ఆంధ్రప్రదేశ్

పవన్ యాత్రకు రంగం సిద్దం

ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగుతాయనే ఆలోచనతో ఎవరికి వారే నేతలు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఆ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రజల వద్దకే పాలనలా జన్మభూమి కార్యక్రమాలు చేసింది. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించింది. […]

ఆంధ్రప్రదేశ్

టీడీపీని రెచ్చగొడుతున్న బీజేపీ

నేతలు రెచ్చగొట్టినా బీజేపీని ఎవరు ఏమి అనవద్దని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన పార్టీ నాయకులకు చెప్పే మాట. కేంద్రంతో సంబంధాలు జాగ్రత్తగా ఉండాలనే ముందాలోచనే ఇందుకు కారణం. కానీ బీజేపీ నేతలు అలా ఉండటం లేదు. రెచ్చిపోతున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని […]

ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు సమాయమత్తమవుతున్న టీడీపీ

రానున్న ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత, సి.ఎం చంద్రబాబు అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కీలక నేతలంతా పాల్గొన్నారు. హైదరాబాద్ ను ఆంధ్రాపాలకులు ధ్వంసం చేశారని తెలంగాణ సి.ఎం కేసీఆర్ అన్న మాటలను చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీ […]

ఆంధ్రప్రదేశ్

దావోస్ ను పెట్టుబడుల దారిగా మార్చే వ్యూహంలో చంద్రబాబు

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఈ నెల 23 నుంచి 26 వరకు 48వ గ్లోబల్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరగనుంది. భారత్ తో పాటు.. ప్రపంచంలోని చాలా దేశాల ఆర్థిక వేత్తలు, నిపుణులు, వివిధ రంగాలకు చెందిన వారు ఆ సదస్సుకు హాజరవుతున్నారు. మిగతా వారితో పాటు… […]

ఆంధ్రప్రదేశ్

భయపడుతున్న అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు భయపడిపోతున్నాడు. తన వైరి వర్గం నుంచి కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున పూజలు చేయించాడు మంత్రి అచ్చెన్నాయుడు. ఆ తర్వాత పూజలు చేసిన వ్యక్తి పోలీసులకు చిక్కాడు. అనేక కీలకాంశాలను బయటపెట్టాడు. అప్పటి నుంచి అచ్చెన్నాయుడు జనాల్లోకి రావడం లేదు. ఏపీ మంత్రి అచ్చెన్నని చంపుతామని […]

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుకు ధైర్యం చాలడం లేదట

ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్, పోలవరం నిధులు, విశాఖ రైల్వే జోన్, విభజన నిధులను తెచ్చుకునే విషయంలో సి.ఎం చంద్రబాబునాయుడు ఇబ్బంది పడుతున్నారు. విపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఆ మాటకొస్తే విపక్షం గట్టిగా బీజేపీ పెద్దలను అడగలేకపోతోంది. కేసుల భయమే ఇందుకు కారణమంటున్నారు. వెంకయ్యనాయుడు […]

ఆంధ్రప్రదేశ్

ముద్రగడ మద్దతు కోసం జనసేన పావులు

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేసిన నిరసన కార్యక్రమాలను టీడీపీ సర్కార్ ఉక్కు పాదంతో అణచివేసింది. ఇంట్లో నుంచి బయటకు రాకుండా మాజీ డిజిపి నండూరి సాంబశివరావు తన వంతు పాత్ర పోషించారు. నిరసన ర్యాలీ చేయడానికి ఒప్పుకోలేదు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడ […]

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు సుప్రీంకోర్టు మాటల పై బీజేపీ ఆరా

ఆంద్రప్రదేశ్ కు కేంద్రం సాయం అందక పోతే సుప్రీంకోర్టు వరకు వెళతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే. ఈ మాటల ఆడియో, వీడియో రికార్డులను ప్రధాని మోడీకి పంపారు బీజేపీ నేతలు. బీజేపీ సర్కార్ ను రెచ్చగొట్టేందుకు ఇలాంటి మాటలు చంద్రబాబు మాట్లాడుతున్నారని ఏపీ […]

తాజా వార్తలు

ఏక కాలంలో ఎన్నికలు 

ఏకకాల ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పందించాడు. గతంలో చెప్పిన మాటను మరోసారి ప్రస్తావించారాయన. ఒకేసారి రాష్ట్రాలు, కేంద్రానికి ఎన్నికలు నిర్వహిస్తే డబ్బులతో పాటు.. సమయం ఆదా అవుతోంది. అందుకే  మనం ఎన్నికల్ని ఒకేసారి నిర్వహిస్తే అతి పెద్ద భారం నుంచి దేశానికి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు […]

తాజా వార్తలు

కుదిరిన ఒప్పందం, ఇక కత్తి- పవన్ గొడవలు ఉండవట

జనసేన అధినేత పవన్‌కల్యాణ్, సినీ క్రిటిక్ కత్తి మహేష్ మధ్య ఒప్పందం కుదిరిందట. ఇక మీదట ఒకరికి మరొకరు కామెంట్లు చేసుకోవద్దనే అవగాహనకు వచ్చారని తెలుస్తోంది. ఆ తర్వాత విందులో పాల్గొన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఐదు నెలలుగా రోజు మీడియాలో కత్తి, పవన్ కామెంట్లు సాగుతున్న సంగతి […]