Editor Picks

ఏపీ ఎన్ఆర్టీ కృషి ఫలించింది.. 22న భూమి పూజ!

ఏపీ ఎన్ఆర్టీ కృషి ఫలించింది. ప్రవాసాంధ్రులు ఎంతగానో ఎదరు చూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో జూన్ 22న ఏపీ ఎన్‌ఆర్టీ ఐకానిక్ టవర్‌కు సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. అమరావతిలోని రాయపూడి గ్రామంలోని ప్రభుత్వ సముదాయంలో ఈ నెల […]

Editor Picks

డాలస్ లో ఉభయ గోదావరి జిల్లాల ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం

డాలస్ లో ఆదివారం (June 10th 2018) నాడు జరిగిన ఉభయ గోదావరి జిల్లాల ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య అతిధులు గా పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు గారు, తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ గారు మరియు టి.నర్సాపురం జడ్పీ […]

Editor Picks

స్కాలర్ షిప్ లకు తానా ఆహ్వానం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా). తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు తన వంతుగా సేవలందిస్తోంది. అమెరికాలో చదివే తెలుగు విద్యార్థుల కోసం స్కాలర్ షిప్పులు అందిస్తోంది. అన్ని రకాలుగా ఆదుకుంటోంది. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి  తెలుగు ప్రజలు, వారి సంతతి గుర్తింపుని కాపాడేందుకు అహర్నిశలు కృషి చేస్తోంది. […]

Editor Picks

విద్యార్థుల్లో ప్రగతికి పాటుపాడుతున్న అగస్త్య ఫౌండేషన్

అగస్త్య ఫౌండేషన్‌ను రామ్‌జీ రాఘవన్ స్థాపించారు. లండన్ బిజినెస్ స్కూల్ నుండి ఎంబీఏ డిగ్రీని సంపాదించిన తరువాత, 20 ఏళ్లలోనే ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. తర్వాత తన వ్యాపార జీవితానికి స్వస్తి చెప్పి ఏదైనా సేవ చేయాలని ఇండియాకు తిరిగి వచ్చేశారు. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్‌గా […]

Editor Picks

ప్రవాసాంధ్ర భరోసా భీమా

ప్రవాసాంధ్రుల  శ్రేయస్సు  కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా.చంద్రబాబునాయుడు గారు చేసిన ఆలోచనల నుండి ఏర్పడిందే ఈ నాన్ రెసిడెంట్ తెలుగు సోసైటీ APNRT. విదేశాలలో రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు వంటివి సంభవించినపుడు,  ప్రభుత్వాల పాలసీలలో మార్పుల వల్ల NRT లు ఇబ్బందులకు గురైనపుడు APNRT వారికి […]

తాజా వార్తలు

‘మహానటి’ని ఎన్నారైలు కూడా వదల్లేదు..!

వెండితెరపై మకుటం లేని మహరాణిలా ఓ వెలుగు వెలిగిన అలనాటి నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా అంచనాలకు మించిన విజయం సొంతం చేసుకుంది. సినీప్రియులను కట్టిపడేసింది. సాధారణ ప్రేక్షకులతోపాటు సెలబ్రిటీల ప్రశంసలు ఈ సినిమాకు దక్కాయి. సావిత్రి పాత్రలో జీవించిన కీర్తిసురేష్‌కు మంచి గుర్తింపు […]

Editor Picks

తెలుగు వారి మ‌దిదోచిన న‌మ‌స్తే ఆంధ్ర‌… సీఎం చంద్ర‌బాబు

విదేశాల్లో ఉన్న ఎన్నారైల‌కు ఫేవ‌రెట్ వెబ్‌సైట్‌గా నిలిచిన `న‌మ‌స్తే ఆంధ్ర` వెబ్‌సైట్ మ‌రో ముంద‌డుగు వేసింది. ఏడేళ్ల నుంచి దిగ్విజ‌యంగా నిర్విరామంగా తెలుగు వారికి అత్యుత్త‌మ రాజ‌కీయ విశ్లేష‌ణ‌ల‌ను అందిస్తున్న *న‌మ‌స్తే ఆంధ్ర* ప‌త్రిక తెలుగుదేశం మ‌హానాడు సంద‌ర్భంగా ప్ర‌త్యేక సంచిక‌ను వెలువ‌రించింది. ఈ ప్ర‌త్యేక సంచిక‌ను తెలుగువారి […]

Editor Picks

ప్రవాస భారతీయులు న్యూ ఇండియా కార్యక్రమం 

నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము ఏర్పాటై నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా ప్రవాస భారతీయులు న్యూ ఇండియా కార్యక్రమం  : వాషింగ్టన్ డీసీ : శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము ఏర్పాటై నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా ప్రవాస భారతీయులు న్యూ ఇండియా అనే  […]

Editor Picks

దీక్షితులుకు స్వార్థం తప్ప సమాజహితం పట్టదా?–బుచ్చి రామప్రసాద్

ఆలయాలలో అర్చకత్వ బాధ్యతల్లో ఉన్న వారికి 65 ఏళ్లకు పదవీవిరమణ వర్తంపజేయాలన్న ప్రభుత్వ నిబంధనను అమలు చేసినందుకు కొందరు  మాత్రం ఎందుకు యాగీ చేస్తున్నారో, స్వార్థపూరితమైన ఆలోచనలతో బ్రాహ్మణ సమాజానికి చేటు జరిగేలాగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని అమెరికాలోని ఏపి ఎన్ఆర్‌టీ చీఫ్ కోఆర్డినేటర్ బుచ్చి […]

తాజా వార్తలు

అమెరికా లోని డల్లాస్ లో టీడీపీ మహానాడు కి భారీ ఎర్పాట్లు

తెలుగుజాతి వెలుగురేఖగా ఉదయించి, తెలుగుతల్లి కీర్తిపతాకను దశదిశలా వ్యాపింపచేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారకరామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తం గా వున్న తెలుగువారు మహానాడుగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను అమెరికాలోని వివిధ నగరాల్లో క్రమం తప్పకుండా తెలుగువారు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం […]