తాజా వార్తలు

వివేక్ అక్రమాలు చేస్తున్నాడన్న అజహరుద్దీన్…

కుక్క పని కుక్క చేయాలి. గాడిద పని గాడిద చేయాలి. కానీ ఎవరు ఏ పని చేయకపోయినా మిగతా వారికి ఇబ్బందే. ఇప్పుడు క్రికెట్ విషయంలో వివేక్ చేసే పని ఈ సామెతను గుర్తుకు తెస్తోంది. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజహరుద్దీన్ ను ఆయన అవమానించిన సంగతి […]

తాజా వార్తలు

వినతి పత్రం ఇస్తే చించేసిన హరీష్ రావు…

తమ సమస్య పరిష్కారమవుతుందనే ఆలోచనతో, ఆశతో బాధితులు నేతలను కలుస్తారు. వినతి పత్రాలు ఇస్తారు. అలానే తెలంగాణ మంత్రి హరీష్ రావు వినతి పత్రం ఇచ్చారు బాధితులు. కానీ ఆయన వారి ముందే ఆ వినతి పత్రాన్న చించేశారు. ఎంత అహంకారం ఉంటే ఇలా చేస్తారంటూ ఆయన పై […]

తాజా వార్తలు

తెలంగాణ ద్రోహులు మంత్రి వర్గంలో ఉన్నారా…

తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. కొన్ని సార్లు అవే చిక్కులు తెచ్చిపెడతాయి. తెలంగాణ ద్రోహులు మంత్రి వర్గంలో ఉన్నారని నాయిని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి తలసాని, తుమ్మల నాగేశ్వరరావులు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారు. సమైక్య రాష్ట్రం ఉండాలని కోరుకున్నారు. […]

తాజా వార్తలు

కేసీఆర్ కు షాక్ : గులాబీలో ముసలం!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో.. ప్రత్యేకించి.. తెరాస రాజకీయాల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటకు ఎదురు ఉండదని.. ఆయన మనోభీష్టానికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్మున్న నాయకుడు ఆ పార్టీలో ఉండరు అని.. అంతా అనుకుంటూ ఉంటారు. నిన్నటిదాకా అది నిజం. కానీ ఇవాళ్టికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయినట్లు కనిపిస్తోంది.. అలాంటి అపోహల్ని […]

తాజా వార్తలు

కాంగ్రెస్ లోకి నాగం…ఆగం కాకుండా స్టెప్పులు

మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరనున్నాడు. ఇటు నాగం, అటు ఉత్తమ్ మాటలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అంత సీన్ లేదనే ఆలోచనతోనే ఆయన పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. బియ్యం రెడ్డిగా విమర్శలు ఎదుర్కున్న నాగం జనార్దన్ రెడ్డి ఐదు […]

తాజా వార్తలు

కాంగ్రెస్ లో చేరికలను ఆ పార్టీ నేతలే కాదనుకుంటున్నారా…

సంక్రాంతి పండుగ తర్వాత కాంగ్రెస్‌లో కొత్తగా చేరికలు భారీగానే ఉండనున్నాయి. అయితే వారు ఎవరు.  ఏయే పార్టీలో నుంచి రానున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. టిపిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా మాటల్లో చెప్పాలంటే కచ్చితంగా […]

తాజా వార్తలు

అనుమతి ఇచ్చామనిపించుకున్నారు…కేసీఆర్

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు తెలంగాణ సర్కార్‌ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి సినిమాను అర్థరాత్రి వేస్తామంటే కుదరదని తేల్చి చెప్పింది. ఫలితంగా మరోసారి పవన్ కల్యాణ్ అభిమానులు, సినీ పరిశ్రమ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పూర్తిగా అనుమతులిచ్చింది. కనీసం మీరు కొద్దిరోజులైనా ఏదో […]

ఆంధ్రప్రదేశ్

చంద్రుల పాలన అధ్భుతమని గవర్నర్ నివేదిక

ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు గవర్నర్ నరసింహన్ వెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లోని పని తీరు పై వేరు వేరు నివేదికలు ఇచ్చారు గవర్నర్. ఒక నోట్ లో వారి పనితీరు బాగుందని చెప్పగా..మరో నోట్ లో బీజేపీకి పనికొచ్చే అంశాలు ప్రస్తావించారంటున్నారు. మోడీకి తప్ప మరెవరికీ ఆ నివేదికలు […]

తాజా వార్తలు

కేసీఆర్ తన ప్రత్యర్థులను వదలడం లేదు

తెలంగాణ సిఎం కేసీఆర్ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఆరోగ్యం బాగోలేక పోయినా మరోకటి అయినా ప్రత్యర్థిని కోలుకోనివ్వడం లేదు. తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన నేతను వదల్లేదు. అరెస్టు చేసేంత వరకు నిద్రపోలేదంటున్నారు. తెలంగాణ టిడిపి రైతు విభాగం అధ్యక్షుడు, గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పై […]

తాజా వార్తలు

గుండు హనుమంతరావుకు మరో రూ.5 లక్షల సాయం

సినిమాల్లో హాస్య‌పాత్ర‌లు వేసి అల‌రిస్తాడు గుండు హ‌నుమంత‌రావు. ఇప్పుడాయన కిడ్నీ వ్యాధితో బాధ‌ప‌డుతున్న సంగతి తెలిసిందే. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సి ఉంది. అందుకే చికిత్సకు అవసరమైన ఆర్థిక స్తోమత ఆయనకు లేదు. ఫలితంగా గుండు హ‌నుమంత‌రావు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా […]