Editor Picks

గవర్నర్ హస్తినకు అందుకే వెళ్లారంట…

సిఎం చంద్రబాబుతో మాట్లాడిన తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. అంతే ఢిల్లీ బయల్దేరి వెళ్లారాయన. సిఎం చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. ప్రధాని మోడీతో పెట్టుకుంటే ప్రమాదంలో పడతావని హెచ్చరించారు గవర్నర్‌‌. మంత్రి అచ్చెన్నాయుడు ఇదే మాట ప్రస్తావించారు. ఫలితంగా మసాలానూరి […]

తాజా వార్తలు

ముదిరిన మీడియా-పవన్ యుద్దం

పవన్ కల్యాణ్ మరింతగా రెచ్చిపోతున్నాడు. తనను బతిమిలాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నాడు. తప్పు అయింది. క్షమించాలని కోరుతున్నారట. రవి ప్రకాష్, టీవీ-9 శ్రీనిరాజులపై నిప్పులు చెరుగుతున్న పవన్ కల్యాణ్ మరోవైపు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను వదల్లేదు. మీ నాన్నకు అన్నం, కూర, పప్పు, పెరుగుతో వడ్డించు. దానితో పాటు. కాస్తంత […]

ఆంధ్రప్రదేశ్

దర్శకేంద్రుడి కోసమే పదవి

రెండు వారాల కిందట దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గడ్డం తీశారు. శ్రీనివాసుడికి సమర్పించుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని మొక్కుకున్నట్లు రాఘవేంద్రరావు చెప్పారు. అసలు సంగతి వేరే ఉందనే ప్రచారం వచ్చింది. టీటీడీ ఛైర్మన్ పదవి ఆయన దక్కనుందనే కథనాలు వచ్చాయి. తీరా ఆయనకు బదులు సుధాకర్ యాదవ్ కు […]

ఆంధ్రప్రదేశ్

ఏపీ కోసం పూనం కౌర్ పూజలు

ప్రముఖ సినీ నటి పూనం కౌర్ తిరిగి వార్తల్లోకి వచ్చారు. ఆమె ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్ అని గతంలోనే ప్రకటించారు. కానీ అది నిజం కాదని మంత్రి చెప్పడంతో పూనంకౌర్ దూకుడు తగ్గించింది. పవన్ కల్యాణ్ సిఫార్సుతో ఆమెను ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నారనేది […]

Editor Picks

కర్నాటకలో హంగ్ నే

కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చాలా సర్వేలు చెప్పాయి. రాను రాను పరిస్థితి మారుతోంది. కానీ ఇటీవల వస్తున్న సర్వేలు మాత్రం హంగ్ ఏర్పడే అవకాశముందని ప్రకటిస్తున్నాయి. ఫలితంగా జేడీఎస్ కీలకంగా మారనుంది. కచ్చితమైన మెజార్టీతో గెలుస్తామని ఆశిస్తున్న కాంగ్రెస్ కు ఇది నిరాశ కలిగించే అంశమే. కర్నాటక […]

Editor Picks

న్యాయమూర్తి పై విచారణ ఉండదన్న వెంకయ్య

రాజ్యంగబద్దమైన పదవిలో ఉన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కానీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదంటున్నారు. బీజేపీ పెద్దలు చెప్పినట్లు చేయాల్సి వస్తోందనే వాదనుంది. ఏపీకి అన్యాయం జరుగుతుందని ఆయన బలంగా భావిస్తున్నారు. కానీ ఆ సంగతి చెప్పలేకపోతున్నారు. అక్కడకు పోలవరం, కడప స్టీల్ ప్లాంట్ విషయాల్లో వెంకయ్య […]

Editor Picks

క‌ర్ణాట‌క‌లో బీజేపీ వ్యూహం వర్క‌వుట‌య్యేనా!

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌పై ఎన్న‌డూ లేనంత‌టి ఉత్కంఠ‌త‌. ఇక్క‌డ జాతీయ‌పార్టీలు సాధించ‌బోయే గెలుపు.. 2019 ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయ‌నున్నాయి. ప‌దేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో కూర్చునేందుకు హ‌స్తం సిద్ధంగా లేదు. వ‌య‌సు.. అనారోగ్య స‌మ‌స్య‌ల రీత్యా.. సోనియాగాంధీ.. త‌న కుమారుడు రాహుల్‌ను ప్ర‌ధానిపీఠంపై కూర్చోబెట్టాల్సిందే. ఇక‌.. బీజేపీ.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో త‌ప్ప‌కుండా గెలిచి […]

Editor Picks

బాబుకు వార్నింగ్… తగ్గేది లేదన్న సిఎం

గవర్నర్ నరసింహన్ గంటా 40 నిమిషాల పాటు సిఎం చంద్రబాబుతో మాట్లాడారు. వారిద్దరు తప్ప మరెవరు లోపలకు వెళ్లలేదు. అంతగా వారిద్దరి మధ్య జరిగిన చర్చలపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలు, అటు కేంద్రానికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు గవర్నర్. అందుకే చంద్రబాబుతో సుదీర్ఘ మంతనాలు చేసారట […]

Editor Picks

పవన్ కల్యాణ్ గాజు పెంకు

గాజు పెంకును ఎంతసేపని గుప్పిట ఉంచగలను? చేయి తెగదా? ’అని రేణూ దేశాయ్‌ చెప్పింది. అందుకే విడాకులు తీసుకుని విడిగా ఉన్నానని ఏబీఎన్ రాధాకృష్ణ తో అన్న మాట. రేణు దేశాయ్ ను ఆర్కే ఇంటర్వూ చేసారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో భాగంగా ఆమెను పవన్ […]