కాకినాడ పట్టణంలో ప్రత్తిపాడు, తుని అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశం సందర్భంగా జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. టెన్త్ క్లాస్ పరీక్షలు సజావుగా నిర్వహించలేని జగన్ మామ మూడు రాజధానులు కడతాడంట! అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. హైటెక్ సిటీని నిర్మించిన తాను ఐటీ ఉద్యోగాల ద్వారా కోట్లు సంపాదించుకునే అవకాశాలను యువతకు కల్పించానని, కానీ జగన్ వాలంటీరు ఉద్యోగాలు ఇచ్చి రూ.5 వేలు విసిరేస్తున్నారని చంద్రబాబు చురకలంటించారు.
రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించడానికి జగన్ కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. ‘క్విట్ జగన్… సేవ్ ఆంధ్రప్రదేశ్’ అనే నినాదంతో ముందుకుపోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశంలో అత్యధిక పెట్రో ధరలున్న రాష్ట్రం ఏపీ అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఏపీ నుంచి విదేశాలకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు పంపే పరిస్థితి ఉందని, రాష్ట్ర భవిష్యత్ ను జగన్ అంధకారంలోకి నెట్టేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
ఏపీ దుస్థితి మారేందుకు ఓ ప్రజా ఉద్యమం తప్పదని, ఆ ఉద్యమాన్ని టీడీపీ ముందుండి నడిపిస్తుందని చెప్పారు. తానేమీ అధికారం కోసం వెంపర్లాడే వ్యక్తిని కానని, సీఎం పదవి తనకేమీ కొత్త కాదని అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నేతలే ముందుండి నడిపించాలని, ప్రజలకు అండగా ఉండాలని చెప్పారు. వైసీపీ వాళ్లు కూడా బాదుడుకు గురవుతున్నారని, ఏపీ పునర్నిర్మాణానికి వారు కూడా కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.