• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో 24 మంది జవాన్ల మృతి

కూంబింగ్ సమయంలో మరో మందుపాతర పేల్చిన మావోలు

admin by admin
April 4, 2021
in Around The World, India
0
0
SHARES
178
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా–బీజాపూర్ సరిహద్దుల్లో శనివారంనాడు భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. చత్తీస్ గఢ్ లో భధ్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులో మందుపాతరలు పేల్చిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.  మావోలకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాల జవాన్లు గల్లంతయ్యారు. తొలుత ఈ ఘటనలో 5 గురు జవాన్లు మరణించారని భావించారు.
అయితే,.ఆదివారం మధ్యాహ్నం నాటికి మరణించిన వారి సంఖ్య 24కు చేరడంతో వారి కుటుంబాలు పెను విషాదంలో మునిగిపోయాయి. గల్లంతైన జవాన్ల కోసం అదనపు బలగాలు గాలిస్తున్న తరుణంలో తాజాగా ఆదివారం మధ్యాహ్నం మరో మందుపాతరను మావోలు పేల్చిన ఘటనలో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు.

తీవ్రంగా గాయపడ్డ జవానును సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
24 మంది మృతుల్లో 9 మంది కోబ్రా దళాలకు చెందిన వారు కాగా, 8 మంది డీఆర్జీ సిబ్బంది, ఆరుగురు ఎస్పీఎఫ్ సిబ్బంది, ఓ బస్తర్ బెటాలియన్ జవాను ఉన్నారు. ఈ దాడిలో మరో 31 మంది జవాన్లు గాయపడ్డారు. వారిలో 16 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉండగా…31 మంది క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు, నక్సల్స్ దాడి ఘటనలో గల్లంతైన జవాన్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

భద్రతా సిబ్బంది నుంచి నక్సలైట్లు భారీగా ఆయుధాలను దోచుకెళ్లారని తెలుస్తోంది. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతమంతా రణభూమిని తలపిస్తోంది. ఈ ఎన్ కౌంటర్ లో భారీ సంఖ్యలో మావోయిస్టులూ  హతమైనట్టు అధికారులు చెబుతున్నారు. జవాన్ల మృతి పట్ల ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేసి వారికి నివాళులు అర్పించారు. వారి త్యాగాన్ని దేశ ప్రజలెన్నడూ మరచిపోరని, చనిపోయిన జవాన్ల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.

Tags: 24 jawans martyredchattisgarhencounterpm modi
Previous Post

‘తానా’ ఎన్నికలు – అట్లాంటా లో మీసం మెలేసి చెలరేగిన ‘జయరాం కోమటి’ 

Next Post

జగన్ సీఎం పదవి మరో 6 నెలల ముచ్చటే

Related Posts

legend k viswanath
Movies

శంకరాభరణం విడుదల రోజునే తుదిశ్వాస విడవటమా?

February 3, 2023
k viswanath
Movies

కె.విశ్వనాథ్ : కళా తపస్సు ముగిసింది.. స్వర్గసీమకు కె.విశ్వనాథ్

February 3, 2023
Top Stories

అమ్మాయిలను చూసి స్పృహ తప్పిన అబ్బాయి

February 2, 2023
budget 2023
Around The World

Budget 2023 : మోడీ ఆశ బారెడు

February 1, 2023
nirmala sitaraman
Andhra

Budget 2023 : మోడీ `ఏడు గుర్రాల స్వారీ`.. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు ఇవే!

February 1, 2023
jagan
Andhra

జగన్ చేస్తోంది మోసం కదా?

February 1, 2023
Load More
Next Post

జగన్ సీఎం పదవి మరో 6 నెలల ముచ్చటే

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అలా ఆపేయడమే కె.విశ్వనాథ్ ప్రత్యేకత
  • కల్యాణ్ రామ్ ‘అమిగోస్’…అదిరింది!
  • సచివాలయంలో అగ్నిప్రమాదం? షర్మిల, పాల్ సెటైర్లు
  • వివేకా కేసు..సజ్జల భలే కవర్ చేశాడే!
  • పవన్ 3 పెళ్లిళ్లపై బాలయ్య వార్నింగ్
  • నెల్లూరు రెబల్స్ ఎపిసోడ్ పై రఘురామ కామెంట్స్
  • ఎన్ కౌంటర్ చేస్తేనే నా నోరు మూతపడుతుంది:కోటంరెడ్డి
  • సోము మళ్లీ ఏసేశాడుగా.. ఈసారి జనసేనాని టార్గెట్
  • కళాతపస్వి సినిమాలు ఎందుకు ప్రత్యేకం?
  • శంకరాభరణం విడుదల రోజునే తుదిశ్వాస విడవటమా?
  • కె.విశ్వనాథ్ : కళా తపస్సు ముగిసింది.. స్వర్గసీమకు కె.విశ్వనాథ్
  • మా ఇద్దరి గురించి మాట్లాడితే..‘డొక్క పగలదీసి డోలు కడతాం’
  • కోటంరెడ్డిపై వేటు…ఆదాలకు అందలం
  • పెద్దిరెడ్డి ఇలాకాలో లోకేష్ యాత్ర…ఉద్రిక్తత
  • టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు మృతి

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra