ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు, కేసీఆర్ అటాక్.. మోదీపై కౌంటర్స్!

ప్రస్తుతం ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు దేశంలో హాట్ టాపిక్ అయింది. ఇటీవలే నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ఈ బిల్లుపై వాదోపవాదాలు ఊపందుకున్నాయి. కొందరైతే ఈ బిల్లుపై గట్టిగా కౌంటర్లు వేస్తున్నారు. దేశంలోని  రాజకీయ పార్టీలన్నీ ఈ బిల్లులో సవరణలు చేయాలని కోరుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా.. […]

తాజా వార్తలు

పదవి కోసం డీకే అరుణ ఇలా గాలమేసిందేంటి.!

తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ సారథ్యంలో ఏర్పాటైన ప్రజాకూటమికి రాష్ట్ర ప్రజలు షాక్ ఇచ్చారు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కూటమి కేవలం 21 నియోజకవర్గాల్లోనే విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది […]

ఆంధ్రప్రదేశ్

ఇచ్చాపురం సభకు ఊహించని అతిథి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర తుది అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు దాదాపు 135 పైన నియోజవర్గాల్లో సుమారు 3700 కిలో మీటర్ల దూరం పాదయాత్ర చేసి రికార్డు సృష్టించాడు. పద్నాలుగు నెలల పాటు సాగిన ఈ పాదయాత్ర ఈ నెల 9న […]

Editor Picks

10 పర్సంట్‌తో కేసీఆర్‌కు 100 పర్సంట్ చెక్

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలు కంటున్న కేసీఆర్‌కు మోదీ నిన్న తీసుకున్న అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ల నిర్ణయంతో భారీ షాక్ తగిలింది. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలన్నీ మోదీ కోసమేనన్న వాదన ఒకటున్నప్పటికీ… మాట మీద నిలబడే నైజం లేని […]

తాజా వార్తలు

కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్యే

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ముగిసినా హడావిడి మాత్రం తగ్గడంలేదు. ఈ ఎన్నికలు అయిన నెల రోజులకే గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో పాటు, కొద్దిరోజుల్లో లోక్‌సభ సమరం కూడా ఉండడంతో అన్ని పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అయితే 16 ఎంపీ స్థానాలను […]

ఆంధ్రప్రదేశ్

జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ 2011లో ఏర్పాటైంది. వైసీపీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. వాస్తవానికి ఈ పార్టీని స్థాపించింది కొలిశెట్టి శివకుమార్ అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. […]

తాజా వార్తలు

అక్కడ 18 ఓట్లు సాధిస్తే గెలిచినట్టే

తెలంగాణలో ఇటీవలే ముందస్తు ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల ఫలితాల వచ్చి నెల రోజులు కూడా గడవక ముందే తెలంగాణలో మరో సమరానికి గ్రీన్ సిగ్నల్ పడింది. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికలను సత్వరమే నిర్వహించాలని కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో […]

Editor Picks

సంచ‌ల‌నం- కేటీఆర్ యువ‌సేన ర‌ద్దు

రాజ‌కీయ అనుభ‌వం త‌క్కువే అయినా టీఆర్ఎస్ పార్టీకి వ్యూహాలు మాత్రం ఎక్కువే. వారు తీసుకునే కొన్ని నిర్ణ‌యాలు సంచ‌ల‌నం అవుతుంటాయి. తాజాగా అలాంటి క‌ల‌కలం రేపే నిర్ణ‌యం ఒక‌టి కేటీఆర్ తీసుకున్నారు. సాధార‌ణంగా నేను సామాన్యుడిని కాదు… అభిమాన సంఘాలు అంటే ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండ‌వు… రాజ‌కీయ […]

ఆంధ్రప్రదేశ్

వీడియోల కలకలం.. నేనన్నది బాలకృష్ణనే.. ఒప్పేసుకున్న నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు-బాలయ్య వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ నాగబాబు చేసిన కామెంట్స్ సినీ ఇండస్ట్రీతో పాటు, రాజకీయాల్లోనూ కలకలం రేపాయి. ఆ తర్వాత రెండు రోజులకు ఆ కామెంట్‌కు వివరణ ఇస్తున్నట్లుగా ఓ వీడియోను వదిలాడు. అందులో ‘‘బాలకృష్ణ […]

తాజా వార్తలు

బీజేపీపై కేటీఆర్ ఉగ్రరూపం!

జాతీయ పార్టీ బీజేపీ తీరుపై తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ.. కొన్ని రాష్ట్రాల విషయంలో బీజేపీ వివక్ష చూపుతోందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయిస్తూ.. మిగితా రాష్ట్రాలను బీజేపీ పట్టించుకోవటం లేదంటూ నిప్పులు చెరిగారు […]