• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చదివితే షాకవ్వాల్సిందే…ముంబైలో రియల్ క్రైం థ్రిల్లర్

admin by admin
March 29, 2022
in India, Top Stories
0
0
SHARES
227
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మహారాష్ట్ర రాజధాని ముంబైైలో వెలుగు చూసిన ఓ ఘటన సంచలనం రేపుతోంది. ఓ మూసేసిన షాపులో మనిషి మెదడు, కళ్లు, చెవులు, ఇతర అవయవాలు లభించడం కలకలం రేపింది. నాసిక్ లోని ఓ బిల్డింగ్ బేస్మెంట్ షాపులో ఈ వ్యవహారం వెలుగులోకి రావడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది. ఆ షాపులోని రెండు ప్లాస్టిక్ కంటెయినర్లలో  మనిషి కళ్లు, మెదడు, చెవులు, ఇతర ముఖ్య శరీరభాగాలు లభించడంతో పోలీసులు విచారణ మొదలుబెట్టారు.

గత 15 రోజులుగా ఆ షాపు మూసి ఉందని, అయితే, గత రెండు, మూడు రోజులుగా ఆ షాపు నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారమిచ్చామని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు వచ్చి ఆ షాపు తెరిచి చూడగా…ఆ షాపు నిండా చెడిపోయిన సామాన్లతో పాటు ఆ రెండు ప్లాస్టిక్ బ్యాగులు కనిపించడంతో స్థానికులు అవాక్కయ్యారు. అయితే, ఆ షాపు యజమాని ఇద్దరు కుమారులూ డాక్టర్లేనని, దీంతో, వైద్య పరిశోధనల నిమిత్తం ఆ శరీర అవయవాలను అక్కడ భద్రపరిచారా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ, షాపు యజమాని మాత్రం వాటి గురించి తనకు తెలియదని పోలీసులకు చెబుతున్నారట.

ఒక గుర్తు తెలియని శవం లేదా అవయవాలు దొరికితే దాదాపుగా హత్య జరిగినట్టుగా భావిస్తామని పోలీస్ కమిషనర్ పౌర్ణిమ చౌగులే అన్నారు. అటువంటిది, ఆ షాపులో ఎనిమిది చెవులు, సరైన రీతిలో కట్ చేసి దొరికాయని వివరించారు. ఆ పని ప్రొఫెషనల్ డాక్టర్ చేసినట్టుగా ఉందని తెలిపారు. లేదంటే వైద్య రంగంలో నైపుణ్యం ఉన్నవారు, ప్రతి రోజూ అదే పని చేసే వారు చెవులను కట్ చేసినట్టు ఉందన్నారు. ప్రస్తుతానికి ఇది మర్డరా కాదా ఆ చెవులు ఎవరివి అన్న కోణంలో విచారణ జరుపుతున్నామన్నారు. ఆ డాక్టర్లిద్దరినీ కూడా విచారణ చేయబోతున్నట్లు తెలుస్తోంది

Tags: 8 ears found in a closed shopbrutal murder?human parts for medical purpose?nasic human organs incidentshocking incident
Previous Post

TDP@40: ఎన్నారైల నుంచి చంద్రబాబు ఆశిస్తున్నదిదే

Next Post

బుద్ధా వెంకన్న కామెంట్లు వింటే కొడాలి నాని చెవుల్లో రక్తమే

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
India

హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు

June 19, 2025
Load More
Next Post

బుద్ధా వెంకన్న కామెంట్లు వింటే కొడాలి నాని చెవుల్లో రక్తమే

Please login to join discussion

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra