ఆంధ్రప్రదేశ్

అవిశ్వాసానికి కేంద్రం సిద్ధమవడానికి కారణం ఇదే..!

అక్కడ జరిగేది వర్షాకాల సమావేశాలే.. అయితేనేం కావాల్సినంత వేడి ఉంది.. దీనికి కారణం అవిశ్వాస తీర్మానం. అవును అవిశ్వాస తీర్మానం పార్లమెంట్ సమావేశాల్లో కాక రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడీ చర్చకు కారణమవుతోంది. ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేసిందని ఆరోపిస్తూ ఎన్డీయే నుంచి నిష్క్రమించిన […]

ఆంధ్రప్రదేశ్

బీజేపీకి కొత్త అర్థం చెప్పిన లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అధికార, ప్రతిపక్షాలు కూడా ఇలా పోట్లాడుకుని ఉండవు అనేంతగా సాగుతోంది టీడీపీ-బీజేపీ ఫైట్. గత ఎన్నికల్లో కలిసి పని చేసిన ఆయా పార్టీలు ఇప్పుడు ఉప్పు-నిప్పులా ఉంటున్నాయి. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటూ ఒకరిపై […]

Editor Picks

తెలుగు రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రం!

తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాలు ఎప్పుడూ ర‌స‌వ‌త్త‌రంగానే ఉంటాయి. ఎవ‌రు ఎవ‌రికి శ‌త్రువు.. ఎవ‌రు మిత్రుడు అనేది తెలుసుకోవ‌టం చాలా క‌ష్టం. ఎన్నిక‌ల రోజు వ‌ర‌కూ ఎవ‌రే పార్టీలోకి దూకుతార‌నేది అధినేత‌ల‌నూ వెంటాడే భ‌యం. 2019 ఎన్నిక‌ల వేడి సెగ‌లు ఇప్పుడిపుడే ఏపీ, తెలంగాణాను తాకుతున్నాయి. దాదాపు పార్టీల‌న్నీ వ‌చ్చే […]

ఆంధ్రప్రదేశ్

అవిశ్వాసానికి కాంగ్రెస్ మద్దతు ఇందుకేనా..?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేవ పెట్టడంతో దేశ రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, శరద్ పవార్ నేషనలిస్ట్ పార్టీలు తాజాగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం.. దానికి సభాపతి ఆమోదం తెలపడం చక చకా […]

Editor Picks

అవిశ్వాసం వెనుక అస‌లు ర‌హ‌స్యం!

కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్ట‌డం మా ఉద్దేశం కాదు.. ఇది ఎన్‌డీఏ మిత్ర‌ప‌క్షాలు అంటే ఓకే. కానీ.. అది కూడా క‌మ‌లం అంటేనే మండిప‌డుతున్న ఒక‌నాటి దోస్త్‌… ఇప్ప‌టి వైరి పార్టీ టీడీపీ స్పందించ‌ట‌మే విశేషం. ఔను. టీడీపీ ఎంపీ సుజ‌నాచౌద‌రి.. పార్ల‌మెంట్ వెలుప‌ల ఇలా స్పందించ‌టం మీడియా […]

Editor Picks

మోడీ-ఆయిల్ కుంభకోణం –

కుటుంబరావు గారు, ఈ రోజు కేంద్రం మీద బయట పెట్టిన మొట్ట మొదటి అవినీతి ఆరోపణకి  పూర్తి వివరాలు,సాక్ష్యాలు. ఈ  ఒప్పందంలో  ఉన్న ఒక రష్యన్  మంత్రి ప్రస్తుతం జెయిల్ లో ఉన్నాడు. Essar OIL-Roseneft-Trafigura-UCP deal – 82 వేల కోట్ల కాష్ డీల్ – 20 వేల కోట్ల పన్ను ఎగవేత […]

Editor Picks

అవిశ్వాస తీర్మానం..బాబు సృష్టించిన ప్ర‌త్యేక‌త ఇది

తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో మ‌రో రికార్డ్ న‌మోదు అయింది. కేంద్ర ప్రభుత్వంపై ఇవాళ పార్లమెంట్‌లో టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇవాళ అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.అయితే, ఆ తీర్మానాన్ని స్పీకర్ […]

ఆంధ్రప్రదేశ్

గుడ్‌బై చెప్పే యోచనలో గోరంట్ల..!

తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి అందులోనే ఉన్న అతి తక్కువ మంది నాయకుల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన తర్వాత కొద్దికాలంలోనే కీలక నేతగా మారిపోయారయన. రాజకీయ ప్రవేశం చేసిన తొలినాళ్లలో వివాదాలకు దూరంగా ఉన్న ఆయన.. అప్పుడప్పుడు ప్రత్యర్ధులపై తనదైన శైలిలో విమర్శానాస్త్రాలు […]

ఆంధ్రప్రదేశ్

బీజేపీలో భయం మొదలైందా..?

ఒకవైపు వరుస ఓటములు.. మరోవైపు ప్రజా వ్యతిరేకత.. ఇదీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పరిస్థితి. కేంద్రంలో అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న బీజేపీకి కొద్దిరోజులుగా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. గత ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన పలు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర […]