No Picture
తాజా వార్తలు

నియోజకవర్గ యాత్రలు చేయనున్న కేసీఆర్

ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నారు కేసీఆర్. మిగతా వారి కంటే ముందుగానే ఎన్నికల గోదాలోకి వెళుతున్నారాయన. అందుకే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణ సిఎం కేసీఆర్ నియోజకవర్గ యాత్ర మొదలుపెట్టనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలు తెలుసుకోవటంతోపాటు పరిష్కారానికి స్థానికంగానే నిర్ణయాలు తీసుకుంటారట. ఈ యాత్ర ద్వారా ప్రతి ఒక్కరినీ కలవటానికి […]

No Picture
తాజా వార్తలు

రైతుల పై కేసీఆర్ దృష్టి…

సాగునీటి ప్రాజెక్టుల పై దృష్టి పెట్టాడు తెలంగాణ సిఎం కేసీఆర్. రాబోయే ఎన్నికలకు ముందే వాటిని పూర్తి చేయకపోతే ఓట్లు రావని ఆలోచిస్తున్నాడు. పని చేసినా చేయకపోయినా ముందు సాగు, తాగునీటి గురించి పట్టించుకుంటున్నారనే ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నాడు. వాస్తవంగా మిషన్ భగీరధ, మిషన్ కాకతీయల వల్ల తెలంగాణలో […]

తాజా వార్తలు

ఎన్నికల గోదాలోకి దిల్ రాజు

దిల్ రాజు ఎంపీగా పోటీ చేస్తారట. ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఫలితంగా ఖాళీ అయ్యే సీటును ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఇచ్చేయనున్నారట. కవిత జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గంలో […]

No Picture
ఆంధ్రప్రదేశ్

బోగీ మంటలు అంటించేందుకు ఒప్పుకోని జగన్

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంబరాన్నంటుతోంది. సిఎం చంద్రబాబు తన సొంతూరు నారావారిపల్లెలో కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తల మధ్య పండుగ చేసుకుంటున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి చంద్రగిరిలోనే పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే భోగి పండుగ నాడు జగన్ వ్యవహరించిన తీరు […]

No Picture
తాజా వార్తలు

బడ్జెట్ సమావేశాలు…మార్చి 12 నుంచి…

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు మార్చి 12 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పోయినేడు మార్చి 11 నుంచి బడ్జెట్‌ సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సారి అలానే సమావేశాలు జరపాలని సీఎం కేసీఆర్‌ అనుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం భూరికార్డుల నవీకరణలో భాగంగా కొత్తగా రూపొందించిన […]

No Picture
తాజా వార్తలు

కోర్టుకు హాజరు కానున్న ప్రదీప్

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో దొరికిన యాంకప్ ప్రదీప్ ఎట్టకేలకు కోర్టుకు వెళ్లేందుకు సిద్దమయ్యాడు. గత నెల 31న జూబ్లీహిల్స్‌లో ఓ మంత్రి కుమార్తె తో కలిసి ఆయన చిక్కిన సంగతి తెలిసిందే. ఆ మంత్రి ఎవరు…ఆమె పేరు ఏంటనే వివరాలను పోలీసులు లీక్ చేయలేదు. పదే పదే […]

తాజా వార్తలు

విదేశాలకు కేటీఆర్ బృందం, అక్కడకే వెళ్లేందుకు సిద్దమైన హీరోయిన్

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బృందం ఇప్పుడు దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. ఆదేశ రాజధాని సియోల్ లో హ్యుందాయ్ కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు నామ్ గ్యున్హోతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. టీఎస్ ఐపాస్ విధానం, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను నామ్ కు కేటీఆర్ వివరించారు. […]

తాజా వార్తలు

నాగం కోరుకున్నది బుజ్జగింపులు మాత్రమేనా?

సాధారణంగా రాజకీయ నాయకులు ఒక పార్టీనుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నప్పుడు.. వారు ఆవిధంగా జంప్ చేసేస్తున్నారంటూ.. ముందుగా ఎక్కడో పుకారుగా వార్త లీకై.. ఆ తర్వాత అది ప్రచారం కావాల్సిందే తప్ప.. తమంతట తాము ప్రకటించుకోరు. పైగా సీరియస్ గా పార్టీ వీడిపోదలచుకున్నవారు.. ముందే సమాచారం బయటకు […]

No Picture
తాజా వార్తలు

కేసీఆర్ కు తలనొప్పిగా మారిన ముత్తిరెడ్డి

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ఏం చేయాలో అర్థం కావడం లేదట సిఎం కేసీఆర్ కు. జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేనను ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. అయినా సరే వెనక్కు తగ్గలేదు కలెక్టర్. ఎమ్మెల్యే చేసిన భూ ఆక్రమణలు, అవినీతి బండారం బయటపెట్టి సంచలనం రేపారు […]

No Picture
తాజా వార్తలు

24 గంటల కరెంట్ పై టీఆర్ఎస్ నేతల చెరో మాట

తెలంగాణలో రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. అలా రోజంతా కరెంట్ ఇస్తే బోర్లు, బావులు ఎండిపోయే ప్రమాదముంది. అందుకే 12 గంటల కరెంట్‌ చాలు అని ఆయన మంత్రి హరీష్ రావు సమక్షంలోనే చెప్పారు. […]