• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ప్రెస్ మీట్ పెట్టి నిమ్మగడ్డ చెప్పిన తాజా ఖబర్ ఇదే

పరిషత్ ఎన్నికలపై తేల్చేసిన నిమ్మగడ్డ

admin by admin
March 24, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
459
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
ఈ నెలాఖరుకు తన పదవి నుంచి రిటైర్ కావాల్సిన ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి అధికార పక్షానికి నచ్చని మాట చెప్పారు. ఈ నెల 31న ఆయన పదవీకాలం ముగుస్తుంది. పట్టుబట్టి పంచాయితీ.. మున్సిపల్ ఎన్నికల్ని నిర్వహించిన ఆయన.. మిగిలి ఉన్న జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల్ని మాత్రం నిర్వహించలేనని పేర్కొన్నారు.  ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయలేనని చెప్పారు.
ఏపీ అధికారపక్షం వర్సెస్ నిమ్మగడ్డ అన్నట్లుగా సాగిన ఎపిసోడ్ లో.. ప్రతి సందర్భంలోనే నిమ్మగడ్డ తన అధిక్యతను ప్రదర్శించుకున్నారు. ఎన్నికల నిర్వహణకు ఏపీ అధికారపక్షం సిద్ధంగా లేని వేళ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్ని నిర్వహించాలని పట్టుబట్టి నిర్వహించారు. చివరకు అధికార వైసీపీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
దీంతో.. మిగిలి ఉన్న ఎంపీటీసీ.. జెడ్పీటీసీ ఎన్నికల్ని కూడా నిర్వహించాలన్న వాదన వినిపించింది. తన రిటైర్మెంట్ కు తక్కువ సమయం మిగిలి ఉన్నందున.. ఇంత స్వల్ప వ్యవధిలో నోటిఫికేషన్ విడుదల చేయటానికి ఆయన ఆసక్తిని చూపించలేదు. తాజాగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన ఆయన.. జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికలపై ఏకగ్రీవాలు జరిగిన చోట ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందన్నారు.
హైకోర్టు తీర్పునకు అనుగుణంగా తానీ ఆదేశాలు ఇస్తున్నట్లు నిమ్మగడ్డ చెప్పారు. ఇక.. ఇటీవల ముగిసిన పంచాయితీ.. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీస్.. ప్రభుత్వ యంత్రాంగం ఎంతో శ్రమకోర్చి పని చేసినట్లు చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయించాలని ఎన్నికల సంఘం ఆదేశించిందన్నారు. రాష్ట్రంలో కూడా పోలింగ్ సిబ్బందికి వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. ఇందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలన్నారు. మరి.. నిమ్మగడ్డ సూచనపై ఏపీ సర్కారు ఏ తీరులో రియాక్టు అవుతుందో చూడాలి.
Tags: ap secmptc and zptc electionsnew secnimmgadda ramesh
Previous Post

ఈ ఎమ్మెల్యే అభ్యర్థి ఇపుడు దేశమంతటా ఫేమస్

Next Post

సిగ్గు పడిన ప్రధాని- ఆ దేశ పార్లమెంటు ప్రేయర్ హాల్లో రాసలీలలు

Related Posts

Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
kcr, kavita
Politics

కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?

May 23, 2025
Andhra

అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?

May 23, 2025
Load More
Next Post

సిగ్గు పడిన ప్రధాని- ఆ దేశ పార్లమెంటు ప్రేయర్ హాల్లో రాసలీలలు

Please login to join discussion

Latest News

  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
  • భూమి వైపు దూసుకొస్తున్న మహాముప్పు.. మే 24న యుగాంతమేనా?
  • అనుష్క `ఘాటి` కి మోక్షం అప్పుడేనా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra