• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

యాత్ర-2 దర్శకుడు.. ఇదేం లాజిక్?

admin by admin
February 7, 2024
in English, Top Stories, Trending
0
Yatra 2
0
SHARES
240
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఆంధ్రప్రదేశ్‌ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’తో మంచి ఫలితాన్ని అందుకున్నాడు దర్శకుడు మహి.వి.రాఘవ్.
దివంగతుడైన వైఎస్‌ జీవితాన్ని హృద్యంగా తెరపైన చూపించడంలో అతను సక్సెస్ అయ్యాడు.
అప్పటి జనాల మూడ్‌కు తగ్గట్లే ఈ సినిమా విజయం సాధించింది. తర్వాతి ఐదేళ్లలో మహి ఇంకో ఫీచర్ ఫిలిం తీయలేదు.
ఇప్పుడు ‘యాత్ర’కు కొనసాగింపుగా.. ‘యాత్ర-2’ను రెడీ చేశాడు.
ఈసారి వైఎస్ తనయుడు జగన్ బయోపిక్‌తో వస్తున్నాడతను.
ఐతే చనిపోయిన వైఎస్ మీద బయోపిక్ తీస్తే జనాలు ఎమోషనల్ అయ్యారు.
కానీ ఇప్పుడు జీవించి ఉంటూ ముఖ్యమంత్రిగా అధికారం అనుభవిస్తున్న వ్యక్తి మీద బయోపిక్ తీస్తే అంత ఎమోషన్ ఉంటుందా అన్న సందేహాలు ముందు నుంచి ఉన్నాయి.
దీనికి తోడు ట్రైలర్లో చూపించిన కొన్ని అంశాలకు, వాస్తవంగా జనం చూస్తున్నదానికి తేడా ఉండటం కూడా ఈ సినిమాకు మైనస్ అవుతుందేమో అన్న చర్చ కూడా జరుగుతోంది.
ఐతే మహి తీసింది ఫక్తు పొలిటికల్ సినిమా. అందులో చూపించిందంతా నాణేనికి ఒక వైపే అని ట్రైలర్ చూస్తే అర్థమైంది.
అలాంటపుడు మీడియా వాళ్లు సినిమాలో చూపించిన రాజకీయ అంశాలపై ప్రశ్నలు వేస్తే అందుకు మహి సమాధానం చెప్పాల్సిందే.
కానీ అతను ‘యాత్ర-2’ ప్రెస్ మీట్లో మీడియా వాళ్ల ప్రశ్నల పట్ల అసహనం వ్యక్తం చేశాడు. మీరు సినిమాలో జగన్ ఎవరికీ భయపడడు, తలవంచడు అన్నట్లు చూపించారు, కానీ ఆయనేమో బయటికి వస్తే పరదాలు కట్టించి, చెట్లు కొట్టించి తిరుగుతున్నారు కదా అంటే.. మహి ‘‘మీరు సినిమా రిపోర్టరా.. పొలిటికల్ రిపోర్టరా’’ అంటూ ఎదురు ప్రశ్న వేశాడు.
అంతే కాక పరదాలు కట్టుకున్నా పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నాడు కదా అన్నాడు.
అంతే కాక సోషల్ మీడియాలో అందరూ బురద చల్లుతూ ఉంటారని.. కానీ ఆయన సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడని.. వేరే పార్టీల్లోనూ లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. తాను వివాదాల జోలికి వెళ్లను అంటూనే కొంత వివాదాస్పదంగానే మాట్లాడాడు మహి.

Previous Post

మళ్లీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికా ‘సిద్ధం’ అంటున్నావు..

Next Post

TRS సర్కారులో ఆ అధికారి సంపాదన 250 కోట్లు – షాకింగ్ !!

Related Posts

Movies

అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!

May 19, 2025
Andhra

నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్

May 19, 2025
Andhra

టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!

May 19, 2025
Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Load More
Next Post
siva balakrishna

TRS సర్కారులో ఆ అధికారి సంపాదన 250 కోట్లు - షాకింగ్ !!

Latest News

  • అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!
  • నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్
  • టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!
  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra