2022 సంక్రాంతి పండుగ సందర్భంగా అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటో లో నెలకొని ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) వారు నిర్వహించిన “శ్రీ UAN మూర్తి స్మారక 4వ రచనల పోటీ” లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి.
విదేశాలలో ఉన్న తెలుగు వారికి పరిమితమైన ఈ పోటీలో అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, స్పెయిన్, ఐర్లండ్, గల్ఫ్ తదితర దేశాల నుంచి పెద్ద ఎత్తున ఔత్సాహిక రచయితలు, ప్రముఖ రచయితలూ కూడా పాల్గొనడం హర్షణీయం.
టాగ్స్ సంస్థ సంకల్పించిన తెలుగు సాహిత్య సేవ లో పాలు పంచుకుని, స్నేహపూర్వక రచనల పోటీని విజయవంతం చేసిన ప్రవాస రచయితలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే.
బహుమతి పొందిన రచనలు, ప్రచురణార్హమైన ఇతర రచనలు సుజన రంజని (https://sujanaranjani.
బహుమతి పొందిన రచనలు, మరియూ ప్రచురణార్హమైన ఇతర రచనలు టాగ్స్ వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రిక లోనూ ప్రచురించబడతాయి.
“ఉత్తమ కథానిక విభాగం విజేతలు”
1.ప్రథమ బహుమతి : సెల్యూట్ – తేజస్వి పారుపూడి (టెక్సాస్, అమెరికా) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
2.ద్వితీయ బహుమతి : ఋణం – సాయి ప్రభాకర్ (ఫ్లోరిడా, అమెరికా) ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
3.తృతీయ బహుమతి : ఇల్లు ఇల్లనియేవు ఇల్లు నాదనియేవు – కె.మీరాబాయి (కాలిఫోర్నియా, అమెరికా) ($28, ప్రశంసా పత్రం)
న్యాయనిర్ణేతల ప్రత్యేక ప్రశంసలు పొందిన కథానిక:
1.గొప్పామె ఉరఫ్ గొప్పాయన భార్య – సౌమ్య వి.బి (కెనడా)
ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నవారు:
1. దీపపు వెలుగు – నరసింహ గరిమెళ్ళ (టెక్సాస్, అమెరికా)
2.అలెక్సా – శర్మ దంతుర్తి (కెంటకీ, అమెరికా)
3.బొడ్రాయి – శ్రీధర్ రెడ్డి బిల్లా (కాలిఫోర్నియా, అమెరికా)
4.అక్షరాభ్యాసం – సుగుణ వల్లి (కెనడా)
5.మా అమ్మానాన్నల పెళ్లిరోజు – రవి మంత్రిప్రగడ (ఐర్లండ్)
ప్రశంసా పత్రం పొందినవారు:
1.గంభీరాలకే మరుదు – లక్ష్మీ రాయవరపు (కెనడా)
2.డిపార్చర్ గేటు – పాణిని జన్నాభట్ల (మసాచుసెట్స్, అమెరికా)
3.రక్షణ కవచం – శేషా రత్నం పారుపుడి (టెక్సాస్, అమెరికా)
“ఉత్తమ కవిత విభాగం విజేతలు”:
1.ప్రథమ బహుమతి :: ఆర్షజాతి (పద్యఖండిక) – శఠగోపన్ శ్రీవాత్సవ శేషం (లాస్ ఏంజల్స్, కాలిఫొర్నీయా, అమెరికా) : ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
2.ద్వితీయ బహుమతి :: నీరాజనం – తేజస్వి పారుపూడి (టెక్సాస్, అమెరికా) ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
3.తృతీయ బహుమతి :: కంచె – రఫీ మహమ్మద్ (దక్షిణాఫ్రికా) ($28 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
న్యాయనిర్ణేతల ప్రత్యేక ప్రశంసలు పొందిన కవిత:
1.ఆటుపోట్లు – పొలిమేర మల్లేశ్వరరావు (టెక్సాస్, అమెరికా)
ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నవారు:
1.నేను నాన్నని :: గౌతమ్ లింగ (దక్షిణాఫ్రికా)
2.ఆకాశం :: రాధికా నోరి (ఫ్లోరిడా, అమెరికా)
3.అన్వేషణ :: శ్రీధర రెడ్డి బిల్లా (క్యూపర్టినో, కాలిఫొర్నీయా, అమెరికా)
4.అంతర్ముఖం :: డా.సుదర్శన్ రాపోలు (లివర్మోర్, కాలిఫొర్నీయా, అమెరికా)
5.ఎటో వెళ్ళిపోయింది మనసు :: శేషారత్నం పారుపూడి (టెక్సాస్, అమెరికా)
6.నా దేశపు అభివృద్ధిని చూడాలనిపిస్తుంది :: మల్లిఖర్జున రావు కొమర్నేని (ఒక్లహోమా, అమెరికా)
ప్రశంసా పత్రం పొందినవారు:
1.ఊగిసలాట – లక్ష్మీ రాయవరపు (కెనడా)
2.కిటికీ – మోహన్ మణికంఠ ఉరిటి (స్పెయిన్)
3.పలకరింపు – యామిని రాజశేఖర్ కొల్లూరు (గల్ఫ్ – అబు దాబి)
4.ఎదురు చూపులు – రవి మంత్రిప్రగడ (ఐర్లండ్)
5.సిపాయి – రాజేష్ తోలేటి (ఇంగ్లండ్)
6.నేస్తం – ఇందు నిట్ల (ఒంటారియో, కెనడా)
విజేతలందరికీ సాహిత్యాభినందనలు. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర మరియూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు!!! టాగ్స్ ఆధ్వర్యంలో “శ్రీ UAN మూర్తి స్మారక 4వ రచనల పోటీ” నిర్వహణకు సహాయ సహకారాలు అందజేసిన రమేష్ వడలి గారికి టాగ్స్ కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు సహాయ సహకారాలు అందజేసిన శ్రీ రమేష్ వడలి గారికి టాగ్స్ సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. టాగ్స్ వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికలో సాధారణ ప్రచురణ నిమిత్తం సంవత్సరం పొడవునా రచనలు స్వీకరించడం జరుగుతుంది. భారత్ తో సహా విదేశాలలో నివసిస్థున్న రచయితలు ఎవరైనా వారి కథ, కథానిక, కవిత, వ్యాసాలు, మరియూ పుస్తక పరిచయం వంటి రచనలు మా ఈమెయిలు [email protected] కు సంవత్సరం పొడవునా పంపవచ్చును.
