ఆంధ్రప్రదేశ్

బాబు మాస్టర్ ప్లాన్.. అవంతి స్థానంలో కీలక నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతటి చతురత ఉన్న నాయకుడో అందరికీ తెలిసిందే. ఆయన అనుభవం లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేస్తోంది. ఎన్నో రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉందంటే దానికి చంద్రబాబు పనితీరే కారణమన్నది అందరికీ తెలిసిందే. ఈ ఫలితాల ద్వారా గత […]

ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వేళ వైసీపీలోకి వలసలు టీడీపీకి లాభమా నష్టమా…

మొన్న మేడా మల్లికార్జున రెడ్డి, నిన్న ఆమంచి కృష్ణమోహన్, నేడు అవంతి శ్రీనివాస్… ఇలా అధికార టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి. ఎన్నికల వేళ జంప్ జిలానీల సంఖ్య పెరగడం సహజమైనా వరసబెట్టి అధికార పార్టీ నుంచి విపక్షానికి నేతలు వరస కడుతుండటం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. […]

Editor Picks

షాక్‌- ఆర్థిక మంత్రి లేకుండా తెలంగాణ‌ బ‌డ్జెట్ !

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కొత్త షాక్ ఇవ్వ‌నున్నారు. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ఆర్థిక మంత్రి లేకుండా తెలంగాణ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. అంత‌కుమునుపే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని అంటున్నారు గానీ ప‌రిస్థితులు మాత్రం అలా క‌నిపించ‌డం లేదు. త‌న అహం సంతృప్తి ప‌ర‌చుకోవ‌డానికి […]

Editor Picks

ఆమంచి … ఫ‌స్ట్ గేమ్ డిజాస్ట‌ర‌ట

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్… వైసీపీ కండువా వేసుకున్న విష‌యం తెలిసిందే. ఇక చేరిన వెంట‌నే జ‌గ‌న్‌తో మార్కులు కొట్టేయ‌డానికి ఏం చేయాలా అని ఆలోచించిన ఆమంచికి ఒక ఐడియా త‌ట్టింది. అయితే, అత‌నికి వ‌చ్చిన ఐడియా పార్టీకి, జ‌గ‌న్‌కు న‌చ్చింది గానీ ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌లేదు. దీంతో ఆమంచి […]

ఆంధ్రప్రదేశ్

అవంతిని.. వైసీపీ చేర్చుకున్న జగన్‌కు ఝలక్

ఎమ్మెల్యే టికెట్ కోసం స్వలాభం చూసుకున్నారు తెలుగుదేశం పార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్. పార్టీలో తగిన గుర్తింపునిచ్చిన అధినేత చంద్రబాబును మోసం చేస్తూ ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. గురువారం లోటస్‌పాండ్‌లోని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం వైఎస్‌ జగన్‌ సమక్షంలో లాంఛనంగా […]

తాజా వార్తలు

‘దేవ్’ మూవీ రివ్యూ 

సినిమా: దేవ్ నిర్మాణ సంస్థ‌లు: లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్‌, ప్రిన్స్ పిక్చ‌ర్స్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ స‌మ‌ర్ప‌ణ‌: బి.మ‌ధు నటీనటులు: కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్ర‌కాశ్ రాజ్‌, ర‌మ్య‌కృష్ణ‌, నిక్కి గ‌ల్రాని, కార్తీక్ ముత్తురామ‌న్ త‌దిత‌రులు సంగీతం: హేరీష్ జైరాజ్‌ ఛాయాగ్ర‌హ‌ణం: ఆర్‌.వేల్‌రాజ్‌ కూర్పు: రూబెన్‌ నిర్మాత‌లు: […]

ఆంధ్రప్రదేశ్

అఫీషియల్.. జగన్ ఆఫర్.. వైసీపీలోకి టీడీపీ ఎంపీ

ఆంధ్రప్రదేశ్‌లో వలసల పర్వం కొనసాగుతోంది. 2014 ఎన్నికల తర్వాత అధికార తెలుగుదేశం పార్టీలోకి ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు వచ్చి చేరారు. అయితే, 2019 ఎన్నికలకు ముందు ఆ సీన్ రివర్స్ అవుతోంది. ఇలా రాష్ట్రంలో ఇప్పటి నుంచే ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఎన్నికలకు సమయం […]

తాజా వార్తలు

‘లవర్స్‌ డే’ మూవీ రివ్యూ 

సినిమా: లవర్స్‌ డే బ్యానర్: సుఖీభ‌వ సినిమాస్‌ న‌టీన‌టులు: ప్రియా వారియర్, రోష‌న్‌, నూరిన్ షెరిఫ్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌, అనీష్ జి మీన‌న్‌, షాన్ సాయి, అర్జున్ హ‌రికుమార్‌, అతుల్ గోపాల్‌, రోష్న అన్‌రాయ్  సంగీతం: షాన్ […]

తాజా వార్తలు

సంచలనంగా మారిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్

ప్రస్తుతం ట్రెండ్ అంతా బయోపిక్ లదే. బాలీవుడ్, టాలీవుడ్ లలో బయోపిక్ లు చేసేందుకే దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న బయోపిక్స్ సంచలనంగా మారుతున్నాయి. ఓ వైపు ఎన్టీఆర్ తనయుడు తన తండ్రి బయోపిక్ నిర్మించే పనుల్లో ఉండగా.. మరోవైపు […]

ఆంధ్రప్రదేశ్

పవన్.. నీ వ్యక్తిత్వం ఇదేనా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సెన్సేషన్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినా.. తనకంటూ ప్రత్యేకతను చాటుతూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. సినిమాల పరంగానే కాదు.. కొద్ది సంవత్సరాల క్రితం ఆయన ఏర్పాటు చేసిన జనసేన పార్టీకి వాళ్లే […]