ఆంధ్రప్రదేశ్

బాబుకు… కేవీపీ బ‌హిరంగ లేఖ 

దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్రాణ స్నేహితుడు కేవీపీకి ఇప్ప‌టికి కాంగ్రెస్ లో మంచి ప‌ట్టుందని పేరుంది. అవ‌కాశం దొరికిన‌ప్పుడు ఆయ‌న చ‌క్రం తిప్పి కాంగ్రెస్ ను అధికార పీఠం వ‌ర‌కు తీసుకువెళ్ల‌గ‌లుగుతార‌ని సీనియ‌ర్‌ల న‌మ్మ‌కం. అయితే ఏపీలో కాంగ్రెస్ ఘోర ఓట‌మి త‌రువాత తెర మీద‌కు రాని […]

తాజా వార్తలు

అవసరానికి మించి ప్రచారం ఇస్తున్నారా…

పవన్ కల్యాణ్ గురించి విపరీతంగా ప్రచారం చేస్తోంది మీడియా. ఒకరు ప్రయార్టీ ఇస్తున్నారని.. మరొకరు. ఇలా పోటీలు పడి మరీ అవసరానికి మించి ప్రచారం చేస్తున్నారనే చర్చ సాగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టుకు చేరుకోవడం దగ్గర నుంచి ఆయన ప్రసంగం వరకు ఫాలో అప్ చేస్తూ […]

తాజా వార్తలు

సిపిఎంలో ముసలం

సిపిఎం పార్టీలో ముసలం పుట్టింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పై అంతర్గత తిరుగుబాటు జరిగింది. ఏచూరి ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానాన్ని ఆపార్టీ కేంద్ర కమిటీ తిరస్కరించింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని ఏచూరి ప్రతిపాదిస్తే కాదని చెప్పారు మిగతా వాళ్లు. ఫలితంగా రెండు […]

తాజా వార్తలు

మత రాజకీయాన్ని దాటని జనసేన…

చెప్పడమే కాదు. చేసి చూపించాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సర్వమత ప్రార్థనలు చేస్తానని ముందే చెప్పాడు. ఆపని చేశాడు. తన యాత్ర ప్రారంభం కాకముందే తన భార్య అన్నాతో కలిసి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చికి వెళ్లారు పవన్ కల్యాణ్. పోలాండ్ బ్రాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీ […]

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు పై మోడీ ఆరా

ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబునాయుడు పై ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రత్యేక టీమ్ ఆరా తీస్తుందట. ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నారు. ఏపీకి నిధులు తెప్పించే విషయంలో ఎలాంటి వైఖరితో ఉంటున్నాడనే సంగతి పై ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికలు అందుతున్నాయట. ఏపీకి నిధుల ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు అయినా వెళతామని […]

తాజా వార్తలు

ఓటు బ్యాంక్ టెక్నిక్ కు చంద్రబాబు నో!

ఈ విషయంలో ప్రత్యర్థులు అయినా సరే.. శెభాష్ చంద్రబాబు అనాల్సిందే. ఎందుకంటే.. రాజకీయాల్లో ఉన్న ప్రతి పార్టీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలను నిర్మించడానికి కొత్త మార్గాలను వెతుకుతూనే ఉంటుంది. అదే అధికారంలో ఉన్న పార్టీ అయితే తాము చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమమూ.. తమ పార్టీ నాయకుల […]

తాజా వార్తలు

ఎమ్మెల్సీకే టోక‌రా ఇచ్చారు…

సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులోకి వ‌చ్చాక మోసం చేయ‌డం చాలా తేలికైపోయింది. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామ‌ని చెబుతూ దొరికిన‌కాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి క‌థ‌నాలు మీడియాలో వ‌స్తున్నా నేర‌స్థులు మాత్రం కొత్త పంథాలో మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా సైబ‌ర్ నేర‌గాళ్లు తెలంగాణ‌కు చెందిన ఓ ఎమ్మెల్సీకి టోక‌రా ఇచ్చారు. బ్యాంకు […]

ఆంధ్రప్రదేశ్

తెలుగు నేల‌పై ప‌వ‌న్ పొలిటిక‌ల్ ఇంపాక్ట్‌?

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు.. అలాగ‌నీ ఎప్పుడూ క‌లిసే ఉండే మిత్రులూ ఉండ‌రు. 2009 , 2014 ఎన్నిక‌లు ప్ర‌జ‌ల వినూత్న తీర్పు రాజ‌కీయ పార్టీల‌కు.. నేత‌ల‌కు గుణ‌పాఠాలు నేర్పాయ‌నే చెప్పాలి. ఎప్పుడూ తాము అనుకున్న‌ది జ‌ర‌గ‌ద‌ని.. తాము వేసిన లెక్క‌లే స‌రైన‌వి కాద‌ని గ్ర‌హించారు. 2019 ఎన్నిక‌లు అటు ఏపీ, ఇటు తెలంగాణ‌లో […]

తాజా వార్తలు

ఢిల్లీ నుండి దావోస్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు,

ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ నుండి దావోస్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్,మంత్రి యనమల రామకృష్ణుడు,అధికారుల బృందం….  

తాజా వార్తలు

క‌త్తి ఎందుకు త‌గ్గిన‌ట్టు…..

క‌త్తి మ‌హేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల మ‌ధ్య ర‌గ‌డ అనేక ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. ఛానెల్స్‌ల‌లో ఎవ‌రికి వారు బ‌హిరంగ స‌వాళ్ల‌ను విసురుకున్నారు. ఓ ద‌శ‌లో బాహాబాగికి దిగుతార‌మో అన్న‌ట్టుగా వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే ఓ దాడి ఇరువ‌ర్గాల మ‌ధ్య వివాదానికి తెర దింపింది. ఓ ఛానెల్‌లో చ‌ర్చ‌లో […]