దేశంలో 28 రాష్ట్రాలున్నాయి.
కానీ జీతం కోసం ఎదురుచూసే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఏపీలోనే ఉన్నారు.
పీఆర్సీల కోసం పోరాడేవాళ్లని జీతాల కోసం పోరాడే స్థితికి తెచ్చిన జగనన్న టాలెంటుకు ఏపీ జనం జోహార్లు పలుకుతున్నారు.
మంత్రుల ఇళ్లల్లో కుక్కల బిస్కెట్లకి కూడా ఉద్యోగులకు కేటాయించిన నిధులే వాడుకుంటున్నారు అంటూ ఉద్యోగ సంఘాలు పేల్చిన బాంబు ఏపీ సర్కారుకు ఘాటుగా తగిలిందంటున్నారు.
అయినా ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు?
ఈయన ఉద్యోగ సంఘ నేత అంటూ… జీతాలెయ్యండి సార్ మమ్మల్ని ఉద్యోగులు నానా బూతులు తిడుతున్నారు అంటూ సర్కారు పెద్దలను బతిమాలుకుంటున్నారు.
జీతమో జగనన్నా !
మంత్రుల ఇళ్లల్లో కుక్కల బిస్కెట్లకి కూడా ఉద్యోగులకు కేటాయించిన నిధులే వాడుకుంటున్నారు — ఉద్యోగ సంఘాలు . pic.twitter.com/A20GuSgoqE— PANCHUMARTHY ANURADHA (@AnuradhaTdp) October 12, 2021