తాజా వార్తలు

ఎన్నికల గోదాలోకి దిల్ రాజు

దిల్ రాజు ఎంపీగా పోటీ చేస్తారట. ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఫలితంగా ఖాళీ అయ్యే సీటును ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఇచ్చేయనున్నారట. కవిత జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గంలో […]

ఆంధ్రప్రదేశ్

సైకిల్ యాత్రలతో జనాల్లోకి…

నిత్యం జనాల్లో ఉండటం టీడీపీ చేసే పని. ప్రజలతో మమేకం అయితే ఇబ్బంది ఉండదని గ్రహించారు సిఎం చంద్రబాబునాయుడు. మరోవైపు పార్టీని అదే దిశలో నడిపిస్తున్నారు. కార్యక్రమం ఏదైనా ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఇంటింటికి తెలుగుదేశం, జన్మభూమి వంటి కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళ్లిన […]

తాజా వార్తలు

మామ సంప్రదాయం, అల్లుడు మోడరన్

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్. మామతో కలిసి సంక్రాంతి సందర్భంగా ఫోటోలు దిగారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే వైరల్ అవుతున్నాయి. చిన్న కుమార్తె శ్రీజ భర్తనే కల్యాణ్. తొలి భర్త శిరీష్ తో విడాకుల తర్వాత శ్రీజను వివాహమాడారు కల్యాణ్. అప్పటి నుంచి వారు మీడియాకు దూరంగానే […]

తాజా వార్తలు

సాయి పల్లవి ఎవరినీ లెక్క చేయడం లేదట

నేచురల్ స్టార్ నాని, ఫిదా భామ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వికి మధ్య వివాదాలు వచ్చాయనే వాదనలున్నాయి. వారిద్దరి కాంబినేషన్ లో ఎంసీఏ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో హీరోయిన్ సాయిప‌ల్ల‌వి – నానికి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయినే ప్రచారం వచ్చింది. ఆ […]

తాజా వార్తలు

ప్రత్యేక ఆకర్షణగా నారా దేవాన్షు

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సొంతూరులో నందమూరి, నారా కుటుంబాలు సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాయి. తన స్వ‌గ్రామంలో పండుగ జరుపుకోవడం చంద్రబాబుకు ఆనవాయితీగా వస్తోంది. ఈ సంక్రాంతిని కూడా చంద్ర‌బాబు ఫ్యామిలీ అక్క‌డే జ‌రుపుకుంటోంది. కాకపోతే ఈ సారి బుడ్డ‌ోడే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. బుడ్డోడు అంటే జూనియర్ […]

తాజా వార్తలు

కోడి పందెలతో నేతల బిజీ బిజీ

హైకోర్టు ఆదేశాలు ఉన్నా వెనక్కు తగ్గడంలేదు నేతలు. ఆంధ్రప్రదేశ్ లో కోడి పందెల రోజు సాగుతోంది. పార్టీలతో సంబంధం లేకుండా నేతలంతా ఇప్పుడు కోడి పందెల ఆటల్లో నిమగ్నమయ్యారు. కోళ్లకు కత్తులు కట్టి మరీ భారీగా పందేలు నిర్వహిస్తున్నారు. భోగి పండుగ రోజే కాదు..సంక్రాంతి రోజు అదే జోరు […]

తాజా వార్తలు

అజ్ఞాతవాసి ప్లాప్ అని ముందే తెలుసునట

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ దర్శకుడుగా చేసిన చిత్రం అజ్ఞాతవాసి. ఈ సినిమా పై భారీగానే అంచనాలు పెట్టుకున్నా…తలకిందులు చేసింది. తమ సినిమా బాగోలేదనే ఆలోచనతోనే తొలి వారంలోనే నష్టాలను తగ్గించుకునేందుకు వారు అదనపు షోలు వేసేందుకు అనుమతి తీసుకున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం […]

తాజా వార్తలు

నోడౌట్ : బాలయ్య నెక్ట్స్ స్టెప్ ‘విశ్వరూపమే’

నందమూరి బాలకృష్ణ ఇప్పటికి 102 చిత్రాలు చేసి ఉండవచ్చు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ చేయడం అంటే.. ఖచ్చితంగా అది నటవిశ్వరూపమే అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన వియ్యాల వారి ఇల్లు నారా వారి పల్లెలో ఉన్నారు. కొన్నేళ్లుగా పాటిస్తున్న అలవాటు కొద్దీ సంక్రాంతి సంబరాలను […]

తాజా వార్తలు

నాగం కోరుకున్నది బుజ్జగింపులు మాత్రమేనా?

సాధారణంగా రాజకీయ నాయకులు ఒక పార్టీనుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నప్పుడు.. వారు ఆవిధంగా జంప్ చేసేస్తున్నారంటూ.. ముందుగా ఎక్కడో పుకారుగా వార్త లీకై.. ఆ తర్వాత అది ప్రచారం కావాల్సిందే తప్ప.. తమంతట తాము ప్రకటించుకోరు. పైగా సీరియస్ గా పార్టీ వీడిపోదలచుకున్నవారు.. ముందే సమాచారం బయటకు […]

తాజా వార్తలు

మోడీ నుంచి గట్టి హామీ రాలేదట…

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు. బయటకు వచ్చాక అంత హూషారు గా కనపించలేదు చంద్రబాబు. ఎప్పటిలానే మీడియాతో మాట్లాడినా గతంలో ఉన్న ఉత్సాహం కనపడలేదు. ఫలితంగా పోలవరం పై అనుకున్న రీతిలో సానుకూల స్పందన రాలేదంటున్నారు. ఏపీ అభివృద్ధికి, చంద్రబాబుకు ముకుతాడు […]