ఆంధ్రప్రదేశ్

జనసేన సంక్రాంతి వేడుకల్లో అలీ! ఎంట్రీ ఖాయమైందా?

గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీ నటుడు అలీ తెగ హంగామా చేస్తున్నారు. ఆయన రాజకీయ ప్రవేశం ఏ పార్టీ నుంచి చేస్తారా? అనేది ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. మొదట జగన్‌ని కలవటంతో అలీ వైసీపీలో చేరిపోయారని భావించారంతా. ఒకదశలో ఆయన వైసీపీలో చేరే […]

ఆంధ్రప్రదేశ్

సంక్రాంతి వేడుకలకు నారావారిపల్లెలో లోకేష్ కుటుంబం

సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెకు చేరుకుంటారు. ఏటా ఆనవాయితీగా స్వగ్రామంలో వేడుకలు జరుపుకుంటారు. ఈ సారి కూడా సొంత గ్రామంలోని పార్టీ అభిమానులతో వేడుకలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. భోగిమంటల శోభ మధ్య నారా […]

ఆంధ్రప్రదేశ్

జనసేన అయితే ఎంపీ సీటు.. వైసీపీ అయితే ఎమ్మెల్యే టికెట్

1983లో టీడీపీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీతో కాంగ్రెస్ పోరాడుతోందని, అలాంటి పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వట్టి వసంత కుమార్. పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్య నేతగా ఉన్న ఆయన.. కాంగ్రెస్ […]

తాజా వార్తలు

కేజ్రీవాల్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌కు భారీ షాక్

అరవింద్ కేజ్రీవాల్.. భారతదేశ రాజకీయాల్లో పెను సంచలనం. జన్‌లోకపాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి చేసిన పోరాటం చేయడంతో పాటు సమాచార హక్కు చట్టం కోసం చేసిన కృషితో ఈయన దేశవ్యాప్తంగా మంచి ప్రాముఖ్యత సంపాదించారు. అనంతరం 2012లో ఆమ్ఆద్మీ పార్టీని స్థాపించారు. 2013లో జరిగిన ఎన్నికల్లో […]

ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ ఆమెను గర్భవతిని చేశాడు: నాదెండ్ల

Posted by Mandavalli Venkat on Saturday, January 12, 2019 దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్రను సినిమాగా మలిచాలని భావించాడు. ఇందులో […]

ఆంధ్రప్రదేశ్

అప్పుడు పేరెత్తలేదు.. ఇప్పుడు అది లేకుండా ముగించట్లేదు

జాతీయ రాజకీయాల్లో శనివారం కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దేశంలోని రెండు ముఖ్యమైన పార్టీలు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) తీసుకున్న నిర్ణయంతో భారతీయ జనతా పార్టీకి కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి. ఒకవైపు తమ పార్టీపై రోజురోజుకూ పెరుగుతున్న వ్యతిరేకత.. మరోవైపు ఫ్రంటుల గోలతో […]

ఆంధ్రప్రదేశ్

అంతా అయిపోయాక జేపీ స‌ల‌హా ఇచ్చాడు

కేవ‌లం వంద‌ల సంఖ్య‌లో కొంద‌రు అగ్ర‌కులాల వారు ప‌ద‌వులు అనుభ‌విస్తూ ఉన్నార‌న్న ఏకైక కార‌ణంతో దేశంలో అగ్ర‌వ‌ర్ణాల సామాన్యులు త‌ర‌త‌రాలుగా తీవ్ర‌మైన నిర్ల‌క్ష్యానికి గుర‌య్యారు. మాట్లాడితే మీకేంటి? అంటూ వీరి అవ‌కాశాల‌ను అన్ని వ‌ర్గాలు త‌న్నుకుపోయే ప‌రిస్థితి. తెలివి ఉండి, చ‌దువు ఉండి… మార్కులు వ‌చ్చినా రిజ‌ర్వేష‌న్ కోటాలో […]

తాజా వార్తలు

అన్నను గెలిపించలేదు కానీ.. 100 సీట్లు గెలిపిస్తాడట

తెలంగాణలో ఎన్నికలు ముగిసినా కొందరు నేతల హడావిడి మాత్రం ఆపడంలేదు. అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతలు ఇంకా దాని నుంచి బయటపడినట్లు లేరు. పలువురు చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించినప్పటి నుంచి ప్రజాకూటమిలోని నేతలు సైలెంట్‌గా […]

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుతో సహా ఎవరినీ వదల్లేదుగా..!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీతో శత్రుత్వం పెరిగిపోయింది. గత ఎన్నికల్లో కలిసి పని చేసినా.. ఏపీ హక్కుల విషయంలో టీడీపీ.. బీజేపీతో స్నేహబంధానికి బై బై చెప్పేసింది. అప్పటి నుంచి టీడీపీ పార్టీ నేతలు కేంద్ర […]

ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ బయోపిక్ పై వర్మ సంచలన వ్యాఖ్యలు

వివాదాలకు, సంచలనాలకు పెట్టింది పేరు రామ్ గోపాల్ వర్మ. తనకు ఏదనిపిస్తే అది నిర్మొహమాటంగా చెప్పేయటం, వెనకాముందు ఆలోచించకుండా ఏది చేయాలనిపిస్తే అది చేసేయటం ఆయనే సాటి. అది సినిమా అయినా, సోషల్ మీడియా అయినా వర్మ చెప్పాలనుకున్న విషయాన్ని కుండ బద్దలు కొట్టేస్తారు. ఈ మధ్య అయితే […]