్లీ నిరాశే.. వ‌ల్ల‌భ‌నేని వంశీ ని వీడని క‌ష్టాలు!
  • జ‌గ‌న్‌కు బిగ్ షాక్‌.. జ‌న‌సేన‌లోకి వైసీపీ కీల‌క నేత‌!?
  • ప్ర‌భాస్ పెళ్లి సెట్‌..!?
  • P4 చంద్రబాబు లక్ష్యం పెద్దది – కానీ అర్థమయ్యేది ఎంత మందికి?
  • ప‌వ‌న్‌ ఉస్తాద్ మీద మ‌ళ్లీ ఆశ‌లు
  • `రాబిన్ హుడ్‌` వ‌ర్సెస్ `మ్యాడ్‌2`.. ఎవ‌రి టార్గెట్ ఎంత‌?
  • పాస్టర్ ప్రవీణ్ పగడాలది హ‌త్యే.. ష‌ర్మిల సంచ‌ల‌న ట్వీట్‌!
  • పాస్టర్ ప్రవీణ్ మృతిపై బాబు, లోకేశ్ రియాక్షన్
  • తండేల్ టికెట్ రేట్ల పెంపు…ఇండస్ట్రీ ఏం నేర్చుకోలేదా?
  • త్రివిక్రమ్-బన్నీ సినిమా గురించి కీలక అప్‌డేట్
  • వార్న‌ర్ ఇష్యూ.. రాజేంద్ర‌ప్ర‌సాద్ రియాక్ష‌న్ వైర‌ల్!
  • తమను తిట్టినోడితో బాబు, లోకేశ్ షేక్ హ్యాండ్
  • కొడాలి నాని కి గుండె పోటు.. వైసీపీ శ్రేణులు ఆందోళ‌న‌!
  • న‌టి సుహాసిని కి అలాంటి జ‌బ్బు.. ప‌రువు పోతుంద‌ని..?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra