ఆంధ్రప్రదేశ్

బేషరతుగా నిధులిస్తే మోడీకే మంచిది!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ ఉదయం 10.40 గంటలకు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కాబోతున్నారు. వీరిద్దరి భేటీ మీద ఏపీ ప్రజల్లో మెండుగా ఆశలున్నాయి. వీరి భేటీ పూర్తయ్యేసరికి రాబోయే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పనుల ముఖచిత్రం ఎలా ఉండబోతున్నదో ఒక క్లారిటీ వచ్చేస్తుందనే ఆశతో ప్రజలు […]

తాజా వార్తలు

అనుమతులతో అడుగు పెడుతున్న జైసింహా

అజ్ఞాతవాసి ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు అంచనాలన్నీ జై సింహా మీదనే ఉన్నాయి. బాలయ్య బాబు హీరోగా నటించిన మూవీ జై సింహా. గతంలో సింహా పేరుతో వచ్చిన సినిమాలన్నీ హిట్ కావడం విశేషం. అందులోను సంక్రాతి కానుకగా వచ్చిన సినిమాలు బాగానే ఆడాయి. అందుకే జై సింహా […]

తాజా వార్తలు

మరోసారి వార్తల్లోకి వచ్చిన సిద్ద రామయ్య

కర్నాటక సి.ఎం సిద్దరామయ్య మరోసారి వార్తల్లోకి వచ్చారు. వాస్తు, జ్యోతిష్యాన్ని బాగా నమ్ముతారు. అవిచూసే ముందుకు వెళుతుంటారు. రేయింబవళ్లు ఆయన వాటి గురించి ఆలోచిస్తుంటారట. అందుకే నిద్రసరిగా పోడనే వాదన ఉంది. అందుకేనేమో ఎక్కడపడితే అక్కడ ఆయన పడుకుని నిద్రపోతాడు. అసెంబ్లీలోనే కాదు…ప్రెస్ మీట్ లోను ఆయన ఒక […]

తాజా వార్తలు

కనిమోళికి పోయే కాలం వచ్చిందా..ఏంటి .

కరుణానిధి కూతురు కనిమొళికి ఏం పుట్టింది. కలియుగ ప్రత్యక్ష దైవం..తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పై నోరు పారేసుకుంది అంటున్నారు జనాలు. భక్తులు. వెంకన్నకు తెలుగు రాష్ట్రాలే కాదు..ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. వేల కోట్ల రూపాయల సంపద ఉంది. ప్రజలు తమ ఇలవేల్పుగా ఆ ఏడుకొండల స్వామిని పూజిస్తారు. నిలువుదోపిడీ […]

తాజా వార్తలు

మోడీ, సోనియాలే ఆ మంత్రి టార్గెట్

తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి కొత్త పంథాలోకి వెళుతున్నాడు. ప్రాంతీయ నేతలను విమర్శిస్తే కుదరదనుకున్నాడు. అందుకే అతను ఏకంగా అటు ప్రధాని మోడీ, ఇటు కాంగ్రెస్ నేత సోనియాగాంధీ పై విరుచుకుపడ్డాడు. కేసీఆర్ ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్, బీజేపీలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ద‌మ్ముంటే ఈ విషయం […]

తాజా వార్తలు

కేంద్రం కరుణిస్తే అభివృద్ధి పనుల వెల్లువే!

ఎన్నికలు ఇంకో సంవత్సరం రోజులు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వాలు వేగిర పడాల్సిన సమయం ఇది. ఈ సంవత్సరంలో వీలైనన్ని ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి.. తమ సమర్థతను నిరూపించుకోలేకపోతే గనుక.. ప్రజల తిరస్కారాన్ని వారు చవిచూడాల్సి వస్తుంది. అదే సమయంలో.. అన్ని రాజకీయ పార్టీలూ ఈ ఏడాది సమయాన్ని […]

తాజా వార్తలు

7 రోజులు x 7 ఆటలు = తుస్స్..స్..స్..స్..స్!!

ఎవరైనా సరే ఓపెనింగ్ లోనే సినిమాకు పెట్టిన పెట్టబడి మొత్తం రాబట్టేయాలని చూస్తున్నారంటే గనుక.. ఆ సినిమాలో ఓపెనింగ్ తర్వాత చూడ్డానికి ఏమీ లేదేమో అని సందేహం కలుగుతుంది. సినిమా నిలకడగా ప్రజల్ని రంజింపజేసేదే అయితే.. ఓపెనింగ్ సీజన్ మీద అంత కక్కుర్తి ఎందుకు..? పరిమితమైన సెంటర్లలో విడుదల […]

ఆంధ్రప్రదేశ్

ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తున్న వైసీపీ

ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్. మొన్న పత్తికొండలో చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. నిన్న కుప్పంలో చంద్రమౌళినే అభ్యర్థి అని చెప్పారు. నేడు కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా హఫీజ్‌ ఖాన్‌ను ప్రకటించింది. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న […]

తాజా వార్తలు

పవన్ సైకిల్ పిచ్చి చిన్నప్పటినుంచీ ఉన్నదే!

తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా మెలగడం చూసి.. పవన్ కల్యాణ్ – అంతా చంద్రబాబునాయుడు వేసిన స్కెచ్ ప్రకారమే నడుచుకుంటూ ఉంటారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. పవన్ పేరుకు తను కూడా సొంతంగా పార్టీ ప్రారంభించి.. పార్టీ అధినేతగా ఉంటున్నప్పటికీ.. ఆయన లక్ష్యం సైకిలు పార్టీని గెలిపించడం […]

ఆంధ్రప్రదేశ్

సినిమా రిజల్ట్ మించి పవన్ ఫ్యాన్స్ కు పరాభవం!

పవన్ కల్యాణ్ తాజా చిత్రం అజ్ఞాతవాసి ప్రపంచ వ్యాప్తంగా వీర బీభత్స రేంజిలో విడుదల అయింది. సినిమా గురించి రకరకాల వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఏకపక్షంగా అద్భుతం అనే మాట ఫ్యాన్స్ వైపు నుంచి కూడా రావడం లేదు. రిజల్ట్ సంగతి ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా ఒక మినిమం […]