ఆంధ్రప్రదేశ్

అజ్ఞాతవాసికి జేపీ దూరం

బంధం తెగిపోయింది. మూడు నాళ్ల ముచ్చట అయింది. జేపీ, జనసేనకు అప్పుడే విభేదాలొచ్చాయి. జేఎప్సీ నుంచి జేపీ బయటకొచ్చారు. అసలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏ విషయం పైనా అవగాహన లేదని చెప్పారు. అంతే పవన్ కల్యాణ్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. […]

తాజా వార్తలు

రాజీవ్ గాంధీని చంపుతారని ముందే తెలుసట

భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 1991లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తమిళనాడులోని శ్రీపెరంబదూరులో 1991 మే 21న ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సమయంలో రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ సభ్యులు ఆత్మాహుతి దాడిలో హతమార్చిన సంగతి తెలిసిందే. ఎల్టీటీఈ అధినేత వేలు పిళ్లే ప్రభాకరన్ స్కెచ్ […]

ఆంధ్రప్రదేశ్

మోడీలో అహంకారం పెరిగిందా…

ప్రధాని మోడీలో అహంకారం పాళ్లు ఎక్కువ అవుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీని స్థాపించిన వ్యక్తుల్లో ఒకరు ఎల్ కే అద్వానీ. అలాంటి వ్యక్తిని సరిగా గౌరవించడంలో ప్రధాని మోడీ తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రధాని పదవికి అడ్డు వస్తారనే కారణంతో ఆయన పై ఉన్నకేసులను తిరగదోడారని తెలుస్తోంది. […]

ఆంధ్రప్రదేశ్

జనాలకు ఏం చెప్పాలో అంటున్న బీజేపీ

ప్రజలంతా హోదా అడుగుతున్నారు. తాము అది ఇచ్చేది లేదని చెబుతున్నాం. కానీ వారి ఓట్లే కావాలి. ప్రజలను సంతృప్తి పరచకపోతే ఓట్లు రావు. ఏం చేయాలా అని మథనపడుతున్నారు ఏపీ బీజేపీ నేతలు. ఓవైపు పార్టీ సిద్ధాంతం. మరోవైపు రాష్ట్ర ప్రయోజనం. మొత్తంగా రాష్ట్ర బీజేపీ నేతలు ఇరకాటంలో […]

ఆంధ్రప్రదేశ్

హోదా పోరు ఘనత కోసం పోటీ పడుతున్న పార్టీలు

నిన్నటి దాకా హోదా పేరు ఎత్తితేనే బూతులా చూశారు సిఎం చంద్రబాబునాయుడు. హోదా కోసం ఆందోళనలు చేస్తే అరెస్టులు చేయించి లోపలేశారు. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటున్నారు. మంత్రి పదవులకు రాజీనామా చేయించి ప్రజల్లో క్రెడిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నా…ఎవరికి వారే ఆ ఘనత […]

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రజ్యోతిని వద్దన్నది అందుకేనట

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను కవర్ చేసేందుకు ఆంధ్రజ్యోతి పత్రికను అనుమతించేది లేదని మరోసారి చెప్పారు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి. గోబెల్స్ ప్రచారంలో తప్పును పదే పదే ప్రసారం చేస్తూ రాస్తూ ఆ మీడియా పనిచేస్తుందని విరుచుకుపడ్డారు. టీడీపీ, సిఎం చంద్రబాబు తప్పులను ఎత్తిచూపడంలో ఆ […]

తాజా వార్తలు

కువైట్ ప్రవాసాంధ్రులకు ఏపీఎన్నార్టీ సాయం

విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల బాగోగులను పట్టించుకుంటోంది ఏపీఎన్నార్టీ. వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులంతా ఇప్పుడు ఏపీఎన్నార్టీలో సభ్యులుగా చేరుతున్నారు. తమ సాధక బాధలను పంచుకుంటున్నారు. అదే సమయంలో వారి సమస్యలను తీరుస్తోంది ఏపీఎన్నార్టీ. ఎన్నో ఆశలతో కువైట్ దేశం వెళ్లారు వేలమంది తెలుగువారు. వారిలో చాలా మంది […]

తాజా వార్తలు

తెలంగాణ పై ఓ నెటిజన్ రాసిన లేఖ…

తెలంగాణను ఆ దేవుడే కాపాడాలి. 1947 నుండి 2014 వరకు తెలంగాణ అప్పులు 70000 కోట్లు, 2014-2018 వరకు తెలంగాణ మొత్తం అప్పులు రూ. 1,67,091కోట్లు. అంటే 67 సంవత్సరాల్లో సుమారు 13 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ నెత్తిన 70వేల కోట్లు అప్పులు మోపారు. కానీ మన లెజెండ్ […]

ఆంధ్రప్రదేశ్

నాది రాయలసీమనే..చంద్రబాబు

హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. ఆ తర్వాత ఆ ప్రాంత నేతలు, ప్రజలు అమరావతికి వెళ్లి మరీ ఆందోళనలు చేశారు. తమ నిరసన తెలిపారు. ప్రత్యేక డిమాండ్ ను సిఎం చంద్రబాబు నాయుడు ముందు ఉంచారు. తెలుగు వారి పెట్టుబడి అంతా గతంలో తీసుకెళ్లి చైన్నైలోని […]

తాజా వార్తలు

అంగరంగ వైభవంగా కలెక్టరమ్మ వివాహ రిసెప్సన్

వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి పెళ్లి రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఓరుగల్లు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులు, జిల్లా అధికారులు, స్నేహితులు హాజరయ్యారు. వేదికపై నూతన వధూవరులు దంపతులు దండలు మార్చుకోగా, అతిథులు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు. ఆమ్రపాలి దంపతులు దానికి ముందుగా […]