Editor Picks

హైద‌రాబాద్‌లో  ఎమ్మెల్యేలు వ‌ర్సెస్ ఎమ్మెల్సీలు…

ముందస్తు ఎన్నికలకు సై అంటూ సీఎం కేసీఆర్ సంకేతాలు ఇవ్వడంతో అధికార పక్షమైన టీఆర్ఎస్‌లో టిక్కెట్ల లొల్లి షురూ అయింది. ఓవైపు సిట్టింగ్‌లు తమకే టిక్కెట్ గ్యారంటీ అన్న ధీమాతో ఉన్నారు. మరోవైపు గత ఎన్నికల్లో టిక్కెట్ రాకపోవడంతో ఎమ్మెల్సీలుగా ఛాన్స్ కొట్టేసిన నేతలు ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో […]

ఆంధ్రప్రదేశ్

నోట్లరద్దుతో ఉగ్రవాదం పోయిందన్నారే.. ఇప్పుడేంటిలా..

నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక తీసుకున్న అత్యంత సాహసమైన నిర్ణయాల్లో ‘నోట్లరద్దు’ అతిపెద్దది. దేశంలో ఉన్న నల్ల కుబేరుల భరతం పట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోదీ గొంతెత్తి చెప్పారు. అప్పటి వరకు ఉన్న రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు మోదీ ప్రకటించగానే సామాన్యులు ఆయనను […]

ఆంధ్రప్రదేశ్

లోకేష్ దూకుడుతో బీజేపీకి ఝ‌ల‌క్‌

టీడీపీ యువ‌నేత‌, మంత్రి నారా లోకేష్ అనూహ్య రీతిలో త‌న రాజకీయ దూకుడును పెంచుతున్నారు. ఓవైపు ప్ర‌భుత్వ ప‌ర‌మైన కార్యక‌లాపాల్లో క్రియాశీలంగా పాల్గొంటూనే…మ‌రోవైపు పార్టీప‌రంగా న‌జ‌ర్ పెడుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవ‌ల త‌న స్పీడ్ పెంచుతున్నారు. త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన వైసీపీపై పెద్ద ఎత్తున ఎదురుదాడి చేస్తూనే […]

Editor Picks

భారత్ లో ప్రజాస్వామ్యం రాదని ఆనాడే చెప్పిన అంబేద్కర్…

భారత రాజ్యంగ పిత డాక్టర్ బిఆఆర్ అంబేద్కర్ ను బిబిసి న్యూస్ చానల్ 1953 జూన్ 22న చేసిన ఇంటర్వూ చేసింది. అప్పుడే భారత్ లో ప్రజాస్వామ్యం, రాజకీయ పరిస్థితులు జరగబోయే సంగతులను చాలా చక్కగావివరించారు అంబేద్కర్. ఆ ఇంటర్వూ అంశాలను యధాతథంగా చూద్దాం…  1. బిబిసి ప్రతినిధి… […]

ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ వల్ల ఆ రోడ్డుకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది..!

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జన్మదినం సందర్భంగా జరిగే మహానాడు వల్ల విజయవాడలోని ఓ రోడ్డుకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. టీడీపీ ఆవిర్భవించాక తొలి మహానాడును 1983లో విజయవాడ తూర్పు ప్రాంతంలో నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో ఓ రోడ్డుకు ‘మహానాడు రోడ్డు’గా నామకరణం చేశారు. సిద్ధార్థ మెడికల్‌ […]

Editor Picks

ప‌సుపు గూటిలో వార‌సుల కోసం పాట్లు!

ఏపీ తెలుగుదేశంలో ర‌స‌వ‌త్త‌ర‌మైన సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. 2014 గెలుపుతో మాంచి ఊపుమీదున్న టీడీపీ 2019లో విజ‌యం త‌ధ్యం అనేది తెలుగుత‌మ్ముళ్ల వాద‌న‌. ప్ర‌త్య‌ర్థుల నుంచి గ‌ట్టిపోటీ వున్న చంద్ర‌బాబుపై న‌మ్మ‌క‌మే త‌మ‌కు శ్రీరామ‌ర‌క్ష అనేది నేత‌ల అంత‌రంగం. అవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే.. ఇప్పుడు సైకిల్ జోరు పెర‌గ‌టంతో పార్టీలోని సీనియ‌ర్ […]

తాజా వార్తలు

చెత్త రికార్డులో య‌డ్డీకి సెకండ్ ప్లేస్!

చెత్త రికార్డులో య‌డ్డీకి సెకండ్ ప్లేస్! సీఎం ప‌ద‌వి పోయినా.. కొత్త రికార్డు సృష్టించిన య‌డ్డీ క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రెండు రోజుల‌కే.. అనూహ్య ప‌రిణామాల నేప‌థ్యంలో త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది బీజేపీ సీనియ‌ర్ నేత య‌డ్యూర‌ప్ప‌కు. రెండంటే రెండు రోజులు మాత్రమే సీఎం […]

ఆంధ్రప్రదేశ్

ఒక అమిత్‌షా… ఇద్ద‌రు తెలుగు సీఎంల రియాక్ష‌న్‌

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల్ని మొద‌ట నుంచి ద‌గ్గ‌ర‌గా చూడ‌ట‌మే కాదు.. వారి అప్ అండ్ డౌన్స్ లోనూ వారితోనే ఉన్న మీడియా అధినేత‌గా ఆంధ్ర‌జ్యోతి ఆర్కేకు పేరుంది. స్వ‌యంగా జ‌ర్న‌లిస్ట్ కావ‌టం.. వృత్తి ప‌ర‌మైన ద‌గ్గ‌ర‌త‌నంతో పాటు.. త‌న‌కున్న డ్రైవింగ్ ఫోర్స్ తో వారికి అత్యంత స‌న్నిహితుడిగా […]

ఆంధ్రప్రదేశ్

అమ్మ నా సోము వీర్రాజు…

టీడీపీ పేరు చెబితేనే ఒంటికాలి మీద లేస్తారు సోము వీర్రాజు. కేంద్రం నుంచి వచ్చిన నిధులకు సిఎం చంద్రబాబు లెక్కలు చెప్పడం లేదని ఆరోపిస్తారు. ఆయన మాటలు చూస్తే ఏపీ బీజేపీ అధ్యక్షుడేమో అనుకుంటారు. సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటు..టీడీపీ సర్కార్ పైనా అవినీతి ఆరోపణలు […]

ఆంధ్రప్రదేశ్

అజ్ఞాతవాసికి జేపీ దూరం

బంధం తెగిపోయింది. మూడు నాళ్ల ముచ్చట అయింది. జేపీ, జనసేనకు అప్పుడే విభేదాలొచ్చాయి. జేఎప్సీ నుంచి జేపీ బయటకొచ్చారు. అసలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏ విషయం పైనా అవగాహన లేదని చెప్పారు. అంతే పవన్ కల్యాణ్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. […]