ముహూర్తం: డిసెంబ‌రు 7 ఎవ‌రికి మంచిది?

పంచాంగం
కార్తిక‌ మాసం (ఈరోజుతో స‌మాప్తం)
డిసెంబ‌రు 7, శుక్ర‌వారం

* తిథి-
అమావాస్య‌ 12.50 వ‌ర‌కు, అనంత‌రం పాడ్య‌మి
(అమావాస్య ముందు, అమావాస్య రోజు ముహూర్తాలు పెట్టుకోవ‌డం అంత మంచిది కాదు)

* న‌క్ష‌త్రం –
జ్యేష్ట‌ (రోజంతా ఉంటుంది)

* దుర్ముహూర్తాలు –
దుర్ముహూర్తం- ఉద‌యం 8:50 నుంచి 9:34 వ‌ర‌కు మ‌ళ్లీ మ‌ధ్యాహ్నం 12:30 నుంచి 13:14 వ‌ర‌కు
వ‌ర్జ్యం – ఉద‌యం 10:34 నుంచి 12:16 వ‌ర‌కు
రాహుకాలం – ఉద‌యం 10:45 నుంచి 12:08 వ‌ర‌కు
య‌మ‌గండం – మ‌ధ్యాహ్నం 14.53 నుంచి 16:15 వ‌రకు

* సుముహూర్తం –
(దుర్ముహూర్తాలు మిన‌హాయించి మిగ‌తా సమ‌యమంతా మంచిదే. కానీ అమావాస్య స‌మ‌యంలో శుభ ముహూర్తాలు తెలుగువారు పెట్టుకోరు. )

న‌క్ష‌త్ర బ‌లం –
* శుక్ర‌ వారం ఉద‌యం నుంచి రాత్రి పొద్దుపోయే వ‌ర‌కు…
అశ్విని, భ‌ర‌ణి, రోహిణి, ఆరుద్ర‌, పుష్య‌, మ‌ఖ‌, పూర్వ ఫ‌ల్గుణి, హ‌స్త‌, స్వాతి, అనురాధ‌, మూల‌, పూర్వాషాడ‌, శ్ర‌వ‌ణ‌, శ‌త‌భిష‌, ఉత్త‌రాభ‌ద్ర న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌కరం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.