లగడపాటి రాజగోపాల్ అంచనా ప్రకారం–

పోలింగ్ 75% అయితే:
——————————-
కూటమి: 75 (కాంగ్రెస్: 64 + తెలుగుదేశం: 8 + టీజేఎస్: 2 + సీపీఐ: 1)
టీఆరెస్: 23
ఎంఐఎం: 6
బీజేపీ: 5
ఇండిపెండెంట్: 10

పోలింగ్ 65% అయితే:
——————————-
కూటమి: 62 (కాంగ్రెస్: 54 + తెలుగుదేశం: 6 + టీజేఎస్: 1 + సీపీఐ: 1)
టీఆరెస్: 40
ఎంఐఎం: 7
బీజేపీ: 2
ఇండిపెండెంట్: 8

లగడపాటి చెప్పిన జిల్లాల వారి లెక్క:

కూటమి ఆధిక్యం (46):
————————-
రంగారెడ్డి (14),
నల్గొండ (12),
ఖమ్మం (10),
ఆదిలాబాద్ (10)

టీఆరెస్ ఆధిక్యం (31):
————————-
మెదక్ (10),
నిజామాబాద్ (9)
వరంగల్ (12)

పోటా పోటీ (27):
————————-
మహబూబ్ నగర్ (14),
కరీంనగర్ (13)

ఎంఐఎం & మిగిలిన పార్టీలు:
————————————————
హైదరాబాద్ (15) – MIM:7, కూటమి+టీఆరెస్+బీజేపీ:8

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.