తాజా వార్తలు

బెంగాల్ లో కేసీఆర్ టీమ్ ఏం చేసిందో తెలుసా….!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ బెంగాల్ సచివాలయానికి వెళ్లారు. తెలంగాణ సెక్రటేరియట్ వైపు వెళ్లని కేసీఆర్  ఆ రాష్ట్ర సచివాలయం వద్దకు వెళ్లక తప్పలేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీతో మూడో ఫ్రంట్ గురించి సచివాలయంలో చర్చలు జరిపారు కేసీఆర్. కేసీఆర్‌కు మమతా బెనర్జీ స్వాగతం పలికారు. ఆ […]

Editor Picks

చంద్రుల రాజ‌కీయం.. మోదీ వ్యూహ తంత్రం!

హ‌స్తిన‌లో రాజ‌కీయం వేడెక్కింది. ఒక‌ప్పుడు.. కాంగ్రెస్‌కు బుద్దిచెప్పి.. జాతీయ పార్టీల్లో క‌ల‌క‌లం రేకెత్తించిన తెలుగోడు.. ఎలాంటి మెలిక‌లు పెడ‌తార‌న‌ది అర్ధం చేసుకునేందుకు ఢిల్లీ పెద్ద‌లు బుర్ర‌లు బ‌ద్ద‌లు చేసుకుంటున్నారు. చావ్లా వాలా.. ఎంత ప‌నిచేస్తార‌నే ఉత్కంఠ‌కు మ‌నోళ్లు భ‌లేగా తెర‌లేపారు. ప్ర‌ధాని మోదీపై.. ఇప్ప‌టి వ‌ర‌కూ.. దాదాపు నాలుగేళ్లుగా ఎంతోమంది విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌రెన్నో వివాదాలు […]

ఆంధ్రప్రదేశ్

గుజరాత్ లో రెండు మహా నగరాలు- అమరావతిని తొక్కేసి మోడీ కొత్త స్కెచ్ !

మోడీ అమరావతిని ఎందుకు అడ్డుకుంటాడు ? కనీసం సాయం కూడా ఎందుకు చేయడు ? ఏమైనా మాట్లాడితే అప్పుడే అయిపోయిందా అని తప్పించుకుంటాడు ఎందుకు ? సమాధానం దొరికేసింది. చాలా మందికి తెలియని సంగతి ఏంటో తెలుసా… గుజరాత్ లో మోడీ రెండు మహా నగరాలు కడుతున్నాడు. ఆగమేఘాల […]

ఆంధ్రప్రదేశ్

గోరఖ్‌పూర్‌లో ఘోరీ కట్టారు! కర్ణాటకలో ఖతం చేస్తారా? తెలుగోళ్ల ఓట్లపై బీజేపీ భయం।

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ తెలుగు వాళ్లకు ఓట్లు ఉన్నాయంటే కమలం పార్టీ కలవరం చెందుతోంది. కేంద్రం పట్ల ఏపీలో నెలకొన్న కల్లోలం కమలాన్ని కుమిలిపోయేలా చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. నిన్నగాక మొన్న ఉత్తరప్రదేశ్‌లో తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న గోరఖ్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప […]

Editor Picks

బీజేపీ ఒత్తిడికి లొంగిన ఏఐడిఎంకే

డిఎంకే వెళ్లే దారిలో మేము ఎందుకు వెళ్లాలి అనుకుంది ఏఐడిఎంకే. అందుకే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. ఇందుకు బీజేపీ పెద్దల ఒత్తిడి పని చేసిందంటున్నారు. టీడీపీ నిర్ణయానికి డీఎంకే సానుకూలంగా స్పందించింది. అన్నాడీఎంకే పార్టీకి లోక్‌సభలో 37 మంది ఎంపీల బలం […]

ఆంధ్రప్రదేశ్

ప్రైమ్ మినిస్టర్ ఆప్ గుజరాత్ పార్ట్ – 2

దొనకొండలో  పెట్టాల్సిన లాజిస్టిక్ పార్క్ గుజరాత్ కు ఎలా వెళ్లింది..? ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. తన మనసును గుజరాత్ నుంచి కాక… కాస్త విశాలంగా ఏపీ వరకూ విస్తరించుకుని ఉంటే.. ఈ పాటికి ప్రకాశం జిల్లాలోని దొనకొండ రూపే మారిపోయి ఉండేది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు… […]

Editor Picks

పవన్ ఎందుకు భయపడుతున్నారో తెలుసా…

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆస్తులపై ఐటీ దాడులు జరిగాయి. కీలకమైన సమాచారం అధికారుల చేతుల్లోకి వెళ్లింది. ఫలితంగా పవన్ కేంద్రం చెప్పినట్లు చేయాల్సి వస్తుందంటున్నారు. అందుకే మొన్నటి వరకు టీడీపీకి అనుకూలంగా మాట్లాడిన పవన్ రాత్రికి రాత్రి తమ నిర్ణయాన్ని మార్చుకునేలా చేశారని తెలుస్తోంది. అంతేకాదు… పవన్ […]

Editor Picks

అవిశ్వాసం పై నిర్ణయం తేలేది నేడే 

అవిశ్వాస తీర్మానం అంశం నేడు చర్చకు రానుంది. వైకాపా, టీడీపీలు బీజేపీ వైరి వర్గ పార్టీలతో మాట్లాడుతున్నాయి. తమకు మద్దతు తెలపాలని కోరుతున్నాయి. ఇటు టీడీపీ, అటు వైకాపా రెండు పార్టీలు బీజేపీ ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మాన ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. సభ సజావుగా జరగకపోవడంతో దానిపై ఎలాంటి […]

ఆంధ్రప్రదేశ్

పోల‌వ‌రం.. దేవినేనికి ఇబ్బంది తెచ్చిపెడుతుందా!

దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని నాయ‌కుడు. ప‌దేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు టీడీపీ త‌ర‌పున అధికార కాంగ్రెస్‌పై నిప్పులు కురిపించిన నాయ‌కుడు. కృష్ణాజిల్లా నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో దేవినేని వెంక‌ట‌ర‌మ‌ణ వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఉమా త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్‌ను తెచ్చుకున్నారు. అదే స‌మ‌యంలో కృష్ణ‌, గుంటూరు జిల్లాల్లో సొంత‌పార్టీ నేత‌ల్లోనూ శ‌త్రువుల‌ను కూడ‌గ‌ట్టుకున్నారు. 2014 ఎన్నిక‌ల్లో […]

Editor Picks

జగన్ కోటరీ మొత్తం సవాళ్ల హీరోలే!

ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తరచుగా సవాళ్లు విసరడంలో సిద్ధహస్తుడు. ఆ విషయంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. పూలతో పాటు ఉన్నందుకు దారానికి కూడా సువాసన అంటినట్లుగా.. జగన్ మోహన్ రెడ్డి కోటరీలో ఉన్నందుకు.. వేదపండితులు, పురోహితులకు కూడా సవాళ్లు విసిరే నైజం […]