తాజా వార్తలు

రామోజీరావు కోడలి పై కేసు 

ఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీరావు. ఆయన కోడ‌లు, మార్గ‌ద‌ర్శి మేనేజింగ్ డైరెక్ట‌ర్ శైల‌జా కిర‌ణ్‌. ఈనాడు ఎండీ కిరణ్ సతీమణి. ఆమె పై ఇప్పుడు పోలీసుకేసు న‌మోదైంది. నాంప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌లో ఈ కేసు న‌మోదు చేసిన పోలీసులు కేసు పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు. రామోజీ సంస్థ‌ల్లో పెట్టుబ‌డులకు మార్గ‌ద‌ర్శి మేనేజ్‌మెంట్‌ను […]

ఆంధ్రప్రదేశ్

పవన్ పార్టీ అన్ని సీట్లే గెలుస్తుందట…

ఆలూ లేదు. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నది సామెత. కానీ ఆ సామెతను నిజం చేసేలా ఉన్నాయి కొన్ని సర్వేలు. పార్టీ అభ్యర్థులు ఎవరో తెలియదు. ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు. కానీ జనసేన పార్టీకి ఏపీ, తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయో చెబుతున్నారు. ఏ […]

ఆంధ్రప్రదేశ్

ఫలించిన కేటీఆర్ ప్రయత్నం.. తెలంగాణకు పెట్టుబడులు

వరంగల్లో టెక్ మహెంద్ర సెంటర్ ఏర్పాటుకు గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్ర అంగీకరించారు. దావోస్ పర్యటనలో ఉన్న కేటీఆర్.. ఆ కంపెనీ ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. అందుకే ఆ కంపెనీ ముందుకు వచ్చింది. తెలంగాణ సర్కార్ అందిస్తున్న ప్రోత్సహకాలను మహీంద్ర గ్రూప్ చైర్మన్ కు వివరించారు కేటీఆర్. […]

తాజా వార్తలు

చిరంజీవికే దిక్కులేదన్న విజయశాంతి

చిరంజీవికే దిక్కులేదు. ఇక పవన్ కల్యాణ్ ఏం చేస్తాడు. అతన్ని ఎవరూ పట్టించుకోరనేది సినీనటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి చెప్పిన మాట. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి దాన్ని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయశాంతి, చిరంజీవి ఒకే పార్టీలో ఉన్నారు. […]

తాజా వార్తలు

పవన్ కు మంచి ప్రతిపాదన పెట్టిన రేవంత్

పవన్ కల్యాణ్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసారు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకుని సభ్య సమాజానికి ఏం సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. రెండో పెళ్లాం రేణు దేశాయ్ ను పవన్ కల్యాణ్ బెదిరించారని విహెచ్ చేసిన ఆరోపణ. ఇదేనా నీ సంస్కృతి, […]

తాజా వార్తలు

గులాబీకి రాజకీయ ముల్లు గుచ్చుతున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ కూలీ పేరుతో విరాళాలు వసూలు చేసింది. ఇది తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు చికాకు పుట్టిస్తుందట. ఈ విషయంలో ఏం చర్య తీసుకున్నారో చెప్పాలని ఎన్నికల కమిషన్ ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఎన్నికల కమిషన్ పూర్తి […]

ఆంధ్రప్రదేశ్

సీట్ల పెంపుపై.. గంపెడాశ‌లు!

అసెంబ్లీ సీట్ల పెంపు ఉన్న‌ట్టా. . లేన‌ట్టా. ఉంటే ఏం చేద్దాం.. లేక‌పోతే.. ఎటుపోదాం! తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో ర‌స‌వ‌త్త‌ర‌మైన చ‌ర్చ‌. కేంద్రంలో వున్న బీజేపీ స‌ర్కారుకు.. సీట్ల పెంపుతో ప్ర‌యోజ‌నం కూడా దీనిలో ముడిప‌డి ఉంద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. 2014 రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత‌.. నియోజ‌క‌వ‌ర్గాల సంగ‌తి ప్ర‌స్తావ‌న కొచ్చింది. లెక్క ప్ర‌కారం పెరిగే […]

తాజా వార్తలు

ఆ ఐదుగురు తెలుగు మంత్రులను ఇంటికేనట

మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్దమవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు సమాయత్తం అవుతున్నారు. త్వరలోనే ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందనే సమాచారం బయటకు వచ్చింది. ఇప్పుడున్న కేబినెట్‌లో ఐదుగురికి ఉద్వాసన పలుకుతారట. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. 10రోజులపాటు ఫామ్‌హౌజ్‌లో ఉన్న సీఎం కేసీఆర్ దీనిపై తుది కసరత్తు చేశారంటున్నారు. […]

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో చిరంజీవికి ఇబ్బంది

జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్రలో ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. జనయాత్రలో అపశృతులు ఆగడం లేదు. తొలి రోజు కారు అద్దాలు పగిలి ఒక అభిమానికి గాయమైంది. ఆ తర్వాత రోజు గుర్తు తెలియని వ్యక్తి అజ్ఞాతం నుంచి పవన్ మీద చెప్పు విసిరాడు. అతను […]

తాజా వార్తలు

హైద‌రాబాద్ రెండో రాజ‌ధాని ర‌చ్చ ర‌చ్చే

ఇండియా టుడే నిర్వ‌హించిన  స‌ద‌స్సులో  తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌న‌సు విప్పి మాట్లాడారు. అనేక అంశాల గురించి చ‌ర్చించారు. ఇందులో భాగంగా హైద‌రాబాద్ రెండో రాజ‌ధాని పై ఆస‌క్తి క‌ర‌మైన వ్యాఖ్య చేశారు. రెండో రాజ‌ధానికి త‌మ‌కు ఎటువంటి అభ్యంత‌రం లేద‌ని ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న తెలంగాణ లో రాజ‌కీయ […]