తాజా వార్తలు

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్  డ‌బుల్ ట్రబుల్‌

తెలంగాణ‌లో డ‌బుల్‌బెడ్‌రూం ప్ర‌భుత్వం మెడ‌కు చుట్టుకునేలా ఉంది. ఎన్నిక‌లు ముంచుకు వ‌స్తున్న వేళ ప్ర‌జ‌ల్లోకి వెళితే డ‌బుల్‌బెడ్‌రూంల గురించి అడిగితే ఎలా స్పందించాలో అర్ధంకాక ప్ర‌జాప్ర‌తినిధులు త‌ల‌లు బాదుకుంటున్నారు. ఇక మంత్రుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. గృహ నిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డి సొంత జిల్లా […]

తాజా వార్తలు

పవన్ నటనకే కాదు.. రాజకీయాలకు పనికిరాడట

కత్తి మహేష్ నే కాదు… బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి అదే మాట చెప్పాడు. పవన్ కల్యాణ్ నటనకే కాదు.. రాజకీయాలకు పనికిరాడని తేల్చాడు. పవన్ కల్యాణ్ కు అసలు నటనే చేతగాదన్నారు. ప‌వ‌న్‌ కల్యాణ్ ను టార్గెట్‌ చేసి మరీ ఈ వ్యాఖ్య‌లు చేయడం ఆసక్తికరంగా […]

తాజా వార్తలు

జ‌గ‌దీష్‌రెడ్డిని.. కేసీఆర్ దూరం పెట్టారా!

తెలంగాణ రాష్ట్ర స‌మితిలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు తారాస్థాయికి చేరుతున్నాయ‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే హ‌రీష్‌, కేటీఆర్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంద‌నే ప్ర‌చారం సాగుతోంది. ఎంపీ క‌విత కూడా ఈ సారి అసెంబ్లీ వైపు చూస్తుండ‌టంతో మ‌రికొంద‌రు త‌మ సీటుకు ఎక్క‌డ ఎస‌రు వ‌స్తుంద‌నే గంద‌రగోళానికి గుర‌వుతున్నారు. ఇటువంటి ప‌రిస్థితుల్లోనే న‌ల్గొండ‌లో జ‌రిగిన మున్సిప‌ల్ కార్పొరేష‌న్ […]

ఆంధ్రప్రదేశ్

నియోజ‌క‌వ‌ర్గాల పెంపు అంతేనా…

నియోజకవర్గాల పెంపు ఉంటుందా ..? ఉండదా..? అన్న విషయాన్ని పక్కన పెడితే ఏపీలో మాత్రం నియోజకవర్గాల పునర్విభజన ఖాయమనే అభిప్రాయంతో ఉన్నారు నేతలు! తమకు అనుకూలంగా  కొత్త నియోజకవర్గాలు ఉండేట్టుగా చూసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నేతలైతే మరీనూ…!  ప్రస్తుతం జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకవేళ పెంపు […]

ఆంధ్రప్రదేశ్

రాజ్యసభ రేసులో వీళ్ళే…

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరు రాజ్యసభ సీట్లు త్వరలో ఖాళీ కానున్నాయి. ఇందులో మూడు ఏపీవి కాగా.. మరో మూడు తెలంగాణవి.  తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చే రాజ్యసభ ఎన్నికలలో మూడు స్థానాలను కైవసం చేసుకోనుంది. ఈ స్థానాలకు అభ్యర్దులు ఎవరా అన్నదానిపై చర్చలు సాగుతున్నాయి. యాదవ సామాజిక […]

తాజా వార్తలు

కేటీఆర్, హరీష్ రావు కొడుకుల మధ్య పోరు

కేసీఆర్ కుమారుడు కేటీఆర్. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు. రాజకీయంగా మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత హరీష్ రావు. ఇంగ్లీష్ లో దంచికొట్టడం కేటీఆర్ కు తెలిసినట్లు హరీష్ రావుకు తెలియదు. కానీ పల్లె సీమల్లో హరీష్ రావుకు ఉన్న పట్టు కేటీఆర్ కు లేదు. ఎవరికి వారే […]

తాజా వార్తలు

ఆమ్రపాలి పెళ్లి సంగతులు వైరల్

ఆమ్రపాలి. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌. ఆ పేరు ఇప్పుడు మీడియాలో మారుమోగుతోంది. ఆమ్రపాలి పెళ్లి పీటలు ఎక్కనుండటమే ఇందుకు కారణం. ఒక కలెక్టర్ గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారు అంటే కేవలం ఆమె పనితీరునే. తెలుగు సరిగా మాట్లాడలేక పోవచ్చు. కానీ ఆమె చూపే ధైర్య సాహసాలు మాములువి […]

No Picture
తాజా వార్తలు

కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారంటే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినలో మకాం వేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన సతీసమేతంగా ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా పంటినొప్పితో బాధపడుతున్నారు కేసీఆర్. చికిత్స కోసమే ఢిల్లీలో అడుగు పెట్టారని చెబుతున్నా…మరికొన్ని పనులు చేసుకునేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందంటున్నారు. విదేశీ […]

తాజా వార్తలు

చెల్లెమ్మ కవితకు పవన్ ధన్యవాదాలు…

ఏపీకి జరిగిన అన్యాయం పై పార్లమెంట్‌లో ఎంపీలు పోరు సాగించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇదే అంశం హాట్ టాపికైంది. సభలు, సమావేశాలు జరగనీయలేదు. వారి దెబ్బతో చివరకు సభలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సమస్యలు పరిష్కరించాలని బీజేపీ తప్ప అన్ని పార్టీలు కోరాయి. ఇందుకు తెలంగాణ […]

ఆంధ్రప్రదేశ్

రాయలసీమ కోసం తెలంగాణ వారి ధర్నా

రాయలసీమ కోసం తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేశారు. వారికి తమ మద్దతు పలికారు. ఆంధ్రప్రదేశ్ లో భాగమైన రాయలసీమకు అన్యాయం చేయవద్దని కోరారు. గతంలో తెలంగాణ కోసం ఆందోళన చేసిన న్యాయవాదులు ఇప్పుడు సీమ కోసం ఇంతగా పోరాటం చేయడం ఆశ్చర్యమే. హైకోర్టు విభజన వెంటనే చేస్తామని హామీనిచ్చిన […]