Uncategorized

కాట‌మ‌రాయుడిని నిలువ‌రించ‌టం క‌ష్ట‌మే! 

జ‌న‌సేనాని ఇప్ప‌ట్లో త‌గ్గేలా లేడు. అభిమానులు కూడా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే ప‌వ‌న్ వారికి స‌ర్దిచెబుతూ సుదీర్ఘ న్యాయ‌పోరాటానికి సిద్ధంగా ఉన్న‌ట్లు తేల్చిచెప్పారు. అభిమానులు ఎటువంటి ఆవేశాల‌కు గురి కావ‌ద్ద‌ని సూచించారు. కానీ వాళ్లు మాత్రం.. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చాక ఏదోఒక నిర్ణ‌యం తీసుకుని గ‌ట్టి వార్నింగ్ […]

Editor Picks

జ‌న‌సేనాని.. వెనుక ర‌హ‌స్య శ‌క్తులెవ‌రు?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. సినీ న‌టుడిగా స్టామినా ఉన్నోడు. చిత్ర‌రంగంలో ఇమేజ్ ఉన్న హీరో. అంత వ‌ర‌కూ అయితే ఒకే. ఆయ‌న మీద ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఎంద‌రు బుర‌ద‌జ‌ల్లినా స‌రిపోయేది. కానీ.. ఇప్పుడాయ‌న జ‌నసేన అనే ఓ రాజ‌కీయ‌పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు.. అధినేత కూడా. సామాజిక‌వ‌ర్గ‌ప‌రంగా త‌న‌కంటూ గుర్తింపు ఉంది. […]

Editor Picks

కర్నాటక ఎన్నికల తర్వాత ఏపీలో మార్పులు

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనేది సామెత. కాకపోతే ఇక్కడ కొద్దిగా సీన్ రివర్స్. వెంకయ్యకు రాజ్యంగ పదవి రావడం హరిబాబు చావుకు వచ్చింది. అందుకే తన ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఇంకో తీపి కబురు ఏంటంటే.. కేంద్ర మంత్రిపదవిలోకి హరిబాబును తీసుకుంటున్నారని సమాచారం. […]

Editor Picks

హస్తినలో ముగిసిన వైకాపా ఎంపీల పోరు

ప్రత్యేక హోదా కోసం ఆరురోజులుగా వైసీపీ ఎంపీలు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఎంపీలు అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. ఎంపీలను ఆస్పత్రికి తరలిస్తుండగా వైసీపీ కార్యకర్తలు అంబులెన్స్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఫలితంగా మీడియాలో విపరీతమైన ప్రచారం వచ్చింది. ఏపీ భవన్ లో […]

Editor Picks

పవన్ కు జ్ఞానోదయం అయిందా…

జనసేన అధినేత పవన్ కు తెలిసొచ్చింది. సిఎం చంద్రబాబు హైదరాబాద్‌లో సైబరాబాద్‌ నగరాన్ని నిర్మించారని చెప్పారు. మనసులో చెప్పాలని లేకున్నా… చెప్పాల్సి వచ్చింది. నిజాలు దాచినా దాగవు అంటారు. అలా యధాలాపంగా నిజం బయటకొచ్చింది. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పవన్ కు వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే […]

Editor Picks

ఈ నెల 29న కోదండం సారు త‌డాఖా చూపిస్తార‌ట‌

కోదండం సారూ  ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాటం ఉద్రుతం చేశారు. రాజ‌కీయ పార్టీ ప్ర‌క‌టించిన వెంట‌నే స‌మీక‌ర‌ణ‌లు మొద‌లు  పెట్టారు. ఆయ‌న వెంట ఎవ‌రెవ‌రున్నారు ఇంకా స్ప‌ష్ట‌త రాన‌ప్ప‌టికి సారూ మాత్రం పూర్తి భ‌రోసాతో ఉన్నారు. ఈ నెల 29న తెలంగాణ‌లో నిర్వ‌హించ‌బోయే బ‌హిరంగ స‌భ‌లో త‌డాఖా చూపించ‌నున్న‌ట్టు చెబుతున్నారు. […]

Editor Picks

హెడ్ పోన్స్ విసిరినందుకు ఉప ఎన్నికలు

వేగంగా పావులు కదుపుతోంది టీఆర్ఎస్. శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కంటికి గాయం అయింది. ఇందుకు గాను కాంగ్రెస్ సభ్యులపై వేటు వేశారు స్పీకర్. అంతే కాదు… వెంటనే ఎన్నికల కమీషన్ కు ఆ వర్తమానం పంపారు. ఉప ఎన్నికలకు సిద్దమై ఇలా చేశారంటున్నారు. కుడికన్నుకు గాయమైందని ఒకటీవీలో […]

Uncategorized

హస్తం పార్టీలో రేవంత్ రెడ్డి మార్క్

చేవెళ్ల బస్సుయాత్ర అట్టహాసంగా ప్రారంమైంది. ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు జరిగే యాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. కాంగ్రెస్ కు పెద్ద బలమవుతాడని భావించి ప్రయోగించిన రేవంత్ అస్త్రం బాగా దూసుకుపోతున్నట్లు చర్చసాగుతుంది. రేవంత్ తన మాటల తూటాలతో ప్రజలను ఆకర్షించడంలో విజయం సాధిస్తోన్నారు. బస్సు యాత్ర మొదలన తరువాత […]

Uncategorized

కన్నుకొట్టింది కోట్లు కుమ్మేసింది…

కన్నుకొట్టింది. కొంటెగా ఆమె చేసిన పనికి అంతా ఫిదా అయ్యారు. పద్దతిగా చాలా కవ్వింపుగా కొట్టింది కన్ను. అంతే కుర్రకారుకు మతి పోయింది. యువతనే కాదు..పెద్దోళ్లు పదే పదే ఆ వీడియోను చూశారు. అంత ముచ్చటగా ఉంది కన్నుగీటే దృశ్యం.  రాష్ట్రం, దేశం సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి […]