టీడీపీ సిద్ధాంతం చ‌చ్చిపోయిందా? మ‌రిదేంటండీ?

అదేదో సినిమాలో చెప్పిన మాట‌ను కాస్త మారిస్తే… సోష‌ల్ మీడియా అంద‌రి దూల తీరుస్తోంది. వారు వీరు అన్న తేడా లేదు. అవకాశం దొరికితే అంద‌రి తాట తీస్తోంది. తాజాగా తెలుగుదేశం కాంగ్రెస్ కూట‌మిలో క‌ల‌వ‌డంపై కొంద‌రు ఎన్టీఆర్ ఆత్మ అంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు వారంద‌రూ వీటికి స‌మాధానాలు చెప్పండంటూ… ఓ అజ్ఞాత వ్య‌క్తి రాసిన ఓ పోస్టు వైర‌ల్ అవుతోంది. ఈ పోస్టు టీఆర్ఎస్‌-వైసీపీ నోళ్ల‌ను మూయిస్తోంది.

 

ఇదీ ఆ పోస్టు-

ఇప్పుడున్నది ఎన్‌టీఆర్‌ టీడీపీ కాదని
మాట్లాడే జెఫాలకు ఇది డెడికేట్ చేస్తున్నా!

ఇప్పుడున్నది వాజ్‌పేయి – అద్వానీ బీజేపీనా?
విలువలే లేని మోడీ – అమిత్‌ షా బీజేపీనా?

వైఎస్‌ సిద్దాంతం కాంగ్రెస్ విధేయత!
పార్టీ పేరులో వైఎస్ బొమ్మ పెట్టుకుని
మోడీ బూట్లు నాకటం వైసీపీ సిద్ధాంతమా?

తెలంగాణ సాధన తెరాస సిద్ధాంతం కదా!

ఉద్యమ కారులను దగా చేయటం,
ఉద్యమ ద్రోహులను చంకనెత్తుకోవటం
నీ సిద్ధాంతం కాదు కదా!

టీడీపీ సిద్ధాంతంపై రాద్ధాంతం చేసే జెఫ్పాలు
మీది ఎండిపోతోంది. ముందు వెళ్లి కడుక్కోండి!

1 Comment

  1. ఎవరు ఎవరితో కలిస్తేనేమి మనరాష్ట్రానికి న్యాయం జరగాలి.బిజేపి ప్రభుత్వంతో హోదా దొరకదు,విభజన హమీలు నెరవేరవు,లోటు బడ్జెట్ నిధులు ఇవ్వరు రాష్టానికి రాజధానికి నిధులు ఇవ్వరు. దెబ్బతిన్న రాష్ట్రం కోసం ప్రత్యామ్నాయం ఆలోచించక తప్పదు.బీజేపీ వంచనకు జవాబివ్వాలి.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.