తాజా వార్తలు

ఏంటి గల్లా.. చంద్రన్నను బద్నాం చేశావే!

ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని కాపులు చంద్రబాబునాయుడు చిత్తశుద్ధిని అనుమానించే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ గతంలో ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో కాపులకు బీసీ రిజర్వేషన్ ప్రకటించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. రాష్ట్రంలో ఆ సామాజిక వర్గం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కోరికను తీర్చేసింది. వారి మన్ననలను తెలుగుదేశం […]

ఆంధ్రప్రదేశ్

ఇరకాటంలో మంత్రి జవహర్..అనుచరుల తిరుగుబాటు

        ఎపి మంత్రి జవహర్ పై ఆ పార్టీ నేతలే తిరుగుబాటు చేశారు. మంత్రి పై చర్యలు తీసుకోకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఫలితంగా జవహర్ పరిస్థితి ఇరకాటంలో పడింది. సాధారణంగా విపక్షాల నేతలతో నియోజకవర్గంలో గొడవలు వస్తుంటాయి. కానీ మంత్రి జవహర్ కు […]

ఆంధ్రప్రదేశ్

పులివెందుల గడ్డలో వైకాపా, టీడీపీల మధ్య వివాదం

        అసలే పులివెందుల. దివంగత సి.ఎం వైఎస్ అడ్డా. కుప్పంలో చంద్రబాబుకు ఎంతగా ఆదరణ ఉంటుందో పులివెందులలోను జగన్ కు అలానే ఉంటోంది. అందుకే కడప జిల్లా పులివెందులలో నిర్వహించిన ‘జన్మభూమి- మా వూరు’ గ్రామసభకు వెళ్లారు సి.ఎం చంద్రబాబు. జనం బాగా వచ్చారు. […]

తాజా వార్తలు

నమస్తే ఆంధ్ర జోస్యం : రజనీలో భయం!

‘నమస్తే ఆంధ్ర’ ముందే జోస్యం చెప్పింది. అదే దిశగా సూపర్ స్టార్ లో కూడా భయం పొడసూపినట్టుంది. నష్టం వాటిల్లే అవకాశం కూడా లేకుండా ఆయన ముందుజాగ్రత్త చర్యలు తీసుకునే పనిలో పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. తన పార్టీకి స్వతంత్ర ఆలోచన విధానాలు ఉన్నాయని… మరెవ్వరి ప్రాపకంలోనో తాను […]

తాజా వార్తలు

మళ్లీ ముక్కలు చేసి.. గాలికొదిలేస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వంచనా పూర్వక ధోరణి ఇంకా కొనసాగుతూనే ఉందా… అనాథలా ఏర్పడిన రాష్ట్రాన్ని అలా గాలికి వదిలేసి.. చోద్యం చూడడమే వారి ఉద్దేశంగా ఉందా… అనే అభిప్రాయాలు తాజాగా కలుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసే విషయంలోనే తమ ఇష్టానుసారంగా వ్యవహరించి […]

ఆంధ్రప్రదేశ్

దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయా…

         విజయవాడ కనకదుర్గ గుడిలో క్షుద్ర పూజలు జరిగాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. సి.ఎం చంద్రబాబునాయుడు తన కుమారుడు, మంత్రి లోకేష్ కోసం ఈ పూజలు చేయించారని వైకాపా ఆరోపించింది. నగరి ఎమ్మెల్యే రోజా, అంబటి రాంబాబుతో పాటు..విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందస్వామి అవే […]

ఆంధ్రప్రదేశ్

జగన్@ 700 కి.మీ

       పాదయాత్రలో 50 రోజులను పూర్తి చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 700 కిలోమీటర్ల మైలు రాయిని దాటారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని చింతపర్తి వద్ద జగన్ ఈ మైలురాయిని దాటడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు […]

ఆంధ్రప్రదేశ్

జేసీ బ్రదర్స్ పై తెలుగు తమ్ముళ్ల కన్నెర్ర

         రాయలసీమలో జేసీ బ్రదర్స్ కు ఎంత విలువ ఉందో తెలియంది కాదు. కొందరు వారిని తిడుతుంటే మరికొందరు తమ వర్గ నేతగా భావిస్తారు. టీడీపీలోనే వారి పై వర్గ పోరు ఉంది. జిల్లాలోనే కాదు..తాడిపత్రిలోను ఇప్పుడు జేసీ బ్రదర్స్ కు వ్యతిరేకంగా ఒక […]

తాజా వార్తలు

నియోజకవర్గాల పెంపు బిల్లును అడ్డుకునే వ్యూహంలో కాంగ్రెస్

       తెలుగురాష్ట్రాల సి.ఎంలు చంద్రబాబు, కేసీఆర్ లు నియోజకవర్గాల పెంపు పై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెరిగితేనే తమ పార్టీలో చేరి వారికి సీట్లు ఇస్తామనేది వారి ఆలోచన. అందుకే ప్రధాని మోడీని కలిసినప్పుడు ఇదే విషయాన్ని వారు ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. […]

Editor Picks

బీజేపీ ఎమ్మెల్యేకు ఎందుకు కోపం వచ్చిందబ్బా…

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్. గతంలో టీడీపీ నేతలు గవర్నర్ పై నిప్పులు చెరిగేవాళ్లు. తెలంగాణకు అనుకూలంగా ఏపీకి వ్యతిరేకంగా ఆయన వ్యవహార శైలి ఉందనే వాదన వచ్చేది. విభజన ఉద్యమ సమయంలో గవర్నర్ ను తొలగించాలని తెలంగాణ నేతలు పెద్ద ఆందోళనే చేశారు. అయినా సరే కాంగ్రెస్ […]