సమంత చేసిన పనికి తిడుతున్న జనాలు

           ప్రముఖ నటి సమంత చేసిన పని విమర్శలకు తావిస్తోంది. పెళ్లి కాక ముందు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంటోంది. అదే అందరినీ విమర్శించేలా చేస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా నిక్కర్లు వేసుకుని స్కూటీ పై బజార్లకు వెళ్లింది సమంత. అక్కినేని నాగ చైతన్యతో వివాహం అయ్యాక పద్దతిగా ఉండాల్సిన అమ్మాయి ఇందుకు విరుద్దంగా వ్యవహరిస్తోంది. ఎక్స్ పోజ్ చేసేలా డ్రస్ లు వేసుకోవడమే కాదు..బజార్లో తిరగడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. తాను తిరిగితే తిరిగింది..ఆ ఫోటోలను షేర్ చేసి మరింతగా తిట్లు తింటోంది. అక్కినేని ఇంటి కోడలు అంటే పద్దతిగా ఉంటుందనే ఆలోచనలకు తన చేతలతో సమంత పుల్ స్టాప్ పెడుతోంది. 
              పెళ్లికి ముందు ఎక్స్ పోజ్ చేసే ఫోటోలను పోస్ట్ చేసి ఆనందం పొందేది సమంత. ఇప్పుడు అదే పని చేయడం మామ నాగార్జునకు ఇష్టం లేదట. అందుకే కోడలు పిల్లకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. అక్కినేని ఇంట అడుగు పెట్టిన అమల ఎంత పద్దతిగా ఉంటుందో చూసి నేర్చుకోవాలంటున్నారు మరోవైపు జనాలు. స్వేచ్చ ఉండాలి. కాదనరు. కానీ ఇంతగా బరితెగించాలా అని అంటున్నారు అంతా. పాపం నాగ చైతన్య ఏం చేస్తున్నాడో అంటూ సెటైర్లు వేస్తున్నారు. అసలు నిక్కర్లు వేసుకుని ఎందుకు రావాలి. వచ్చితివి పో..ఎక్స్ పోజింగ్ చేస్తూ ఫోటోలు ఎందుకు దిగాలి. దిగావు పో..వాటిని ఎందుకు పోస్ట్ చేయాలనే కామెంట్లు వస్తున్నాయి. 
           పెళ్లికి ముందు సమంత తాగి పడుకున్న ఫోటలు గతంలో నెట్టింట్లో హల్ చల్ చేశాయి. డ్రంక్ అండ్ డ్రగ్స్ కేసులో సమంత పేరును యాడ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారనే పుకార్లు అప్పట్లో షికారు చేసాయి. తనకున్న పరిచయాలతో వాటిని సమంత, నాగార్జున ఆపుకున్నారనే వాదన లేకపోలేదు. మంత్రి కేటీఆర్ తో స్నేహం చేస్తున్న సమంత ఆ కేసులో ఇరుక్కోకుండా బయటపడిందంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పటికైనా సమంత సంప్రదాయబద్దంగా ఉంటే సరే. లేకపోతే తమకు ఏంచేయాలో బాగా తెలుసునంటూ సమంత పై అభిమానులు మండిపడుతున్నారు.   

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.