Uncategorized

కాంగ్రెస్‌తో జతకట్టిన మరో బలమైన పార్టీ

మహారాష్ట్రలో రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్‌, ఎన్‌సీపీ ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకాలం ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదనే వార్తలు వినిపించాయి. అయితే దేశమంతటా నరేంద్ర మోదీపై వ్యతిరేకత పెరుగుతుందంటున్న నేపధ్యంలో కాంగ్రెస్‌, ఎన్‌సీపీ ఏకతాటిపైకి వచ్చినట్టు సమాచారం. 2019 సాధారణ ఎన్నికలకు […]

Uncategorized

కుంగిపోతున్న కూట‌మి నేత‌లు

తెలంగాణలో టీఆర్ఎస్ ను ఢీకొనేందుకు ఏర్పడిన కూటమిలో సీట్ల సర్దుబాటు అంశం ఎంతకీ కొలిక్కి రావడంలేదని సమాచారం. దీంతో నేతల మధ్య భేదాభిప్రాయాలు అంతకంతకూ పెరుగుతున్నాయని భోగట్టా. దీనికితోడు కాంగ్రెస్‌ నేతల తీరు ఈ ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లవుతున్నదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఏకపక్షంగా సీట్ల పంపకాలు ఉంటాయేమోనన్న […]

Uncategorized

ముహుర్తం: న‌వంబ‌రు 3 ఎవ‌రికి మంచిది?

పంచాంగం ఆశ్వ‌యుజ మాసం న‌వంబ‌రు 3, శ‌నివారం * తిథి- ఏకాద‌శి (మంచి తిథి), రోజు మొత్తం ఉంటుంది * దుర్ముహూర్తాలు – ఉద‌యం 6:18 నుంచి 10.34 వ‌ర‌కు మ‌ధ్యాహ్నం 13:24 నుంచి 14:49 వ‌ర‌కు * సుముహూర్తం – ఉద‌యం 11.36 నుంచి 12.22 వ‌ర‌కు […]

Uncategorized

పాదయాత్ర.. బస్సు యాత్ర.. ఇప్పుడు రైలు యాత్ర

గత ఎన్నికల్లో ఏ పార్టీకి(తెలుగుదేశం) మద్దతిచ్చాడో ఇప్పుడు అదే పార్టీపై పోరాటానికి దిగాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. దాదాపు ఒక సంవత్సరంగా ప్రభుత్వంపై, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై, ఇతర మంత్రులపై విమర్శనాస్త్రాలు, ఆరోపణలు చేస్తున్నాడు. కొద్దిరోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటినలు జరిపిన జనసేనాని.. అదే […]

Editor Picks

టీడీపీ ఎంపీల్లో కొత్త గుబులు!

ఏపీ అధికార పార్టీ ఎంపీల్లో కొత్త గుబులు మొద‌లైంది. కేంద్రంలో ప‌ట్టు సాధించేందుకు హోదా సంపాదించేందుకు ఎంపీ సీట్లు గెలుపుపై అధినేత చంద్ర‌బాబునాయుడు దృష్టిపెట్టారు. బీజేపీతో దోస్తీ క‌టీఫ్ చేసుకున్నాక‌.. మోదీపై గుర్రుగానే ఉంటున్నారు. ఏది జ‌రిగినా.. మోదీను విమ‌ర్శిస్తూ.. జాతీయ‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మార్చేందుకు బాబు య‌త్నిస్తున్నారు. రాజ‌కీయంగా […]

Uncategorized

మోడీ ఎందుకంత భ‌య‌ప‌డుతున్నాడు?

మాటిమాటికీ ముంద‌స్తు ప‌దం కేంద్రంలో ఎందుకు వినిపిస్తోంది. మోడీ ఎవ‌రికి భ‌య‌ప‌డుతున్నాడు? దేశంలో ఏం జ‌ర‌గ‌బోతోంది? ఇవ‌న్నీ ఇపుడు రాజ‌కీయ విశ్లేష‌కుల‌కు ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌లు. సాంకేతికంగా జనవరి నుంచి ఎప్పుడైనా (అంటే నిర్దేశిత కాలానికి ఆరునెల‌ల ముందు) దేశంలోను లోక్‌స‌భ‌తో పాటు ఎన్నిక‌లు జ‌రిగే ఏపీ వంటి రాష్ట్రాల్లోనూ […]

Editor Picks

సానుకూలత సద్వినియోగంతో విజయం ఈజీ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న సానుకూలతను సద్వినియోగం చేసుకుంటే, రానున్న  ఎన్నికల్లో విజయం పెద్ద కష్టమేమీ కాదని టీఆర్‌ఎస్‌ నాయకత్వం భావిస్తోందట. ప్రజల్లో కేసీఆర్‌ పట్ల ఎంతగానో సానుకూలత ఉన్నదని, దాన్ని రానున్న ఎన్నికల్లో ఎంతగా దాన్ని ఉపయోగించుకుంటే అంతగా తమకు రాజకీయంగా లాభం కలుగుతుందని  పార్టీ […]

Editor Picks

రెడ్లపై గులాబీ బాస్ క‌క్ష సాధిస్తున్నారా!

అదేంటీ అంత‌మాట అంటారా! పైగా మొన్న ప్ర‌క‌టించిన 105 సీట్ల‌లో ఎక్కువ ఇచ్చింది రెడ్డి వ‌ర్గానికే క‌దా! అనుమానం రావ‌చ్చు. మ‌రి.. కాంగ్రెస్  సీనియ‌ర్ నేత జ‌గ్గారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేసిన‌ట్టు. అదేంటీ.. మాన‌వ అక్ర‌మ‌ర‌వాణా చేశాడు. పైగా దేశ‌ద్రోహం. అందులోను భార్య‌పేరిట ఓ మ‌హిళ ఇద్ద‌రు పిల్ల‌లు. […]

Editor Picks

భీమిలి బ‌రిలో అధితి గజపతి రాజు?

ఉత్త‌రాంద్ర‌కు చెందిన టిడిపి సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు కూతురు ‘అధితి గజపతి రాజు’ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ జిల్లా భీమిలి నుంచి పోటీ చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. విజయనగరం రాజుల వారసురాలిగా ఆమె 2019 ఎన్నికల్లో బరిలో ఉంటారని విజయనగరం జిల్లా టిడిపి […]

Editor Picks

రహస్యంగా రాజమౌళి కుమారుడి నిశ్చితార్థం

దర్శకధీరుడు రాజమౌళి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్‌. బాహుబలి సిరీస్‌తో తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటాడు. దీంతో అతడి పేరు బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాక మారుమ్రోగిపోయింది. రాజమౌళితో సినిమా తీయాలని అటు నిర్మాతలు.. ఇటు హీరోలు క్యూ కడుతున్నారంటే అతడి ఫాలోయింగ్ అర్థం […]