Editor Picks

న‌గ‌రం..ప‌ట్ట‌ణం..గ్రామీణం భిన్న వాతావ‌ర‌ణం!

డిసెంబ‌రులో ఎన్నిక‌లు కాచుకోండి. ఎవ‌రు గెలుస్తారో కాచుకోండి.. ఎలక్ష‌న్ వాతావ‌ర‌ణం క్ర‌మం వేడెక్కుతోంది. అంత‌ర్గ‌త స‌ర్వేలు.. గెలుపోట‌ముల ప‌రిస్థితుల‌పై దేశ‌వ్యాప్తంగా జాతీయ‌, ప్రాంతీయ‌పార్టీల హ‌డావుడి మొద‌లైంది. తెలంగాణ‌, ఏపీల్లోనూ దాదాపు స‌ర్వేల‌కు చంద్రులిద్ద‌రూ ప‌చ్చ‌జెండాలు ఊపారు. గుట్టుగా స‌ర్వేలు చేయించి త‌మ బ‌లాబ‌లాలు కూడా అంచ‌నా వేసుకున్న‌ట్లుగా ప్ర‌చారం […]

ఆంధ్రప్రదేశ్

వైసీపీ సేఫ్ గేమ్.. బట్ నో యూజ్

దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఎన్డీయే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకగ్రీవంగా జరగాల్సిన ఎన్నిక కాస్తా ఓటింగ్ వరకు వెళ్లడంతో అధికార, ప్రతిపక్షాలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నిక కోసం పార్టీలన్నీ ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాయి. అయితే, విపక్షాలను ఏకం […]

ఆంధ్రప్రదేశ్

లక్ష్మీ పార్వతి.. బాలకృష్ణను కలిశారా..?

సినీనటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో నటిస్తున్న చిత్రం ‘‘ఎన్టీఆర్’’. దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నాడు. బాలకృష్ణ తన […]

ఆంధ్రప్రదేశ్

ఎంపీగా పోటీ చేయనున్న టీడీపీ సీనియర్ నేత

ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి ప్రారంభమైంది. రానున్న ఎన్నికల్లో హోరాహోరీగా తలపడేందుకు పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న పరిస్థితులు ఉండడం వల్ల అక్కడి పార్టీలు సమీకరణాలకు తగ్గట్లు అడుగులు వేస్తున్నాయి. ఏపీలో ప్రధానంగా రెండు పార్టీల మధ్యే పోటీ […]

తాజా వార్తలు

శ్రీనివాస కల్యాణం మూవీ రివ్యూ

బ్యాన‌ర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ న‌టీన‌టులు: నితిన్, రాశీ ఖన్నా, నందితా శ్వేత‌, పూన‌మ్‌కౌర్‌, జ‌య‌సుధ‌, ఆమ‌ని, సితార‌, సీనియ‌ర్ న‌రేశ్‌, ప్ర‌కాష్‌రాజ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌దిత‌రులు సంగీతం: మిక్కీ జె మేయర్ కెమెరా: స‌మీర్ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి అనిత ఎడిటింగ్: మధు నిర్మాత‌లు: దిల్ రాజు, శిరీష్, […]

ఆంధ్రప్రదేశ్

బీజేపీ ప్లాన్ సక్సెస్.. ఎన్డీయేదే విజయం

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠను రేపింది. సాధారణంగా రాజ్యసభ ఉపాధ్యక్షుడి ఎన్నిక అన్ని పార్టీల అంగీకారంతో ఏకగ్రీవంగానే జరుగుతుంది. అయితే ఈ సారి మాత్రం ఆ పరిస్థితిలేదు. దీని కోసం ఎన్నిక అనివార్యమైంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికార, ప్రతిపక్షాలు ఈ పదవిపై కన్నేశాయి. […]

Editor Picks

ఫైర్‌బ్రాండ్ అప్‌డేట్: నటిగా ఘనం… ఎమ్మెల్యేగా అనుమానం

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజాకు రానున్న ఎన్నికల్లో సీటు దక్కే అవకాశాలు కనిపించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలని అనుకుంటున్నా, ఆమె వ్యతిరేక వర్గం ఆమె మైనస్ పాయింట్లను అవకాశంగా తీసుకుని, సీటు రాకుండా చేయడానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నట్టు […]

Editor Picks

రాఫెల్‌.. స్కామ్.. మోదీ మెడ‌కు చుట్టుకుంటుందా!

2019లో గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే. ఎవ‌రిపై ఆధార‌ప‌డాల్సిన ప‌నిలేదు. మా సీట్లు మావే.. ఎన్‌డీఏ కూట‌మిలో ఎవ‌రున్నా లేక‌పోయినా.. ప‌ర్లేదు. ఇదీ.. ఏడాది క్రితం వ‌ర‌కూ భార‌తీయ జ‌న‌తాపార్టీ త‌ల‌కెక్కిన అతి ఆత్మ‌విశ్వాసం. మ‌రి ఇప్పుడు.. ఏదైతే అవినీతి లేద‌ని ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌బ్బ‌లు చ‌ర‌చుకుంటూ గొప్ప‌గా కీర్తిస్తుందో.. […]

Editor Picks

ప‌వ‌న్ బ‌ల‌మే… ఎదురు తిరిగే బ‌ల‌హీన‌త‌!

2019 ఎన్నిక‌ల్లో కీల‌కం ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. నిజ‌మే.. రాజ‌కీయ స‌ర్వేలు.. విశ్లేష‌ణ‌ల్లో అదే మొద‌టి వ‌రుసలో నిలుస్తుంది. నిజ‌మా.. ఇదంతా ఒట్టి బూట‌క‌పు ప్ర‌చార‌మా అని కొట్టిపారేయ‌వ‌ద్దు. ఎందుకంటే… గెలుపులో ఒక్క ఓటు అటు ఇటు అయినా చాలు. ప్ర‌త్య‌ర్థిని దెబ్బ‌తీసేందుకు అవ‌త‌లి ఓట్ల‌లో కొన్నింటిని చీల్చిన చాలు. మొన్న […]

ఆంధ్రప్రదేశ్

బీజేపీకి హ్యాండిచ్చిన మరో పార్టీ.. ఓటమి కన్ఫార్మ్

ఒక ఎన్నిక అధికార, ప్రతిపక్షాలను ఉరుకులు పెట్టిస్తోంది. అదే ఎన్నిక మిత్రులను దూరం చేస్తుండగా, శత్రువులను దగ్గర చేస్తోంది. అదేనండీ.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక. గురువారం జరగబోయే ఈ ఎన్నికను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకే ఇందులో వచ్చే ఫలితంపై దేశం మొత్తం ఆసక్తికరంగా […]