తాజా వార్తలు

7 రోజులు x 7 ఆటలు = తుస్స్..స్..స్..స్..స్!!

ఎవరైనా సరే ఓపెనింగ్ లోనే సినిమాకు పెట్టిన పెట్టబడి మొత్తం రాబట్టేయాలని చూస్తున్నారంటే గనుక.. ఆ సినిమాలో ఓపెనింగ్ తర్వాత చూడ్డానికి ఏమీ లేదేమో అని సందేహం కలుగుతుంది. సినిమా నిలకడగా ప్రజల్ని రంజింపజేసేదే అయితే.. ఓపెనింగ్ సీజన్ మీద అంత కక్కుర్తి ఎందుకు..? పరిమితమైన సెంటర్లలో విడుదల […]

తాజా వార్తలు

అందరూ తిట్టేవాళ్లే.. ఆయన ఎవరి గ్రూపో మరి!

గవర్నర్ గిరీ అనేది మన దేశంలో రాజ్యాంగ బద్ధమైన తటస్థ వైఖరితో కూడిన ఉన్నత పదవే అయినప్పటికీ.. ఆ స్థానాల్లో ఉండే పెద్దలు రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా మెలగిన సందర్భాలు మనకు తక్కువే. ఎందుకంటే క్రియాశీల రాజకీయాలనుంచే చాలా మంది రాజభవన్ లలోకి అడుగుపెడుతూ ఉంటారు. రాజభవన్ నుంచి […]

తాజా వార్తలు

కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోతాయా…..

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జాతీయ సమావేశాలు బెజవాడ కేంద్రంగా జరుగుతున్నాయి. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలుగు వారే. కాబట్టి ఇక్కడ సమావేశాలు జరిపేందుకు మొగ్గు చూపారంటున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. సిపిఐ, సిపిఎంలు విలీనం అయ్యే అంశం చర్చకు […]

తాజా వార్తలు

శాటిలైట్, డబ్బింగ్ డబ్బులు… సమర్పయామి!

సినిమాకు సంబంధించి లీగల్, కాపీరైట్ వివాదం మొదలైందంటే.. అది ఎంతదూరమైనా వెళ్లవచ్చు. భారీ సినిమాల విషయంలో అయితే.. అలాంటి వివాదాలు ఎంత భారీ నష్టాన్ని కలుగచేస్తాయో అంచనా వేయడం కూడా కష్టం. అందుకే కాబోలు.. ఎంత ఖర్చయినా సరే.. తెగించి.. వివాదం నుంచి బయటపడడానికి అజ్ఞాతవాసి నిర్మాతలు ప్రయత్నించినట్లుగా […]

తాజా వార్తలు

‘కత్తి’ వేటు వెనుక వైఎస్సార్ కాంగ్రెస్!

పవన్ కల్యాణ్ ను బద్నాం చేయడంలో.. ఆయన రాజకీయ విధానాలను మాత్రమే ప్రశ్నిస్తున్నా… ఆయన వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లడం లేదు.. అని పైకి ప్రకటిస్తూ.. అన్ని రకాలుగానూ పవన్ కల్యాణ్ ను డీఫేమ్ చేయడానికి శక్తివంచన లేకుండా.. కృషి చేస్తున్న ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్. పవన్ […]