ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుకు లేఖ రాసిన బిల్ గేట్స్..

మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. మీతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. వ్యవసాయ రంగంలో ఏపీని ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషి చాలా బాగుందని ప్రశసించారు. విజాగ్ లో జరిగిన అగ్రిటెక్‌ సదస్సుకు బిల్ గేట్స్ […]

తాజా వార్తలు

మానసికంగా నేను ఎప్పుడూ కుర్రవాడ్నే…బాలయ్య

జైసింహా ప్రీ రిలీజ్ పంక్షన్ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. బాలయ్య కథానాయకుడిగా నటించిన జై సింహాలో నయనతార, హరిప్రియ, నటాషా దోషి కథానాయికలు. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. చిరంతన్‌ భట్‌ సంగీతం అందించగా…సంక్రాంతి కానుకగా…ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోందీ సినిమా. విడుదలకు ముందుగా […]

తాజా వార్తలు

సెటైర్ : జై నాలుకాయ నమః

‘‘అరేయ్ నరం లేని నాలుక అని పెద్దలంటారు కదా ఎందుకంటావ్’’ ‘‘ఎందుకేముంది బావా.. మెత్తంగా ఉంటుంది.. ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటుందీ.. ఎలాంటి రుచులు తన మీదకు వచ్చినా.. మనతో లొట్టలు వేయిస్తుంటుంది…’’ ‘‘సాల్లే ఊరుకోవో.. ఈ మాట చెప్పేది.. దాని రుచుల గురించి కాదెహె.. ఆ […]

తాజా వార్తలు

అందరూ తిట్టేవాళ్లే.. ఆయన ఎవరి గ్రూపో మరి!

గవర్నర్ గిరీ అనేది మన దేశంలో రాజ్యాంగ బద్ధమైన తటస్థ వైఖరితో కూడిన ఉన్నత పదవే అయినప్పటికీ.. ఆ స్థానాల్లో ఉండే పెద్దలు రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా మెలగిన సందర్భాలు మనకు తక్కువే. ఎందుకంటే క్రియాశీల రాజకీయాలనుంచే చాలా మంది రాజభవన్ లలోకి అడుగుపెడుతూ ఉంటారు. రాజభవన్ నుంచి […]

తాజా వార్తలు

కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోతాయా…..

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జాతీయ సమావేశాలు బెజవాడ కేంద్రంగా జరుగుతున్నాయి. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలుగు వారే. కాబట్టి ఇక్కడ సమావేశాలు జరిపేందుకు మొగ్గు చూపారంటున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. సిపిఐ, సిపిఎంలు విలీనం అయ్యే అంశం చర్చకు […]

తాజా వార్తలు

చంద్రబాబు పై పెరుగుతున్న విమర్శల దాడి…

రాజకీయాలు వేరు. వ్యక్తిగతం వేరు. సిపిఐ నారాయణ మొన్ననీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సి.ఎం చంద్రబాబుతో కలిసి విజయవాడలో విశాలాంధ్ర బుక్ స్టాల్స్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆరోజు నారాయణ భుజం మీద చేయి వేసి మరీ సరదగా మాట్లాడారుచంద్రబాబు. అంతే అంతా టీడీపీ, సిపిఐలు బాగా కలిసిపోయాయి […]

తాజా వార్తలు

శాటిలైట్, డబ్బింగ్ డబ్బులు… సమర్పయామి!

సినిమాకు సంబంధించి లీగల్, కాపీరైట్ వివాదం మొదలైందంటే.. అది ఎంతదూరమైనా వెళ్లవచ్చు. భారీ సినిమాల విషయంలో అయితే.. అలాంటి వివాదాలు ఎంత భారీ నష్టాన్ని కలుగచేస్తాయో అంచనా వేయడం కూడా కష్టం. అందుకే కాబోలు.. ఎంత ఖర్చయినా సరే.. తెగించి.. వివాదం నుంచి బయటపడడానికి అజ్ఞాతవాసి నిర్మాతలు ప్రయత్నించినట్లుగా […]

తాజా వార్తలు

‘కత్తి’ వేటు వెనుక వైఎస్సార్ కాంగ్రెస్!

పవన్ కల్యాణ్ ను బద్నాం చేయడంలో.. ఆయన రాజకీయ విధానాలను మాత్రమే ప్రశ్నిస్తున్నా… ఆయన వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లడం లేదు.. అని పైకి ప్రకటిస్తూ.. అన్ని రకాలుగానూ పవన్ కల్యాణ్ ను డీఫేమ్ చేయడానికి శక్తివంచన లేకుండా.. కృషి చేస్తున్న ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్. పవన్ […]

తాజా వార్తలు

పవన్ కేసీఆర్ భజన.. లోగుట్టు ఇదేనా?

కొత్త సంవత్సరం ప్రారంభం రోజున పవన్ కల్యాణ్ చాలా అర్జంటుగా, అంతకు మించిన వేరే పనేం లేదన్నట్టుగా కేసీఆర్ ఇంటికి వెళ్లి.. ఆయనకోసం గంటన్నర సేపు నిరీక్షించి మరీ భేటీ అయి.. విచ్చలవిడిగా ఆయనను కీర్తించి.. ఇలాంటి సీఎం నభూతో నభవిష్యతి అన్నట్లుగా స్తోత్ర పాఠాలు పాడే సరికి […]

తాజా వార్తలు

ఆ విషయంలో ‘‘అజ్ఞాతవాసి = జైసింహా’’

అదేమిటి ఈ రెండు చిత్రాల మధ్య ‘ఇజీకొల్టు’ అనే సందర్భం ఎలా ఏర్పడుతుంది? అనే సందేహం కలుగుతోంది కదా..! అవును ఎవరికైనా అంతే మరి.. ఎందుకంటే ఈ రెండు సినిమాలు కంటెంట్ పరంగా పరస్పర విరుద్ధమైనవే అనే అభిప్రాయం ఎవ్వరికైనా కలుగుతుంది. ఎందుకంటే ఈ రెండు చిత్రాల హీరోలు, […]