“శ్రీ UAN మూర్తి స్మారక 4వ రచనల పోటీ” ఫలితాల సమాచారం ఈ క్రింది ఫేస్ బుక్ లింకు లో ఉంచబడినది.
https://tinyurl.com/
సదరు ఫేస్ బుక్ లంకెను లైక్ చేయగలరు, తద్వారా మా ఈ ప్రయత్నాన్ని మీ స్నేహితులతో పంచుకొనగలరు.
శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రిక పూర్వ సంచికలకోసం ఈ లంకెను సందర్శించండి: http://sactelugu.org/tags-
ధన్యవాదాలు,
శాక్రమెంటో తెలుగు సంఘం రచనల పోటీ కార్యవర్గం
ఈమెయిలు: [email protected]
Telugu Association Of Greater Sacramento (TAGS)
Post Box: 1666
Folsom, CA-95763, USA
Website: http://sactelugu.org
Facebook: https://facebook.com/sacTelugu
I think other web-site proprietors should take this web site as an model, very clean and fantastic user genial style and design, as well as the content. You’re an expert in this topic!
Thanks for the strategies presented. One thing I should also believe is the fact credit cards providing a 0 interest often appeal to consumers in zero rate of interest, instant acceptance and easy over-the-internet balance transfers, nevertheless beware of the top factor that can void your own 0 easy street annual percentage rate and also throw you out into the very poor house in no time.
Generally I do not read article on blogs, but I wish to say that this write-up very forced me to try and do so! Your writing style has been amazed me. Thanks, very nice post.
Thanks for these guidelines. One thing I also believe is that often credit cards presenting a 0 interest often lure consumers together with zero rate of interest, instant endorsement and easy internet balance transfers, however beware of the main factor that will void your 0 easy street annual percentage rate and also throw you out into the terrible house in no time.
Today, considering the fast lifestyle that everyone leads, credit cards have a big demand in the economy. Persons from every area of life are using the credit card and people who not using the credit cards have made arrangements to apply for one. Thanks for spreading your ideas about credit cards.
Hi there, just became aware of your blog through Google, and found that it is truly informative. I am going to watch out for brussels. I will appreciate if you continue this in future. Numerous people will be benefited from your writing. Cheers!
Thanks for sharing your ideas in this article. The other factor is that every time a problem arises with a personal computer motherboard, persons should not have some risk with repairing that themselves for if it is not done correctly it can lead to irreparable damage to the whole laptop. In most cases, it is safe just to approach the dealer of the laptop for any repair of motherboard. They have got technicians who have an competence in dealing with notebook computer motherboard problems and can make right prognosis and conduct repairs.
hi!,I like your writing so much! share we communicate extra about your post on AOL? I require a specialist on this area to solve my problem. Maybe that is you! Taking a look forward to look you.
Hello my family member! I wish to say that this article is amazing, nice written and include approximately all vital infos. I would like to see more posts like this .
That is the fitting blog for anyone who wants to search out out about this topic. You notice so much its virtually laborious to argue with you (not that I truly would need?HaHa). You undoubtedly put a new spin on a subject thats been written about for years. Nice stuff, simply nice!
One important issue is that when you’re searching for a education loan you may find that you’ll need a co-signer. There are many situations where this is correct because you might find that you do not have a past credit standing so the mortgage lender will require that you’ve someone cosign the financing for you. Thanks for your post.
Thanks a bunch for sharing this with all people you really know what you are talking about! Bookmarked. Kindly additionally talk over with my website =). We can have a link change arrangement among us!
hi!,I like your writing so much! share we communicate more about your post on AOL? I need a specialist on this area to solve my problem. Maybe that’s you! Looking forward to see you.
Thanks for helping me to attain new thoughts about computer systems. I also have the belief that certain of the best ways to help keep your laptop computer in prime condition is with a hard plastic-type material case, as well as shell, that will fit over the top of your computer. These kinds of protective gear usually are model precise since they are manufactured to fit perfectly within the natural covering. You can buy these directly from the owner, or via third party sources if they are intended for your mobile computer, however its not all laptop can have a covering on the market. All over again, thanks for your points.
The heart of your writing while appearing agreeable initially, did not settle properly with me after some time. Somewhere throughout the paragraphs you actually were able to make me a believer but just for a very short while. I nevertheless have a problem with your jumps in logic and you would do nicely to fill in those gaps. When you can accomplish that, I would undoubtedly be impressed.