తాజా వార్తలు

తెలంగాణ పై ఓ నెటిజన్ రాసిన లేఖ…

తెలంగాణను ఆ దేవుడే కాపాడాలి. 1947 నుండి 2014 వరకు తెలంగాణ అప్పులు 70000 కోట్లు, 2014-2018 వరకు తెలంగాణ మొత్తం అప్పులు రూ. 1,67,091కోట్లు. అంటే 67 సంవత్సరాల్లో సుమారు 13 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ నెత్తిన 70వేల కోట్లు అప్పులు మోపారు. కానీ మన లెజెండ్ […]

ఆంధ్రప్రదేశ్

నాది రాయలసీమనే..చంద్రబాబు

హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. ఆ తర్వాత ఆ ప్రాంత నేతలు, ప్రజలు అమరావతికి వెళ్లి మరీ ఆందోళనలు చేశారు. తమ నిరసన తెలిపారు. ప్రత్యేక డిమాండ్ ను సిఎం చంద్రబాబు నాయుడు ముందు ఉంచారు. తెలుగు వారి పెట్టుబడి అంతా గతంలో తీసుకెళ్లి చైన్నైలోని […]

తాజా వార్తలు

అంగరంగ వైభవంగా కలెక్టరమ్మ వివాహ రిసెప్సన్

వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి పెళ్లి రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఓరుగల్లు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులు, జిల్లా అధికారులు, స్నేహితులు హాజరయ్యారు. వేదికపై నూతన వధూవరులు దంపతులు దండలు మార్చుకోగా, అతిథులు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు. ఆమ్రపాలి దంపతులు దానికి ముందుగా […]

ఆంధ్రప్రదేశ్

పెద్దల సభ సీట్ల పై పార్టీల కసరత్తు

రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. అంతే ఎవరికి వారే సీట్ల కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. కొంత మంది సీట్ల కోసం కసరత్తు చేస్తుంటే ఇంకొంత మంది అప్పుడే పోలింగ్ పై దృష్టి పెట్టారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల పై చర్చ సాగుతోంది. ఏప్రిల్‌ […]

ఆంధ్రప్రదేశ్

ఆదితో చంద్రబాబుకు చిక్కులు

కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి టంక్ స్లిప్ అయిన సంగతి తెలిసిందే. జమ్మలమడుగులో ఏ పని వచ్చినా రూపాయిలో సగం వాటా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఇస్తామని..ఇందులో ఎవరూ అపోహలకు తావు ఇవ్వొద్దని కార్యకర్తలకు చెప్పారు ఆదినారాయణరెడ్డి. ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేయడంతో దిద్దుబాటు […]

తాజా వార్తలు

యోగి దెబ్బకు ఉచ్చ పోస్తున్న క్రిమినల్స్….

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు చెబితేనే అక్రమార్కుల ప్యాంట్లు తడుస్తున్నాయి. ఇన్నాళ్లు కాలరెగరేసిన వాళ్లు సైతం కుక్కిన పేనులా తయారయ్యారు. క్రిమినల్స్ ను వరుస ఎన్ కౌంటర్లల్లో హతమార్చడమే ఇందుకు కారణం. సైలెంట్ గా తన పని కానిస్తున్నాడు యోగి. ఫలితంగా అక్కడ నేరాలు-ఘోరాలు చేయాలంటే భయపడే […]

తాజా వార్తలు

అవకాశాల కోసం పడుకునే వారున్నారు…

అవకాశాల కోసం పడుకునే వారున్నారు… హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు… హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ‘క్యాస్టింగ్ కౌచ్’ బాధితులంటూ పెద్ద ప్రచారోద్యమే సాగుతోంది. మేము చాలా సార్లు వేధింపులకు గురయ్యామని తమ మనసులో మాట చెప్పారు. దాని పై చర్చ జరగడం సాధారణ విషయమైంది. క్యాస్టింగ్ కౌచ్ బాధితులు […]

తాజా వార్తలు

మోడీతో భేటీ గుట్టు రట్టు చేసిన పన్నీర్ సెల్వం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు మధ్య జరిగిన సంభాషణలను బయట పెట్టారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి. జయలలిత చనిపోయాక రెండు వర్గాలుగా ఏఐడిఎంకే చీలిన సంగతి తెలిసిందే. ఎవరికి వారే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న సమయంలో ప్రధాని మోడీని కలిశారు పన్నీర్ సెల్వం. మీ పార్టీలో […]

ఆంధ్రప్రదేశ్

బీజేపీ పై దాడి ప్రారంభించిన చంద్రబాబు

తెలుగుజాతికి అన్యాయం జరిగితే ఊరుకోను… బీజేపీ పై సిఎం చంద్రబాబు నాయుడు మాటల దాడి ప్రారంభించాడు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఆయన ఒక్కసారిగా జూలు విదిల్చిన సింహంలా చెలరేగి పోయారు. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతుంది. ఏపీ కోసమే బీజేపీతో పెత్తు పెట్టుకున్నాం. కానీ ఆ పార్టీ అభివృద్ధిలో […]

ఆంధ్రప్రదేశ్

హోదా ఉద్యమం తీవ్రం చేసేందుకు నిర్ణయం

రెండు రోజుల పాటు మేథోమథనం చేశారు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని నేతలు. ఏపీకి న్యాయం జరగాలంటే ఏం చేయాలి. ఏం జరుగుతోంది. లోపాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ, బీజేపీ, వైకాపాలు ఈ సమావేశానికి రాలేదు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, లోక్ సత్తా, ఉండవల్లితో పాటు..చలసాని […]