మోడీకి చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖ‌

రేపు ఢిల్లీలో ధ‌ర్మ పోరాట దీక్ష సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌ మోడీకి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖ రాశారు. ప్ర‌ధాని అయ్యాక ఆయ‌న ఏపీకి ఇచ్చిన హామీలు, వాటిని మ‌రిచిన తీరు గురించి అందులో వివ‌రిస్తూ మోడీకి గుర్తుచేశారు. ఏపీని ఆందుకుంటామ‌ని మాట ఇచ్చి త‌ప్పిన విష‌యాన్ని ఆయ‌న‌కు వివ‌రించారు. పోల‌వ‌రం విష‌యంలో, రాజ‌ధాని విష‌యంలో నిల‌దీశారు. ఇంకా ఆ లేఖ పూర్తి పాఠం తెలుగులో ఈ కింది లింకులో చూడొచ్చు !

please click on this link to read full letter in Telugu

https://ncbn.in/post/cm-letter-to-pm?fbclid=IwAR2kdU_fLcnXo6zb0vESGYqg5nPPINYxW2uDxc8OBI9H66pjeQsHPwXBBmU

Photo courtesy : www.ncbn.in

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.