తాజా వార్తలు

అమెరికాలోనూ పురుషాహంకారమే : ‘టాటా’లో లుకలుకలు!

అమెరికాకు వెళ్లినా మనోళ్ల బుద్ధులు మాత్రం మారేలా కనిపించడం లేదు. సనాతనంగా ఒక సెటప్ లో పెరిగి అహంకార పూరితమైన ప్రవర్తనకు, పురుషాధిక్య వ్యవస్థలకు ప్రతీకలుగా తమ బుద్ధిని, అలవాట్లను, ఆలోచనల్ని మూసపోసుకున్న వాళ్లు.. దేశాన్ని దాటి ఖండాలను దాటి అమెరికా లాంటి దేశాలకు వెళ్లినా కూడా.. అవకాశం […]

తాజా వార్తలు

లండన్ లో ఘనంగా  కేసీఆర్ జన్మదిన వేడుకలు

కేసీఆర్‌, తెరాస  సపోర్టర్స్ అఫ్ యూకే ఆధ్వర్యాన (KCR & TRS supporters of UK – ktsuk ) లండన్ లో కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ఆదివారం ఎంతో వైభవంగా జరిగాయి. విదేశాల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా జన్మదిన వేడుకలు నిర్వహించినట్లు ఏజ్ లింక్ అనే వృద్ధుల సేవ సంఘం, బ్రహ్మకుమారీస్ సేవ […]

తెలుగు బిడ్డ

లండన్ లో ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ యూకే ఆద్వర్యం లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

లండన్: ఎన్నారై టి.ఆర్.యస్ యుకె శాఖ ఆధ్వర్యంలో లండన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి  మరియు తెరాస పార్టీ అధ్యక్షులు శ్రీ. కెసిఆర్ గారి 64  వ  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఎన్నారై టి ఆర్ యస్ యుకె  ప్రధాన కార్యదర్శి  రత్నాకర్ కడుదుల అధ్యక్షతన  నిర్వహించిన ఈ కార్యక్రమానికి […]

ఆంధ్రప్రదేశ్

సత్య నాదెళ్లతో ఏపీఎన్ఆర్‌టీ అధ్యక్షుడు రవి వేమూరి భేటీ

అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డలు, ఎన్నారైల సహకారం తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలనే సదుద్దేశంతో.. ఏపీలోని చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున.. అంతర్జాతీయంగా ఉన్న తెలుగువారి సేవలను సమీకరించి.. రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేలా […]

తాజా వార్తలు

బోస్టన్ లో మోహన్‌ నన్నపనేని గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం

అమెరికాలో పెట్టుబడులే లక్ష్యంగా పర్యటిస్తున్నఐటి మరియు పంచాయతీ రాజ్ శాఖామంత్రి నారా లోకేష్ గారు ఆదివారం బోస్టన్ లో మోహన్‌ నన్నపనేని గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశానికి హాజరయి ఎన్నారైలని ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రతిఒక్కరు భాగస్వాములు అవ్వాలని పిలిపునిచ్చారు. ఈ కార్యక్రమానికి స్టాంఫోర్డ్, […]

తాజా వార్తలు

సరదా వ్యాఖ్యలపై చౌకబారు పంచాయతీలా?

తెలుగుజాతికి అన్న నందమూరి తారక రామారావు …. ఒకప్పట్లో అమెరికాలో తెలుగువారి వైభవాన్ని గమనించి.. ఏదో ఒకనాటికి అమెరికాను కూడా తెలుగువాడు పరిపాలించే రోజు వస్తుందని వ్యాఖ్యానించారని పెద్దలు చెబుతూ ఉంటారు. అది కేవలం ప్రవాసంలో తెలుగుజాతిలో స్ఫూర్తి నింపడానికి చెప్పే మాట తప్ప.. మరొకటి కాదని కాస్తంత […]

No Picture
తాజా వార్తలు

లాస్ యాంజిల్స్ లో ఎన్ఆర్ఐ టిడిపి,ఎపి ఎన్ఆర్టి సభ్యులతో సమావేశం అయిన మంత్రి నారా లోకేష్

ఎన్ఆర్ఐ టిడిపి లాస్ యాంజిల్స్,ఎపి ఎన్ఆర్టి సమావేశంలో మంత్రి నారా లోకేష్… రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు ఎదుర్కొన్నాం రాజధాని ఎక్కడో కూడా తెలియని పరిస్థితి లో మన రాష్ట్ర ప్రయాణం మొదలయ్యింది గత మూడున్నర ఏళ్లలో సమస్యలు అధిగమించి అభివృద్ధి సాధించాం మిగిలిన దక్షణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే […]

తాజా వార్తలు

అమెరికా లో మంత్రి నారా లోకేష్ ఇన్వెస్ట్మెంట్ రోడ్ షో…

లాస్ యాంజిల్స్ ఎలక్టో హెల్త్ కేర్ సిఈఓ లక్ష్మణ్ రెడ్డి తో భేటీ అయిన మంత్రి నారా లోకేష్ హాస్పటల్ మ్యానేజ్మెంట్,హెల్త్ సర్వీసెస్ లో ఉన్న ఎలక్టో హెల్త్ కేర్ మెడ్ టెక్ అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం మెడికల్ పరికరాల తయారీ రంగాన్ని పెద్ద ఎత్తున […]

ఆంధ్రప్రదేశ్

శాన్ ఫ్రాన్సిస్కో ఆత్మీయ సమావేశంలో లోకేష్

ఐటీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికా పర్యటనకు విచ్చేసిన లోకేష్ అక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎన్నారై టీడీపీ, ఎన్నార్టీ, జన్మభూమి ఆధ్వర్యంలో జరిగే ఆత్మీయ సమావేశానికీ హాజరు కానున్నారు. ఆదివారం శాన్ ఫ్రాన్సిస్కో లోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ఎన్నారై టీడీపీ […]

ఆంధ్రప్రదేశ్

లాస్ యాంజెల్స్ లో లోకేష్ కు ఘన స్వాగతం

నవ్యాంధ్రను ఐటీ రంగంలో అభివృద్ధి పరిచేందుకు అమెరికా పర్యటనకు వెళ్లిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి లాస్ యాంజెల్స్ లో ఘన స్వాగతం లభించింది. వెంకట్ అల్లా, శ్రీహరి కోన నాయకత్వంలోని ఎన్నారై బృందం పుష్పగుచ్చాలతో నగరానికి స్వాగతించారు.