శాసనమండలి రద్దు బిల్లును వెనక్కు తీసుకున్న జగన్ రెడ్డి మనస్తత్వం ఎలా ఉంది అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునేలా ఉంది. మాట మీద నిలకడ లేని జగన్ రెడ్డి మాట తప్పడం మడమ తిప్పడం this is నిరంతర ప్రక్రియ లాగా తయారయ్యింది. #UturnReddy pic.twitter.com/874GxvVUZm
— Sreenivas C (@SreenivasC14) November 23, 2021
సన్న బియ్యం గురించి అడిగితే
సాక్షి తప్పు రాసింది అధ్యక్షా నేను ఆ మాట అనలేదు అన్నాడు జగన్
సాక్షి సన్న బియ్యం గురించే కాదు జగనన్నా దేనిగురించైనా తప్పే రాస్తుంది అంటూ జనం ట్రోల్ చేస్తున్నారు.
అప్పట్లో శాసన మండలి రద్దు గురించి గొప్పలు రాసుకువచ్చిన సాక్షి
ఇపుడు మళ్లీ జగన్ శాసన మండలి ఉంచాలి అనగానే మళ్లీ ఏ మాత్రం మొహమాటం లేకుండా జగనన్న యుటర్న్ ను కూడా కీర్తిస్తోంది. పూటకో మాటకు జై కొడుతు సాక్షి పత్రిక అప్రతిహతంగా ముందుకు సాగుతోంది.
శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటూ ఏపీ ప్రభుత్వ తీర్మానం#APAssembly pic.twitter.com/9hVu3X7dww
— 2024YSRCP (@2024YSRCP) November 23, 2021
కోడికత్తి, పింక్ డైమండ్, పోలవరం, 3రాజధానులు, బాబాయ్ గొడ్డలి, శాసనమండలి
..ప్రతిదీ U టర్న్..#UTurnBeBoSoS— kumarkaza (@kumarkaza2) November 23, 2021